కొలమానం అడుగు

దూరాన్ని కొలచేందుకు ఉపయోగించే అడుగు అనే పదాన్ని ఇంగ్లీషులో Foot (unit) అంటారు.F.P.S మానంలో పొడవుకు ప్రమాణం.

సెంటిమీటర్లలలో అయినచో 30.48 సెంటి మీటరులు (304.8మిల్లీ మీటరులు).ఇప్పటికి భవన నిర్మాణ కార్మికులు ఇంటికొలతలలో అంగుళాలు ,అడుగులు, గజాలలోనే లెక్కించెదరు.

12 అంగుళాలు = ఒక అడుగు

0.3048 మీటర్లు = ఒక అడుగు (సుమారుగా)

1/3 గజము = ఒక అడుగు

30.5 సెంటీమీటర్లు = ఒక అడుగు (సుమారుగా)


చేతి కొలత (అవగాహన కోసం)

అడుగు అంటే ఎంత అని ఎవరైనా అడిగినప్పుడు

రెండు చేతుల పిడికిళ్లు బిగించి రెండు చేతుల యొక్క బొటన వ్రేలు ను మాత్రమే చాపి ఒక చేతి ప్రక్కన మరో చేతిని ఉంచి అడుగు అంటే ఇంత అని చూపిస్తుంటారు.

ఈ చేతి కొలత సరియైన పద్ధతి కానప్పటికి అడుగు అంటే ఇంత అనే ఒక అవగాహనకు ఉపకరిస్తుంది.

వివిధ దేశాల్లో అడుగు కి చరిత్రిక యూనిట్లు

కొలమానం అడుగు 
Location Modern Country Local name Metric
equivalent
(mm)
Comments
Vienna Austria Wiener Fuß 316.102
Tyrol Austria Fuß 334.12
Ieper/Ypres Belgium voet 273.8
Bruges/Brugge Belgium voet 274.3
Brussels Belgium voet 275.75
Hainaut Belgium pied 293.39
Liège Belgium pied 294.70
Kortrijk Belgium voet 297.6
Aalst Belgium voet 277.2
Mechelen Belgium voet 278.0
Leuven Belgium voet 285.5
Tournai Belgium pied 297.77
Antwerp Belgium voet 286.8
China China tradesman's foot 338.3
China China mathematician's foot 333.2
China China builder's foot 322.8
China China surveyor's foot 319.5
Moravia Czech Republic stopa 295.95
Prague Czech Republic stopa 296.4 (1851) Bohemian foot or shoe
301.7 (1759) Quoted as "11 pouces 1¾ lignes"
Denmark Denmark Fod 313.85 Until 1835, thereafter the Prussian foot
330.5 (1759) Quoted as "2½ lines larger than the pied [de Paris]"
France France pied du roi 324.84
Angoulême France pied d'Angoulême 347.008
Bordeaux (urban) France pied de ville de Bordeaux 343.606
Bordeaux (rural) France pied de terre de Bordeaux 357.214
Strasbourg France pied de Strasbourg 294.95
Württemberg Germany Fuß 286.49
Hanover Germany Fuß 292.10
Augsburg Germany Römischer Fuß 296.17
Nürnberg Germany Fuß 303.75
Meiningen-Hildburghausen Germany Fuß 303.95
Oldenburg Germany Römischer Fuß 296.41
Weimar Germany Fuß 281.98
Lübeck Germany Fuß 287.62
Aschaffenburg Germany Fuß 287.5
Darmstadt Germany Fuß 287.6 Until 1818, thereafter the Hessen "metric foot"
Bremen Germany Fuß 289.35
Rhineland Germany Fuß 313.7
Berlin Germany Fuß 309.6
Hamburg Germany Fuß 286.8
Bavaria Germany Fuß 291.86
Aachen Germany Fuß 282.1
Leipzig Germany Fuß 282.67
Dresden Germany Fuß 283.11
Saxony Germany Fuß 283.19
Prussia Germany, Poland, Russia etc. Rheinfuß 313.85
Frankfurt-am-Main Germany Fuß 284.61
Venice & Lombardy Italy 347.73
Turin Italy 323.1
Rome Italy pied de Rome 297.896
Malta Malta 283.7
Utrecht Netherlands voet 272.8
Amsterdam Netherlands voet 283.133 Divided into 11 duimen (inches)
Honsbossche en Rijpse Netherlands voet 285.0
’s Hertogenbosch Netherlands voet 287.0
Gelderland Netherlands voet 292.0
Bloois (Zeeland) Netherlands voet 301.0
Schouw Netherlands voet 311.0
Rotterdam Netherlands voet 312.43
Rijnland Netherlands voet 314.858
Norway Norway fot 313.75 (1824–1835) Thereafter as for Sweden
Warsaw Poland stopa 297.8 until 1819
288.0 (From 1819) Polish stopa
Lisbon Portugal 330.0 (From 1835)
Moscow Russia 334.5
Riga Latvia 274.1
Saint Petersburg Russia 349.2
South Africa South Africa Cape foot 314.858 Originally equal to the Rijnland foot; redefined as 1.033 English feet in 1859.
Burgos and Castile Spain Pie de Burgos/
Castellano
278.6 (1759) Quoted as "122.43 lignes"
Toledo Spain Pie 279.0 (1759) Quoted as "10 pouces 3.7 lignes"
Sweden Sweden fot 296.9 = 12 tum (inches)
Zurich Switzerland 300.0
Galicia Ukraine stopa galicyjska 296.96 Part of Austria before World War I
Scotland United Kingdom Fuit, Fit, Troigh 305.287

