ద్రవీభవన స్థానం (ఆంగ్లం Melting point) వివిధ ఘన పదార్ధాలు ద్రవ స్థితికి చేరే ఉష్ణోగ్రత (Temperature).
ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఘన పదార్ధాలు రెండు సమానంగా ఉంటాయి.
దీనినే మరో విధంగా చెప్పాలంటే వివిధ ద్రవ పదార్ధాలు ఘన స్థికి చేరే ఉష్ణోగ్రతను ఘనీభవన స్థానం (Solidifying or Freezing point) అంటారు. చాలా పదార్ధాలకు ఈ రెండు ఒకటిగానే ఉంటాయి. అయితే భౌతిక శాస్త్రం ప్రకారం ద్రవీభవన స్థానం ప్రధానం గానీ ఘనీభవన స్థానం ప్రధానమైన భౌతికాంశంగా పరిగణించరు.
This article uses material from the Wikipedia తెలుగు article ద్రవీభవన స్థానం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.