ప్రోటోజోవా

ప్రోటోజోవా (Protozoa ; from the Greek words proto, meaning first, and zoa, meaning animals) జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes), ఇవి చలనాన్ని కలిగివుంటాయి.

ఫాన్ సీబాల్డ్ శాస్త్రవేత్త (1845) ప్రోటోజోవన్ల కణరహిత లేక ఏకకణనిర్మాణమును గుర్తించి ఆ జీవులకు ప్రోటోజోవా అనే పేరు పెట్టాడు.

ప్రోటోజోవా
లీష్మానియా donovani, (a species of protozoa) in a bone marrow cell

సాధారణ లక్షణములు

  • సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల ఏకకణ జీవులు.
  • స్వేచ్ఛా జీవులుగా గాని, పరాన్న జీవులుగా గాని నివసించును.
  • శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును.
  • ప్రోటోజోవా జీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు. కొన్ని గుండ్రముగాను, కొన్ని ద్విపార్మ్వసౌష్టవముతోను ,కొన్నిసౌష్టవరహితమగా యుండును.
  • పోషణక్రియ జాంతవ భక్షణముద్వారాగాని, పూతికాహార, పాదపీయ భక్షణపద్ధతులలో గాని జరుగును.జీర్ణక్రియ ఆహారరిక్తికలలో జరుగును.
  • శ్వాసక్రియ పెల్లికిల్ గుండా పరస్పరవ్యాపనముద్వారా జరుగును.

వర్గీకరణ

వ్యాధులు

కొన్ని ప్రోటోజోవా జీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయి. వానిలో కొన్ని ఉదాహరణలు:

మూలాలు

Tags:

ప్రోటోజోవా సాధారణ లక్షణములుప్రోటోజోవా వర్గీకరణప్రోటోజోవా వ్యాధులుప్రోటోజోవా మూలాలుప్రోటోజోవాGreek language

🔥 Trending searches on Wiki తెలుగు:

తీన్మార్ సావిత్రి (జ్యోతి)ఆంధ్రప్రదేశ్శాసనసభవిద్యార్థిగోత్రాలుపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంగోల్కొండబాలకాండశార్దూల విక్రీడితముజ్ఞానపీఠ పురస్కారందొమ్మరాజు గుకేష్చిత్త నక్షత్రముగ్రామ పంచాయతీసౌర కుటుంబంషర్మిలారెడ్డితెలంగాణ జిల్లాల జాబితాచంపకమాలపమేలా సత్పతివిద్యప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాకుక్కనిజాంవై.ఎస్.వివేకానందరెడ్డిదేవుడుశ్రీలలిత (గాయని)రోహిత్ శర్మహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితామాదిగరాజీవ్ గాంధీఅమెజాన్ ప్రైమ్ వీడియోవృషభరాశిఅమ్మగుంటకలగరచదరంగం (ఆట)ఆప్రికాట్భారత ప్రభుత్వంరాజశేఖర్ (నటుడు)మీనరాశిఎస్. జానకిపాఠశాలజీలకర్రరుక్మిణీ కళ్యాణంభారత రాజ్యాంగ ఆధికరణలుమంగళవారం (2023 సినిమా)కుమ్మరి (కులం)అతిసారంమాచెర్ల శాసనసభ నియోజకవర్గంజయలలిత (నటి)లగ్నంహర్భజన్ సింగ్ప్లీహముభాషా భాగాలుతోట త్రిమూర్తులుహస్తప్రయోగంభారతీయ సంస్కృతిఉపమాలంకారంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలికోదండ రామాలయం, ఒంటిమిట్టసవర్ణదీర్ఘ సంధిపూర్వాభాద్ర నక్షత్రముకాకినాడశ్రీముఖిగంటా శ్రీనివాసరావుభారతదేశ జిల్లాల జాబితాపంచారామాలువేమన శతకముకన్నుమంగళగిరి శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాచార్మినార్సామజవరగమనమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంశోభితా ధూళిపాళ్లస్వామియే శరణం అయ్యప్పప్రకృతి - వికృతిబ్రాహ్మణ గోత్రాల జాబితా🡆 More