ఇస్తాంబుల్: టర్కీ లోని నగరం

ఇస్తాంబుల్ (టర్కిష్: ఇస్తాంబుల్, చారిత్రకంగా బైజాంటియన్, ఆ తరువాత కాన్‌స్టాంటినోపిల్ (టర్కిష్:قسطنطينيه); యూరప్ లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం.

టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు ఉన్నాయి. టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని 'గోల్డన్ హార్న్' అని కూడా అంటారు. యూరప్, ఆసియా ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ చరిత్రలో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను,, 1453-1922 వరకు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని గాను వుండినది. ఈ నగరం 2010 కొరకు జాయింట్ "యూరోపియన్ సాంస్కృతిక రాజధాని"గా నియామకమైంది. ఇస్తాంబుల్ లోని పలు చారిత్రకప్రాంతాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించ బడ్డాయి.

ఇస్తాంబుల్
టోప్కపి రాజసౌధం - హాజియా సోఫియా - నీలి మస్జిద్
టోప్కపి రాజసౌధం - హాజియా సోఫియా - నీలి మస్జిద్
టోప్కపి రాజసౌధం - హాజియా సోఫియా - నీలి మస్జిద్
Official logo of ఇస్తాంబుల్
Emblem of the Istanbul Metropolitan Municipality

Location of Istanbul on the Bosphorus Strait, Turkey

అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం
ప్రాంతాలు మర్మారా
ప్రాదేశికాలు ఇస్తాంబుల్
స్థాపించబడినది 667 క్రీ.పూ. బైజాంటియమ్ గా
రోమన్ పాలన సా.శ..AD 330 కాన్‌స్టాంటినోపిల్ (టర్కిష్: قسطنطينيه) గా
ఉస్మానియా పాలన 1453 ఇస్తాంబుల్ గా
జిల్లాలు 27
వైశాల్యము
 - మొత్తం 1,830.92 km² (706.9 sq mi)
ఎత్తు 100 m (328 ft)
జనాభా (2007)
 - మొత్తం 11,372,613, of which 10,757,327 urban (4th)
 - సాంద్రత 6,211/km2 (16,086.4/sq mi)
కాలాంశం EET (UTC+2)
 - Summer (DST) EEST (UTC+3)
Postal code 34010 to 34850 and
80000 to 81800
Area code(s) (+90) 212 (European side)
(+90) 216 (Asian side)
Licence plate 34
వెబ్‌సైటు: Istanbul Portal
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఇస్తాంబుల్ లోని చారిత్రక ప్రదేశాలు
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంI, II, III, IV
మూలం356
యునెస్కో ప్రాంతంయూరప్ లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
శిలాశాసన చరిత్ర
శాసనాలు1985 (9వది సమావేశం)

ఇవీ చూడండి

  • ఉస్మానియా సామ్రాజ్యం
  • టర్కీ
  • యూరప్ నగరాలు

నోట్స్

బయటి లింకులు

Istanbul గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

ఇస్తాంబుల్: టర్కీ లోని నగరం  నిఘంటువు విక్షనరీ నుండి
ఇస్తాంబుల్: టర్కీ లోని నగరం  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఇస్తాంబుల్: టర్కీ లోని నగరం  ఉదాహరణలు వికికోట్ నుండి
ఇస్తాంబుల్: టర్కీ లోని నగరం  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
ఇస్తాంబుల్: టర్కీ లోని నగరం  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
ఇస్తాంబుల్: టర్కీ లోని నగరం  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

41°00′44″N 28°58′34″E / 41.01224°N 28.976018°E / 41.01224; 28.976018

Tags:

2010ఆసియాచరిత్రజనసాంద్రతజనాభాటర్కీప్రపంచ వారసత్వ ప్రదేశంయునెస్కోయూరప్

🔥 Trending searches on Wiki తెలుగు:

అంజలి (నటి)శతభిష నక్షత్రముమిథాలి రాజ్భూమితెలుగు సినిమాల జాబితాపద్మశాలీలుఓం భీమ్ బుష్వంగ‌ల‌పూడి అనితవినోద్ కాంబ్లీబొత్స సత్యనారాయణనితిన్రాజ్యసభబాజిరెడ్డి గోవర్దన్పంచారామాలుఫరియా అబ్దుల్లాతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాపమేలా సత్పతిఅక్క మహాదేవిఅండాశయముసంతోష్ యాదవ్ఆర్టికల్ 370 రద్దుపాములపర్తి వెంకట నరసింహారావుభరణి నక్షత్రముసజ్జా తేజభారతీయుడు (సినిమా)విజయనగర సామ్రాజ్యంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డివరిబీజం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅల్లరి నరేష్తెలుగు పద్యముప్రజా రాజ్యం పార్టీనీతి ఆయోగ్కల్లుకాకతీయుల శాసనాలుదీపక్ పరంబోల్లక్ష్మిశుక్రుడుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికేంద్రపాలిత ప్రాంతంఖండంపెరిక క్షత్రియులురోహిత్ శర్మమహామృత్యుంజయ మంత్రంభారత రాజ్యాంగ ఆధికరణలుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)కొంపెల్ల మాధవీలతభీమసేనుడురైతుగజము (పొడవు)సౌందర్యప్రేమ (1989 సినిమా)హిందూధర్మంశ్రీకాళహస్తిగుంటూరుకృతి శెట్టిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)మహాభారతంపెమ్మసాని నాయకులునల్లారి కిరణ్ కుమార్ రెడ్డితెలుగు సాహిత్యంవాసిరెడ్డి పద్మయోనిఅయోధ్యతెలంగాణ గవర్నర్ల జాబితానేహా శర్మభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుడి. కె. అరుణవర్షంకర్కాటకరాశిరాజనీతి శాస్త్రముమానవ శాస్త్రంనువ్వులుసాక్షి (దినపత్రిక)మెదక్ లోక్‌సభ నియోజకవర్గంటంగుటూరి ప్రకాశంరమ్య పసుపులేటి2024 భారత సార్వత్రిక ఎన్నికలు🡆 More