కండోం

తొడుగు లేదా కండోమ్ (Condom) శృంగారం సమయంలో పురుషులు ధరించే కుటుంబ నియంత్రణ సాధనం.

ఇవి 6-8 అంగుళాల పొడవు, 1-2 అంగుళాల వెడల్పు వుండే ఒక సన్నని రబ్బరు తొడుగు. సంభోగానికి ముందు స్తంభించిన పురుషాంగానికి దీనిని తొడుగుతారు. సంభోగానంతరం పురుషుని వీర్యం ఈ తొడుగులో పడిపోయి చివరన వుండిపోతుంది. అందువల్ల వీర్యకణాలు స్త్రీ గర్భకోశంలో ప్రవేశించే అవకాశం లేదు. తొడుగుల వలన ఇంచుమించు 100 % సంతాన నియంత్రణ సాధ్యపడుతున్నందున దీనిని అత్యంత సురక్షితమైన పద్ధతిగా భావిస్తున్నారు. అయినా తొడుగులు మొత్తం పురుషాంగాన్ని కప్పి ఉంఛడం వలన, కొంతమేర సహజ లైంగిక స్పర్శ ఉండకుండా పోయే అవకాశం ఉంది. తొడుగు మరీ పెద్దది, లేదా మరీ చిన్నది అయినా సంభోగ క్రియకు ఆటాంకం ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇవి చిట్లిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అయితే నాణ్యమైన, కొన్ని కొత్త రకాల కండోమ్ లను వాడటం వల్ల వీటిని అధిగమించవచ్చును.

తొడుగు (మడత పెట్టినది)

ఉపయోగాలు

Tags:

కుటుంబ నియంత్రణపురుషులురబ్బరువీర్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

తాజ్ మహల్శింగనమల శాసనసభ నియోజకవర్గంగ్లోబల్ వార్మింగ్క్వినోవాఅనూరాధ నక్షత్రంఆయాసంభారతదేశంగాయత్రీ మంత్రం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుహస్తప్రయోగంభారతీయ తపాలా వ్యవస్థగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుపెమ్మసాని నాయకులురజత్ పాటిదార్టంగుటూరి ప్రకాశంసన్నాఫ్ సత్యమూర్తిమామిడిశ్రీరామనవమిపాముఅమిత్ షాశ్యామశాస్త్రిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థసూర్య నమస్కారాలుసజ్జల రామకృష్ణా రెడ్డికన్యారాశిడీజే టిల్లుధర్మవరం శాసనసభ నియోజకవర్గంభరణి నక్షత్రమురాశి (నటి)రాష్ట్రపతి పాలనరక్తపోటునరసింహావతారంవెలిచాల జగపతి రావునవరత్నాలుచే గువేరాహను మాన్కృష్ణా నదిఅల్లసాని పెద్దనరాహుల్ గాంధీరాజంపేట శాసనసభ నియోజకవర్గంరౌద్రం రణం రుధిరంభీష్ముడుచిరుధాన్యందూదేకులనీతి ఆయోగ్శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)ఘిల్లిగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంఉదయకిరణ్ (నటుడు)గురువు (జ్యోతిషం)నువ్వు వస్తావనివిభక్తిరామావతారంనందమూరి తారక రామారావువందేమాతరంరైతుబంధు పథకంఅక్కినేని నాగార్జునగజేంద్ర మోక్షంనన్నయ్యశ్రీ గౌరి ప్రియఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావాసుకి (నటి)సింధు లోయ నాగరికతఉమ్మెత్తనక్షత్రం (జ్యోతిషం)ఘట్టమనేని కృష్ణభారతదేశ రాజకీయ పార్టీల జాబితాప్రధాన సంఖ్యగోత్రాలుక్రిక్‌బజ్తామర పువ్వుబమ్మెర పోతనపది ఆజ్ఞలుఉపమాలంకారంహనుమజ్జయంతిస్త్రీటమాటో🡆 More