ఏథెన్స్: గ్రీస్ రాజధాని నగరం

ఏథెన్స్ (ఆంగ్లం : Athens) (ఎథీనా), గ్రీసు (పాత పేరు గ్రీకు) దేశపు రాజధాని, పెద్ద నగరం.

దీని చరిత్ర దాదాపు 3,400 సంవత్సరాల పురాతనమైనది. ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి. గ్రీకు దేవత ఎథీనా పేరుమీద ఈ నగరం ఏర్పడింది.

ఏథెన్స్: సోదర నగరాలు, ఇవీ చూడండి, మూలాలు
ఎథీనా శిల్పం, ఏథెన్స్ నగర ప్రధాన దేవత.

దీని జనాభా 2001 గణాంకాల ప్రకారం 745,514 (పరిపాలనా విభాగ ప్రాంతం), 39 చ.కి.మీ. విస్తీర్ణం కలిగివున్నది. దీని అర్బన్ ప్రాంతం విస్తీర్ణం పరిపాలనా విభాగం కంటే చాలా ఎక్కువ ఉండి, జనాభా 3,130,841 (2001) ఉంది, విస్తీర్ణం 412 చ.కి.మీ. యూరోపియన్ యూనియన్ లోని అధిక జనాభా గల నగరాలలో ఏడవ స్థానంలో ఉంది. ఈ నగరం ఒక కాస్మోపాలిటన్ నగరం, ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రం. వేగంగా అభివృద్ధి చెందుతూ యూరోపియన్ యూనియన్ లోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారే దిశకు పయనిస్తూంది. 2008 ప్రపంచంలో కోనుగోలు శక్తి గల దేశాల జాబితాలో 32వ స్థానంలో ఉంది. ఖరీదైన నగరాల జాబితాలో 25వ స్థానంలో ఉంది.

క్లాసికల్ ఏథెన్స్ ఒక శక్తిమంతమైన నగర రాజ్యం. విజ్ఞాన, కళా, తత్వ రంగాల కేంద్రం, ప్లాటో పుట్టినిల్లు, ప్లాటోనిక్ అకాడమీ గల నగరం, అరిస్టాటిల్ యొక్క లైసియం గల నగరం. ఏథెన్స్ నగరం సోక్రటీసు, పెరిక్లస్, సోఫోక్లిస్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎందరో తత్వవేత్తల పుట్టినిల్లు. దీనికి నాగరికతలుయ్యాల అనే ఘనమైన పేరునూ, ప్రజాస్వామ్యం పుట్టిన ప్రదేశంగానూ పేరు గలదు.

ఏథెన్స్: సోదర నగరాలు, ఇవీ చూడండి, మూలాలు
ఏథెన్స్ నగర దృశ్యం, అరియోపాగస్ నుండి.

సోదర నగరాలు

ఏథెన్స్ నగరం క్రింది సోదర నగరాలు కలిగి వున్నది:

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు


Tags:

ఏథెన్స్ సోదర నగరాలుఏథెన్స్ ఇవీ చూడండిఏథెన్స్ మూలాలుఏథెన్స్ బయటి లింకులుఏథెన్స్గ్రీకుగ్రీసు

🔥 Trending searches on Wiki తెలుగు:

భాషా భాగాలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుసామెతల జాబితారావణుడుకమల్ హాసన్ నటించిన సినిమాలుఆంధ్రప్రదేశ్ మండలాలుజవాహర్ లాల్ నెహ్రూభారత ఎన్నికల కమిషనుమిథునరాశిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షపిఠాపురంఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.కందుకూరి వీరేశలింగం పంతులుఫ్లిప్‌కార్ట్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంగ్రామ పంచాయతీఅల్లూరి సీతారామరాజుతోట త్రిమూర్తులుసత్యనారాయణ వ్రతంతేలువ్యవసాయంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితారవితేజదివ్యభారతిసన్ రైజర్స్ హైదరాబాద్స్వాతి నక్షత్రముచిరుధాన్యంకొంపెల్ల మాధవీలతతెలుగు వికీపీడియాఅశ్వత్థామవరంగల్కీర్తి సురేష్ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్సంగీత వాద్యపరికరాల జాబితాపంచభూతలింగ క్షేత్రాలురౌద్రం రణం రుధిరంనవలా సాహిత్యమురాజశేఖర్ (నటుడు)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుYపులివెందుల శాసనసభ నియోజకవర్గంఅపర్ణా దాస్తీన్మార్ సావిత్రి (జ్యోతి)తాటిరైతుబంధు పథకం2024నయన తారషర్మిలారెడ్డిపురుష లైంగికతద్వంద్వ సమాసముఉప రాష్ట్రపతిఉప్పు సత్యాగ్రహంతెలుగు సినిమాలు 2024విరాట్ కోహ్లిభారతీయ సంస్కృతిమొలలురామ్ చ​రణ్ తేజకనకదుర్గ ఆలయంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిరోహిత్ శర్మమృణాల్ ఠాకూర్అక్కినేని నాగ చైతన్యరామాయణంపాముపాల కూరకాపు, తెలగ, బలిజభారతదేశ రాజకీయ పార్టీల జాబితావీరేంద్ర సెహ్వాగ్భారత రాష్ట్రపతుల జాబితాపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)ఎనుముల రేవంత్ రెడ్డిసన్నిపాత జ్వరంతోటపల్లి మధుతామర పువ్వుకులంసంధితెలంగాణ జిల్లాల జాబితాకేతిరెడ్డి వెంకటరామిరెడ్డి🡆 More