అయస్కాంత పదార్ధాలు

వస్తువులు అయస్కాంత క్షేత్రంలో పొందే ధర్మాలనుబట్టి, వాటిని పారా, డయా, ఫెరో అని మూడు రకాల అయస్కాంత వస్తువులుగా విభజింపవచ్చును.

అయస్కాంత పదార్ధాలు
అయస్కాంతం
అయస్కాంత పదార్ధాలు
మోటర్ లో వుండు అయస్కాంతం

పారా అయస్కాంత వస్తువులు

అయస్కాంత పదార్ధాలు 
ఫెర్రో ద్రవంఅయస్కాంతం వైపు వచ్చుట

అయస్కాంత క్షేత్రంలో ప్రేరణవల్ల అయస్కాంత క్షేత్రదిశలో స్వల్పమైన అయస్కాంత తత్వాన్ని పొందుతాయి. ఇవి అయస్కాంత క్షేత్రంలో తక్కువ క్షేత్ర బలదిస నుంచి ఎక్కువ క్షేత్రబలదిశవైపుకు కదలటానికి ప్రయత్నిస్తాయి. అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం, ఆక్సీజన్, మాంగనీస్, ఫెరిక్ క్లోరైడ్, క్యూప్రిక్ క్లోరైడ్ మొదలైనవి పారా అయస్కాంత వస్తువులు. పొడవైన పారా అయస్కాంత వస్తువును అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేళాడతీస్తే అది అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా వేళాడుతుంది. వస్తువు ద్వారా ఎక్కువ బలరేఖలు పోతాయి. వీటి ససెప్టబిలిటీ చాలా తక్కువగా వుండి ధనాత్మకంగా వుంటుంది. పదార్థం ససెప్టబిలిటీ దాని పరమ ఉష్త్నోగ్రత T కి విలోమానుపాతంలో ఉండి క్యూరీనియమాన్ని పాటిస్తుంది. Xm T = స్థిరాంకము.

డయా అయస్కాంత వస్తువులు

అయస్కాంత పదార్ధాలు 
అయస్కాంత ఫీల్డ్
అయస్కాంత పదార్ధాలు 
అయస్కాంతంతో చేయబడిన బొమ్మలు
అయస్కాంత పదార్ధాలు 
ఫెర్రో అయస్కాంత తరంగాల అనువర్తణ

డయా అయస్కాంత వస్తువులు అయస్కాంత క్షేత్రంలో ప్రేరణవల్ల క్షేత్రానికి వ్యతిరేక దిశలో అతిశ్వల్పమైన అయస్కాంతతత్వాన్ని పొందుతాయి. ఇవి ఎక్కువ అయస్కాంత క్షేత్రాల నుంచి తక్కువ అయస్కాంత క్షేత్రాల దిశకు కదలటానికి ప్రయత్నిస్తాయి. బిస్ మత్, రాగి, పాదరసము, ఆంటీమొనీ, బంగారము, నీరు, సారాయి, గాలి, ఉదజని మొదలైనవి డయా అయస్కాంత పదార్ధాలు. వీటిని అయస్కాంత క్షేత్రంలో స్వేచ్ఛగా వేలాడదీస్తే అవి అయస్కాంత క్షేత్రానికి లంబ దిశలో తిరుగుతాయి. వస్తువు వెలుపల అయస్కాంత బలరేఖలు ఎక్కువగా వుంటాయి. వీటి పర్మీయ బిలిటీ ఒకటికన్నా తక్కువగా వుంటాయి. ససెప్టబిలిటీకి స్వల్పమైన ఋణ విలువ వుండి, అది క్షేత్ర బలం మీదగానిఉష్త్నోగ్రత మీదగాని ఆధారపడి ఉండదు.

