పరమాణు సంఖ్య: కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య

పరమాణువు అన్నా అణువు అన్నా తెలుగు వాడుకలో తేడా లేదు.

రెండూ ఇంగ్లీషు లోని atom అనే మాటకి సమానార్థకాలుగా వాడుతున్నారు. నిజానికి పరమాణువు అనే మాటని అణువులో అంతర్భాగాలైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు.

పరమాణు సంఖ్య: కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య
బోర్ నమూనా సృష్టికర్త నీల్స్ బోర్

'"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు. ఈ అక్షరం జర్మన్ పదం Atomzahl (పరమాణు సంఖ్య లేదా అణు సంఖ్య) నుండి వచ్చింది.

ఉదాహరణలు

  • హైడ్రోజన్ పరమాణు కేంద్రకంలో ఒక ప్రోటాన్ ఉంటుంది. అందువలన హైడ్రోజన్ పరమాణు సంఖ్య=1.
  • సోడియం పరమాణు కేంద్రకంలో 11 ప్రోటాన్లు ఉంటాయి. అందువలన దాని పరమాణు సంఖ్య=11.

ఈ సందర్భంలో గరిమ సంఖ్య అనే మరొక భావం ఉంది. దీనిని ఇంగ్లీషులో మాస్ నంబర్ (mass number) అని అంటారు. ఒక మూలకం యొక్క కేంద్రకంలో ఉన్న ప్రోటానులు, నూట్రానులు మొత్తం లెక్కని గరిమ సంఖ్య అంటారు. రెండు మూలకాలలో ప్రోటానుల సంఖ్య ఒకటిగానే ఉండి నూట్రానుల సంఖ్య వేరువేరుగా ఉంటే వాటిని ఆవర్తన పట్టికలో ఒకే గదిలో అమర్చాలి. అందుకని ఆ జాతి మూలకాలని సమస్థానులు (ఐసోటోపులు) అంటారు.

చరిత్ర

నవీన ఆవర్తన పట్టికలో మూలకాలు క్రమం పరమాణు సంఖ్య ఆధారంగా అమరి ఉన్నాయి. అనగా పరమాణు సంఖ్య ఆవర్తన పట్టికకు ఒక క్రమాన్ని నిర్దేశించింది.అవర్తన పట్టికలో మూలకాల పరమాణు సంఖ్యల ఆధారంగా ఎలక్ట్రాన్ విన్యాసంలో వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం అనుసరించి గ్రూపులు అమరి ఉంటాయి.మెండలీఫ్ ఆవర్తన నియమం ప్రకారం మూలకాల ధర్మాలు పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. దీని ప్రకారం ఆవర్తన పట్టికలో అయొడిన్ మూలకం (పరమాణు భారం127.6) తర్వాత టెల్లూరియం (పరమాణు భారం 127.6) ఉండాలి. కాని ధర్మాల ఆధారంగా ఈ నియమాన్ని అతిక్రమించి అయొడిన్ మూలకం ముందు టెల్లూరియం మూలకాన్ని అమర్చాడు.ఈ అమరిక పరమాణు సంఖ్య ఆధారంగా ఉన్నది అని తెలియుచున్నది.ఆవర్తన పట్టికలో మూలకాల భారాల ఆధారంగా అమరిక సంతృప్తి కరంగా లేదని గమనించారు. అదే విధంగా టెల్లూరియం తర్వాత మూలకాలైన ఆర్గాన్, పొటాషియం, కోబాల్ట్, నికెల్ జంటలు కూడా పరమాణు భారాల ఆధారంగా అమర్చినపుడు వాటి లక్షణాలలో లోపం కనిపించింది. వాటి రసాయన లక్షణాల ఆధారంగా అమరిస్తే పరమాణు భారాలు ఒకెలా ఉన్నాయి లేదా తారుమారు అయినాయి. అదే విధంగా ఆవర్తన పట్టికలో దిగువన గల లాంధనైడ్లలో కూడా లుటేషియం నుండి అన్ని మూలకాలు పరమాణు భార క్రమంలో అమరిస్తే అనేక అసంగతాలకు దారి తీస్తున్నాయి. అందువల్ల మూలకాల ధర్మాలకు ఆవర్తన ప్రమేయాలుగా ఒక నిర్ధిష్ట సంఖ్య అవసరమై యున్నది. ఆ సంఖ్యయే పరమాణు సంఖ్య.

ఇవి కూడా చూడండి

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

రామదాసుభారతదేశ ప్రధానమంత్రిఎనుముల రేవంత్ రెడ్డిఆషికా రంగనాథ్బాదామిసూర్య (నటుడు)రాప్తాడు శాసనసభ నియోజకవర్గంమహాభాగవతంత్రిష కృష్ణన్శ్రీలలిత (గాయని)రోజా సెల్వమణిదసరామహేశ్వరి (నటి)రామోజీరావుతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంనితీశ్ కుమార్ రెడ్డిదశరథుడుపి.వెంక‌ట్రామి రెడ్డిప్రియురాలు పిలిచిందిAక్లోమముప్రపంచ మలేరియా దినోత్సవంపుష్యమి నక్షత్రమునరసింహ శతకముతెలుగు అక్షరాలుమెరుపుపొడుపు కథలుఓం భీమ్ బుష్సుభాష్ చంద్రబోస్లైంగిక విద్యచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంభువనేశ్వర్ కుమార్గంగా నదిమొఘల్ సామ్రాజ్యంభారతదేశ చరిత్రహైదరాబాదుశ్రీనివాస రామానుజన్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంగుణింతంబి.ఆర్. అంబేద్కర్మాధవీ లతఘట్టమనేని మహేశ్ ‌బాబుతెలుగు సినిమాలు డ, ఢసిద్ధు జొన్నలగడ్డకోల్‌కతా నైట్‌రైడర్స్ఒగ్గు కథతెలుగుశ్రీనాథుడుజ్యోతీరావ్ ఫులేభారత జాతీయ మానవ హక్కుల కమిషన్తెలుగు సినిమాలు 2022సత్య సాయి బాబాటిల్లు స్క్వేర్మహాత్మా గాంధీహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవినోద్ కాంబ్లీPHచిత్త నక్షత్రమునిర్వహణఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుపూరీ జగన్నాథ దేవాలయంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఉపద్రష్ట సునీతవారాహియువరాజ్ సింగ్ఆంధ్రజ్యోతివరిబీజంతాజ్ మహల్ఐడెన్ మార్క్‌రమ్పెళ్ళి (సినిమా)చాట్‌జిపిటితెలుగు కవులు - బిరుదులుదివ్యభారతిఅచ్చులుసామజవరగమనదిల్ రాజుసలేశ్వరం🡆 More