పొడవు

పొడవు లేదా పొడుగు (ఆంగ్లం Length) ఒక కొలమానము.

ఇది సామాన్యంగా దూరాన్ని కొలిచేది.

పొడవు
A cuboid demonstrating the dimensions length, width, and height

భాషా విశేషాలు

తెలుగు భాషలో పొడుగు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. పొడుగు లేదా పొడవు అనగా Height, length, stature, ఎత్తు. విశేషణంగా వాడినపుడు ఉదా సంవత్సరము పొడుగున throughout the year. అర్థం వస్తుంది. High, tall, long, lofty. High, as price. v. n. To grow tall, increase, extend, ఉన్నతమగు, వర్ధిల్లు. బియ్యము వెల పొడిగినది the price of rice has risen. పొడుగాటి or పొడుగుపాటి Long, tall. పొడవడగు (పొడవు+అడగు.) క్రియా ప్రదంగా v. n. To be spoilt, చెడు. To die, చచ్చు. పొడవడచు To spoil, చెరుచు. To kill, చంపు అని అర్థం. పొడవు ఆకారంలో Shape, form రూపు. పొడగించు To lengthen, heighten, raise, increase, exalt. To aggravate. swell. To promote in rank. పొడుగుచేయు. ఎక్కువచేయు అని అర్థం. పొడుగుమడుగు అనగా ఆకాశగంగ.

కొలమానం

భౌతిక శాస్త్రంలో పొడుగు ప్రమాణాలు దూరమానంలో దూరం ఒకటే. ఇవి మన శరీర భాగాల పొడవు కొలవడంలోను, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి, భూమిమీద రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని లేదా వివిధ వస్తువుల పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు.

గణితంలో ఎత్తు, పొడవు, వెడల్పులు మూడు డైమెన్షన్స్. వీటిని కొలిచేటప్పుడు, ఎత్తు లేదా లోతు 90 డిగ్రీల కోణం యొక్క పై, క్రింది భాగాలుగా తీసుకోవాలి.

అంతర్జాతీయ కొలమానాల ప్రకారం పొడవుకు ప్రమాణం మీటరు. సెంటీమీటరు, కిలోమీటరు దీనినుండి వచ్చినవే. ఇంపీరియల్ కొలమానం ప్రకారం పొడవుకు ప్రమాణాలు అంగుళం, అడుగు, గజం, మైలు.

లఘులోలకం యొక్క పొడవు

ఆధార బిందువు నుండి లోలకంలో గోళం యొక్క గురుత్వ కేంద్రం వరకు గల దూరాన్ని లఘులోలకం పొడవు అంటారు.

మూలాలు

Tags:

పొడవు భాషా విశేషాలుపొడవు కొలమానంపొడవు లఘులోలకం యొక్క పొడవు మూలాలుపొడవుఆంగ్లం

🔥 Trending searches on Wiki తెలుగు:

వృషభరాశిజ్యోతీరావ్ ఫులేభారత గణతంత్ర దినోత్సవంనరసింహ శతకముకవిత్రయంజీ20అన్నవరంఫరియా అబ్దుల్లాహస్తప్రయోగంపిట్ట కథలుధూర్జటికృష్ణ గాడి వీర ప్రేమ గాథశ్రీశైల క్షేత్రంనాగార్జునసాగర్అగ్నికులక్షత్రియులుశక్తిపీఠాలుకాంచనకందుకూరి వీరేశలింగం పంతులుదాశరథి రంగాచార్యకులంకల్వకుంట్ల చంద్రశేఖరరావుగవర్నరుబైబిల్మధుమేహంఅల వైకుంఠపురములోతేలుగ్యాస్ ట్రబుల్నువ్వు నాకు నచ్చావ్సీమ చింతమలబద్దకంపాండ్య రాజవంశంనామవాచకం (తెలుగు వ్యాకరణం)నైఋతినవరత్నాలువేమనగీతా మాధురిఅక్బర్మా తెలుగు తల్లికి మల్లె పూదండనడుము నొప్పిసూర్యుడుజనాభాఏడుపాయల దుర్గమ్మ దేవాలయంయోగి ఆదిత్యనాథ్లలితా సహస్రనామ స్తోత్రంభారత అత్యవసర స్థితిభారతదేశంలో విద్యస్వామి వివేకానందరాం చరణ్ తేజయునైటెడ్ కింగ్‌డమ్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుబగళాముఖీ దేవిమిథునరాశిగిరిజనులుకిలారి ఆనంద్ పాల్సిల్క్ స్మితమే 1కమ్మశకుంతలతెలుగు శాసనాలుకర్మ సిద్ధాంతంతెలంగాణగిడుగు వెంకట రామమూర్తిదానంతెలుగు సినిమాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసావిత్రిబాయి ఫూలేబంగారంప్లీహముయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగంగా పుష్కరంసమాజంలేపాక్షిటి. రాజాసింగ్ లోథ్సమాసంకల్వకుర్తి మండలంతెలుగు సినిమాలు డ, ఢతెలంగాణ పల్లె ప్రగతి పథకంఋగ్వేదంఉలవలు🡆 More