బోరాన్

బోరాన్ అనేది ఒక రసాయన మూలకం.

దీని పరమాణు సంఖ్య 5. ఆవర్తన పట్టికలో దీని యొక్క చిహ్నం B. ఇది ఒక ఉపలోహం (మెటల్లోయిడ్) (ఇది లోహం, లోహేతర లక్షణాలను కలిగి ఉంటుంది). అధిక బోరాన్ దీని ధాతువు బోరాక్స్‌లోని రసాయన సమ్మేళనాలలో కనిపిస్తుంది. బోరాన్ ప్రకృతిలో ఊరకనే దొరకదు. ఇది సౌర వ్యవస్థలో, భూమి యొక్క క్రస్ట్‌లో సమృద్ధిగా లేని మూలకం. రెండు రకాల బోరాన్ కనుగొనబడింది (అలోట్రోప్స్). నిరాకార (స్ఫటికముగా ఏర్పడని) బోరాన్ ఒక గోధుమవర్ణ పొడి. లోహ (స్ఫటికాకార) బోరాన్ నల్లగా, గట్టిగా ఉంటుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద బలహీనమైన కండక్టర్. బోరాన్ ఆవర్తన పట్టికలో 5 వ మూలకం, ఇది భూమి యొక్క ఉపరితలం యొక్క భాగం, స్వచ్ఛమైన బోరాన్‌ను సెమీకండక్టర్ పరిశ్రమలో డోపాంట్ (విద్యుత్తుతో ఎలా ప్రవర్తిస్తుందో మార్చడానికి సెమీకండక్టర్లకు జోడించిన పదార్థం) గా ఉపయోగిస్తారు. మొక్కలు జీవించడానికి వాటిలో బోరాన్ అవసరం. జంతువుల శరీరాలలో బోరాన్ చాలా తక్కువ మొత్తంలో అవసరమవుతుంది, తద్వారా అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది జంతువులను ఎలా ఆరోగ్యంగా ఉంచుతుందో పూర్తి వివరంగా తెలియదు. బోరాన్ ను 1808 లో సర్ హంఫ్రీ డేవీ అనే ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త కనుగొన్నాడు.

బోరాన్
బోరాన్ (β- రోంబోహెడ్రల్)

బోరాన్ 2075 °C (3767 °F) వద్ద కరుగుతుంది, 4000 °C (7232 °F) వద్ద మరుగుతుంది.


మూలాలు

Tags:

ఆరోగ్యంఆవర్తన పట్టికచిహ్నంజంతువుపరమాణు సంఖ్యభూమిమూలకంమొక్కసౌర కుటుంబంహంఫ్రీ డేవీ

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీవిష్ణు (నటుడు)సర్వే సత్యనారాయణయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోనితిన్రేవతి నక్షత్రం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలంగాణ జిల్లాల జాబితాసింహరాశిభారతీయ సంస్కృతిదక్షిణామూర్తితెలుగు పదాలుఘట్టమనేని కృష్ణసావిత్రి (నటి)గుంటూరు కారంబాదామిమేరీ ఆంటోనిట్టేచాణక్యుడుగ్లెన్ ఫిలిప్స్కుండలేశ్వరస్వామి దేవాలయంశ్రీకాళహస్తిభారతదేశంలో కోడి పందాలుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకుంభరాశిఛందస్సుతెలంగాణ ఉద్యమంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుడిస్నీ+ హాట్‌స్టార్పెళ్ళి (సినిమా)బి.ఎఫ్ స్కిన్నర్బైబిల్విష్ణు సహస్రనామ స్తోత్రముపవన్ కళ్యాణ్వరల్డ్ ఫేమస్ లవర్పాట్ కమ్మిన్స్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమహమ్మద్ సిరాజ్తెలంగాణా బీసీ కులాల జాబితాఆరోగ్యంభారతీయ జనతా పార్టీఉస్మానియా విశ్వవిద్యాలయంప్రకాష్ రాజ్పంచారామాలులోక్‌సభపెమ్మసాని నాయకులుశామ్ పిట్రోడాజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డివిశాఖ నక్షత్రముకొణతాల రామకృష్ణహను మాన్జవాహర్ లాల్ నెహ్రూభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుసురవరం ప్రతాపరెడ్డిపటికరాజంపేటసాయిపల్లవిఅమర్ సింగ్ చంకీలాపి.వి.మిధున్ రెడ్డిగర్భాశయముఅంగారకుడుబద్దెనమిథునరాశిఎన్నికలుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఉత్తర ఫల్గుణి నక్షత్రముశ్రీదేవి (నటి)మదర్ థెరీసామహాభారతంకర్ణుడురాప్తాడు శాసనసభ నియోజకవర్గంఐడెన్ మార్క్‌రమ్సిద్ధు జొన్నలగడ్డకేతిరెడ్డి పెద్దారెడ్డిహస్తప్రయోగంనిఖిల్ సిద్ధార్థ🡆 More