మైలు: పొడవును కొలుచుటకు ఒక ప్రమాణం

పొడవును కొలుచుటకు ఒక ప్రమాణం మైలు.

మైలు రకం విలువ (కి.మీ.)
అంతర్జాతీయ 1.609344
నాటికల్ 1.852
యు.ఎస్. సర్వే 1.60934721869

సాధారణంగా మైలు 5.280 అడుగులకు సమానంగా ఉంటుంది. 1760 గజాలు లేదా 1609 మీటర్లు ఒక మైలు. 5,280 అడుగుల యొక్క మైలును కొన్నిసార్లు స్టాట్యూట్ మైలు లేదా లాండ్ మైలు అంటారు, ఎందుకంటే నాటికల్ మైలుకి (6,076 అడుగులు లేదా 1,852 మీటర్లు) దీనికి భేదం చూపడానికి. చరిత్రలో మైళ్ళను అనేక రకాల ప్రమాణిక యూనిట్లగా ఉపయోగించారు. ఆ పొడవులను రకరకాల మైళ్ళుగా ఆంగ్లంలోకి అనువదించారు. వారు వాడిన వివిధ రకాల మైళ్ళ పొడవు 1 నుంచి 15 కిలోమీటర్లు ఉండేవి. 1 మైలు = 1.609344 కిలోమీటర్లు

మైలు: శబ్దలక్షణం, స్టాట్యూట్ మైలు, నాటికల్ మైల్
A milestone in London showing the distance in miles to two destinations.

1959 లో అంతర్జాతీయంగా యార్డ్ (గజం), పౌండ్ ల ఒప్పందం చేసుకునేంత వరకు ఆంగ్లం మాట్లాడే దేశాలలో ల్యాండ్ మైలు కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి, తరువాత గజము అంటే కచ్చితంగా 0.9144 మీటర్లు అని, మైలు అంటే కచ్చితంగా 1,609.344 మీటర్లని నిర్ణయించారు.

శబ్దలక్షణం

మైలు అనే పదం పాత ఆంగ్ల పదం మిల్ నుండి ఉద్భవించింది, ఈ పదం లాటిన్ పదం మిలియా నుండి వచ్చింది, లాటిన్ లో ఈ పదం యొక్క అర్థం "వెయ్యి".

స్టాట్యూట్ మైలు

యు.ఎస్. UK పదం మైలు సాధారణంగా స్టాట్యూట్ మైలు ఉపయోగిస్తారు. 1 స్టాట్యూట్ మైలు = 1,760 గజాలు (నిర్వచనం ద్వారా) = 5,280 అడుగులు = 1.609344 కిలోమీటర్లు (సరిగ్గా)

నాటికల్ మైల్

మైలు: శబ్దలక్షణం, స్టాట్యూట్ మైలు, నాటికల్ మైల్ 
On the utility of the nautical mile.Each circle shown is a great circle—the analog of a line in spherical trigonometry—and hence the shortest path connecting two points on the globular surface. Meridians are great circles that pass through the poles.

నాటికల్ మైల్ ను వాయు లేదా సముద్ర ప్రయాణానికి ఉపయోగిస్తారు. నాటికల్ మైలు అనగా భూమిపై అక్షాంశం యొక్క నిముషం కోణం యొక్క చాపం పొడవు. ఒక డిగ్రీ (60 '= 1 °) లో అరవై నిముషాలుంటాయి. ఒక నిముషం కోణం అక్షాంశం పై చేయు చాపరేఖ పొడవును నాటికల్ మైలు అంటారు. భూమి యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు 10,800 నాటికల్ మైళ్ళు ఉంటుంది. నిర్వచనం ప్రకారం నాటికల్ మైలు అనగా 1.852 మైళ్ళు.≈ 6,076 అడుగులు ≈ 1.151 స్టాట్యూట్ మైళ్ళు గా పరిగణలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Tags:

మైలు శబ్దలక్షణంమైలు స్టాట్యూట్ మైలు నాటికల్ మైల్మైలు ఇవి కూడా చూడండిమైలు బయటి లింకులుమైలు మూలాలుమైలుఅడుగుగజాలుపొడవు

🔥 Trending searches on Wiki తెలుగు:

హార్దిక్ పాండ్యాఎర్రబెల్లి దయాకర్ రావుసుమతీ శతకములోక్‌సభఅదితిరావు హైదరీసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపరిటాల రవిపాలపిట్టఐశ్వర్య రాయ్భారత జాతీయగీతంజే.రామేశ్వర్ రావుLఉప రాష్ట్రపతిబౌద్ధ మతంషర్మిలారెడ్డిబ్రాహ్మణ గోత్రాల జాబితాషిర్డీ సాయిబాబాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమండల ప్రజాపరిషత్మహ్మద్ హబీబ్శ్రీనాథుడుఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌శుభాకాంక్షలు (సినిమా)సద్దామ్ హుసేన్రతన్ టాటాఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుపౌరుష గ్రంథిగేమ్ ఛేంజర్యాదవతెలుగు సంవత్సరాలునరసాపురం లోక్‌సభ నియోజకవర్గంఎస్త‌ర్ నోరోన్హాకెఫిన్గంజాయి మొక్కమీనరాశిఅచ్చులురచిన్ రవీంద్రH (అక్షరం)ఓం నమో వేంకటేశాయఅమ్మకోసంసురేఖా వాణిచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిచింతరౌద్రం రణం రుధిరంరుక్మిణీ కళ్యాణంనాగార్జునసాగర్పి.వెంక‌ట్రామి రెడ్డివిశ్వబ్రాహ్మణమేషరాశిభారత ఆర్ధిక వ్యవస్థశాంతికుమారిరమ్యకృష్ణత్రినాథ వ్రతకల్పంభారత కేంద్ర మంత్రిమండలిహరే కృష్ణ (మంత్రం)దానం నాగేందర్లగ్నంభారతీయ తపాలా వ్యవస్థబ్రెజిల్తొట్టెంపూడి గోపీచంద్డోర్నకల్టైఫాయిడ్కందుకూరి వీరేశలింగం పంతులురాజమండ్రిభారత ఎన్నికల కమిషనుశోభన్ బాబుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంసౌందర్యఅమరావతిశ్రీశైల క్షేత్రంవర్షంచిరంజీవిమార్చి 27వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంభారతదేశంలో విద్యసుందర కాండచార్మినార్మొదటి ప్రపంచ యుద్ధంఎస్. ఎస్. రాజమౌళి🡆 More