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు


Tags:

కొలమానం అడుగు చేతి కొలత (అవగాహన కోసం)కొలమానం అడుగు వివిధ దేశాల్లో అడుగు కి చరిత్రిక యూనిట్లుకొలమానం అడుగు ఇవి కూడా చూడండికొలమానం అడుగు బయటి లింకులుకొలమానం అడుగు మూలాలుకొలమానం అడుగుఅంగుళాలుదూరంపొడవుప్రమాణం

🔥 Trending searches on Wiki తెలుగు:

జైన మతంహోళీకస్తూరి రంగ రంగా (పాట)భారత రాష్ట్రపతులు - జాబితామేషరాశిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుమక్కాచంపకమాలపాములపర్తి వెంకట నరసింహారావుపూర్వాషాఢ నక్షత్రముసంధిభారత రాజ్యాంగ ఆధికరణలుదక్షిణ భారతదేశంసింహరాశిపోలవరం ప్రాజెక్టుప్రభాస్దేవుడుఅంగన్వాడిలోవ్లినా బోర్గోహైన్తెలుగు జర్నలిజంసంయుక్త మీనన్ఉత్తర ఫల్గుణి నక్షత్రముపుష్యమి నక్షత్రముమిషన్ భగీరథఉత్పలమాలఆల్కహాలుఅయోధ్యతెలుగు వికీపీడియాపనసధర్మపురి శ్రీనివాస్అనూరాధ నక్షత్రమువాట్స్‌యాప్మంద కృష్ణ మాదిగతెలుగునాట ఇంటిపేర్ల జాబితాఛందస్సుగురువు (జ్యోతిషం)రాజోలు శాసనసభ నియోజకవర్గంతెలంగాణకు హరితహారంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవాల్మీకిసింధు లోయ నాగరికతవృషభరాశిలైంగిక విద్యఎం. ఎం. కీరవాణితెలుగు సినిమాల జాబితాబైబిల్ గ్రంధములో సందేహాలుపురాణాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమానవ హక్కులుగుండెచిరుధాన్యంహీమోగ్లోబిన్మేకపాటి చంద్రశేఖర్ రెడ్డినంది తిమ్మనసర్దార్ వల్లభభాయి పటేల్శ్రీలీల (నటి)రుద్రమ దేవిమల్బరీప్లీహముభారత ప్రధానమంత్రులునరసరావుపేటవీర సింహా రెడ్డిగోదావరిజానపద గీతాలునందమూరి బాలకృష్ణఆటలమ్మవేమూరి రాధాకృష్ణతెలుగు సినిమారాహువు జ్యోతిషంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివాస్కోడగామాకాపు, తెలగ, బలిజఇంద్రుడుజంద్యముఅశ్వని నక్షత్రముభారత జాతీయ ఎస్టీ కమిషన్కార్తె🡆 More