భాస్వరం: రసాయన మూలకం

భాస్వరం లేదా ఫాస్ఫరస్ (Phosphorus) ఒక మూలకము.

దీని సంకేతము 'P', పరమాణు సంఖ్య 15. ఇది స్వేచ్ఛగా ప్రకృతిలో లభించదు. ఇతర మూలకాలతో కలిసివుంటుంది. జీవకణాలన్నింటి కేంద్రకామ్లాలు అయిన డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ.లలో ఇది ఒక మూల పదార్ధం.దీని ఆర్థిక ప్రాముఖ్యతలో అతిముఖ్యమైనది ఎరువులు. ఇదే కాకుండా దీనిని పేలుడు పదార్ధాలు, అగ్గిపుల్లలు, మతాబులు, క్రిమిసంహారక మందులు, సబ్బులు మొదలైన వాటి తయారీలో ఉపయోగపడుతుంది.

Phosphorus, 15P
Forms of phosphorus
భాస్వరం: భాస్వర వలయం, భాస్వరం సమ్మేళనాలు, మూలాలు
Waxy white
భాస్వరం: భాస్వర వలయం, భాస్వరం సమ్మేళనాలు, మూలాలు
Light red
భాస్వరం: భాస్వర వలయం, భాస్వరం సమ్మేళనాలు, మూలాలు
Dark red and violet
భాస్వరం: భాస్వర వలయం, భాస్వరం సమ్మేళనాలు, మూలాలు
Black
Phosphorus
Pronunciation/ˈfɒsfərəs/ (FOS-fər-əs)
Allotropeswhite, red, violet, black and others (see Allotropes of phosphorus)
Appearancewhite, red and violet are waxy, black is metallic-looking
Standard atomic weight Ar°(P)
  • 30.973761998±0.000000005
  • 30.974±0.001 (abridged)
Abundance
in the Earth's crust5.2 (silicon = 100)
Phosphorus in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
N

P

As
siliconphosphorussulfur
Atomic number (Z)15
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 3
Block  p-block
Electron configuration[Ne] 3s2 3p3
Electrons per shell2, 8, 5
Physical properties
Phase at STPsolid
Melting pointwhite: 317.3 K ​(44.15 °C, ​111.5 °F)
red: ∼860 K (∼590 °C, ∼1090 °F)
Boiling pointwhite: 553.7 K ​(280.5 °C, ​536.9 °F)
Sublimation pointred: ≈689.2–863 K ​(≈416–590 °C, ​≈780.8–1094 °F)
violet: 893 K (620 °C, 1148 °F)
Density (near r.t.)white: 1.823 g/cm3
red: ≈2.2–2.34 g/cm3
violet: 2.36 g/cm3
black: 2.69 g/cm3
Heat of fusionwhite: 0.66 kJ/mol
Heat of vaporizationwhite: 51.9 kJ/mol
Molar heat capacitywhite: 23.824 J/(mol·K)
Vapor pressure (white)
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 279 307 342 388 453 549
vapor pressure (red)
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 455 489 529 576 635 704
Atomic properties
Oxidation states−3, −2, −1, 0, +1, +2, +3, +4, +5 (a mildly acidic oxide)
ElectronegativityPauling scale: 2.19
Ionization energies
  • 1st: 1011.8 kJ/mol
  • 2nd: 1907 kJ/mol
  • 3rd: 2914.1 kJ/mol
  • (more)
Covalent radius107±3 pm
Van der Waals radius180 pm
Color lines in a spectral range
Spectral lines of phosphorus
Other properties
Natural occurrenceprimordial
Crystal structure ​body-centered cubic (bcc)
Bodycentredcubic crystal structure for phosphorus
Thermal conductivitywhite: 0.236 W/(m⋅K)
black: 12.1 W/(m⋅K)
Magnetic orderingwhite, red, violet, black: diamagnetic
Molar magnetic susceptibility−20.8×10−6 cm3/mol (293 K)
Bulk moduluswhite: 5 GPa
red: 11 GPa
CAS Number7723-14-0 (red)
12185-10-3 (white)
History
DiscoveryHennig Brand (1669)
Recognised as an element byAntoine Lavoisier (1777)
Isotopes of phosphorus
భాస్వరం: భాస్వర వలయం, భాస్వరం సమ్మేళనాలు, మూలాలు Category: Phosphorus
| references