ఫెర్రో అయస్కాంత వస్తువులు

అయస్కాంత పదార్ధాలు 
అయస్కాంతంతో చేయబడిన బొమ్మలు

అయస్కాంతాల వలన అకర్షితాలయి, అయస్కాంతాలుగా రూపొందే వస్తువులను ఫెర్రో అయస్కాంత వస్తువులని అంటారు.ఇనుము, కోబాల్ట్, ఉక్కు, నికెల్ వీటి లోహమిశ్రమాలు (alloys) ఫెర్రో అయస్కాంత వస్తువుల ధర్మాలన్ని కలిగి ఉంటాయి. వీటి అయస్కాంత పర్మియబిలిటీ, ససెప్టబిలిటీ విలువలు చాలా ఎక్కువగా వుంటాయి. వీటి ప్రేరణ అయస్కాంతత్వం, అయస్కాంతీకరణ తీవ్రత క్షేత్రబలానికి అనులోమాను పాతంలో వుండవు. వీటి పర్మీయబిలిటీ ఉష్త్ణోగ్రతనుబట్టి మారే విధానాన్ని క్యూరీ ఉష్త్నోగ్రత సమీపిస్తున్నకొద్ది పర్మియబిలిటీ చాలా వేగంగా వ్రుద్దిచెంది, క్యూరీ ఉష్త్నోగ్రతవద్ద గరిష్ఠ విలువను పొంది, తరువాత ఆకస్మికంగా తగ్గిపోతుంది. ఇక్కడ వస్తువు ఫెరో అయస్కాంత ధర్మాలను పూర్తిగా పోగొట్టుకొని, పారా అయస్కాంత ధర్మాలను పొందుతుంది.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Tags:

అయస్కాంత పదార్ధాలు పారా అయస్కాంత వస్తువులుఅయస్కాంత పదార్ధాలు డయా అయస్కాంత వస్తువులుఅయస్కాంత పదార్ధాలు ఫెర్రో అయస్కాంత వస్తువులుఅయస్కాంత పదార్ధాలు ఇవి కూడా చూడండిఅయస్కాంత పదార్ధాలు బయటి లింకులుఅయస్కాంత పదార్ధాలు మూలాలుఅయస్కాంత పదార్ధాలుఅయస్కాంత క్షేత్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

జ్యోతీరావ్ ఫులేనారా బ్రహ్మణిరమ్య పసుపులేటిబాదామిAదశావతారములునయన తారనవగ్రహాలువాట్స్‌యాప్భారత జాతీయ కాంగ్రెస్కడప లోక్‌సభ నియోజకవర్గంస్త్రీయూట్యూబ్ప్రకటనమెదక్ లోక్‌సభ నియోజకవర్గంసామజవరగమనభారతీయ రైల్వేలుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షజయలలిత (నటి)రేణూ దేశాయ్శిబి చక్రవర్తినువ్వు నేనుడి. కె. అరుణకర్ణుడుశ్రీముఖిజాషువాబలి చక్రవర్తిదాశరథి కృష్ణమాచార్యరక్తపోటుకొంపెల్ల మాధవీలతవిష్ణువు వేయి నామములు- 1-1000ఆతుకూరి మొల్లశ్రీ గౌరి ప్రియగుంటూరులోక్‌సభ నియోజకవర్గాల జాబితామంతెన సత్యనారాయణ రాజురామదాసుజగ్జీవన్ రాంభారతదేశ ప్రధానమంత్రిపమేలా సత్పతిసన్ రైజర్స్ హైదరాబాద్శివ కార్తీకేయన్పెళ్ళిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్మహేశ్వరి (నటి)తాన్యా రవిచంద్రన్గుణింతంభారతదేశంవెలిచాల జగపతి రావుకాజల్ అగర్వాల్వసంత వెంకట కృష్ణ ప్రసాద్తెలుగు సంవత్సరాలుపొడుపు కథలుహనుమాన్ చాలీసారోహిత్ శర్మవికీపీడియాపరిపూర్ణానంద స్వామికన్యారాశివిటమిన్ బీ122019 భారత సార్వత్రిక ఎన్నికలుసత్య సాయి బాబామలబద్దకంPHభగవద్గీతకాళోజీ నారాయణరావుజై శ్రీరామ్ (2013 సినిమా)శ్రీదేవి (నటి)దత్తాత్రేయసామెతలుముదిరాజ్ (కులం)చతుర్వేదాలుమీనాక్షి అమ్మవారి ఆలయంవంగవీటి రంగాదిల్ రాజుతాటి ముంజలుఆవర్తన పట్టికఘట్టమనేని కృష్ణకంప్యూటరు🡆 More