భాస్వర వలయం

సాధారణంగఅ భాస్వరం యొక్క సమ్మేళనాలు భూమిలో ఘనరూపంలో ఉంటాయి. ప్రకృతిలో ఇది సాధారణంగా ఫాస్ఫేట్ అయాన్ (Phosphate ion) లో ఒక భాగంగా ఉంటుంది. చాలా ఫాస్ఫేట్లు సముద్ర అవసాధనాలు (Sediments) లేదా రాళ్ళలో ఉండే లవణాల రూపంలో ఉంటాయి. కొన్ని భౌగోళిక ప్రక్రియల వలన సముద్ర అవసాధనాలు నేలపైకి వస్తాయి. వీటిని మొక్కలు గ్రహిస్తాయి. మొక్కల నుంచి ఫాస్ఫేట్లు జంతువుల్లోకి చేరతాయి. జీవులు చనిపోయిన తర్వాత తిరిగి నేలలోకి చేరతాయి. రాళ్ళు శిథిలమైనప్పుడు భౌమ ఫాస్ఫేట్లు తిరిగి సముద్రంలొకి చేరతాయి.

భాస్వరం సమ్మేళనాలు

  • హైడ్రైడ్లు: PH3, P2H4
  • హేలైడ్లు: PBr5, PBr3, PCl3, PI3
  • ఆక్సైడ్లు: P4O6, P4O10
  • సల్ఫైడ్లు: P2S5, P4S3
  • ఆమ్లాలు: H3PO2, H3PO4
  • ఫాస్ఫేట్లు: (NH4)3PO4, Ca3 (PO4)2, FePO4, Fe3 (PO4)2, Na3PO4, Ca (H2PO4)2, KH2PO4
  • ఫాస్ఫైడ్లు: Ca3P2, GaP, Zn3P2 Cu3P
  • ఆర్గనో ఫాస్ఫరస్, ఆర్గనో ఫాస్ఫేట్లు: Lawesson's reagent, Parathion, Sarin, Soman, Tabun, Triphenyl phosphine, VX nerve gas

మూలాలు

బయటి లింకులు

Tags:

భాస్వరం భాస్వర వలయంభాస్వరం సమ్మేళనాలుభాస్వరం మూలాలుభాస్వరం బయటి లింకులుభాస్వరంఅగ్గిపుల్లలుఆర్.ఎన్.ఎ.ఎరువులుడి.ఎన్.ఎ.మూలకముసబ్బులు

🔥 Trending searches on Wiki తెలుగు:

భూకంపంతెలంగాణా బీసీ కులాల జాబితావిజయ్ (నటుడు)యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుసంధ్యావందనంరాజంపేట శాసనసభ నియోజకవర్గంవ్యవసాయంస్టాక్ మార్కెట్షిర్డీ సాయిబాబారాబర్ట్ ఓపెన్‌హైమర్మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంద్వాదశ జ్యోతిర్లింగాలుజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థఉత్తరాషాఢ నక్షత్రముయేసు శిష్యులుదశావతారములుతెలుగు కవులు - బిరుదులువాస్తు శాస్త్రండామన్ఆటవెలదిహార్సిలీ హిల్స్పటికశోభన్ బాబుకేంద్రపాలిత ప్రాంతంఎయిడ్స్జయలలిత (నటి)శాంతిస్వరూప్భారతరత్నశ్రీలీల (నటి)సమాసంఆంధ్రప్రదేశ్ చరిత్రడీజే టిల్లుభారతీయ రిజర్వ్ బ్యాంక్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంరుద్రమ దేవివినాయకుడుసమ్మక్క సారక్క జాతరతెలుగు కథఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలునజ్రియా నజీమ్సుందర కాండవిభక్తిరెడ్డిమానవ శరీరముచిత్త నక్షత్రముఅల్లూరి సీతారామరాజునువ్వు నాకు నచ్చావ్పురాణాలుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంరష్మికా మందన్నబలి చక్రవర్తిశ్రీ కృష్ణుడుబౌద్ధ మతంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితారిషబ్ పంత్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్దసరాపోకిరిరెడ్యా నాయక్విరాట పర్వము ప్రథమాశ్వాసముతొలిప్రేమమాధవీ లతసంగీతంఅశ్వత్థామభారతదేశంశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)కొంపెల్ల మాధవీలతచదలవాడ ఉమేశ్ చంద్రగ్లోబల్ వార్మింగ్సోరియాసిస్వికలాంగులుశ్రవణ నక్షత్రముజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితారజాకార్నూరు వరహాలుసుభాష్ చంద్రబోస్శ్రీ గౌరి ప్రియపంచారామాలు🡆 More