పాలస్తీనా

పాలస్తీనా లేదా పాలస్తీనా జాతీయ ప్రభుత్వము (The Palestinian National Authority) (PNA or PA; అరబ్బీ :السلطة الوطنية الفلسطينية ) అస్-సుల్తా అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్యా) గాజా పట్టీ, పశ్చిమ తీరపు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ 'పాలస్తీనా' ప్రజల ప్రభుత్వం.

السلطة الوطنية الفلسطينية
అస్-సల్త అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్య
పాలస్తీనా జాతీయ అధికారం
Flag of పాలస్తీనా పాలస్తీనా యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్
జాతీయగీతం
బలాది
పాలస్తీనా యొక్క స్థానం
పాలస్తీనా యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
జెరూసలెం
అధికార భాషలు అరబ్బీ, ఇంగ్లీషు
ప్రభుత్వం
 -  అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్
 -  ప్రధానమంత్రి సలాం ఫయాజ్
స్థాపన
 -  స్థాపితము 1994 
జనాభా
 -  2008 అంచనా 4.017.000 (128th)
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $5.550 బిలియన్లు (-)
 -  తలసరి వెస్ట్ బ్యాంక్ $1,500 (-)
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Decrease 0.731 (medium) (106వది)
కరెన్సీ ఇస్రాయెలీ కొత్త షెకెల్
జోర్డానియన్ దీనార్a (JOD, ILS)
కాలాంశం   (UTC+2)
 -  వేసవి (DST)   (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ps
కాలింగ్ కోడ్ +970
a en:West Bank మాత్రమే.
b Not officially assigned.

పాలస్తీనా గురించి

మధ్యధరా సముద్రం తీరాన 360 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 15 లక్షల మంది జనాభాతో కిక్కిరిసిపో యి వుండే పాలస్తీనియన్ భూభాగం గాజా .పాలస్తీనాలో ఇజ్రాయిల్ పాలకులు గాజాను నిరంతరం దిగ్బంధానికి గురిచేస్తూ వచ్చారు. విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేశారు. ఆహారం మందులు అందకుండా చేశారు. ఆ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలన్న తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించ లేదు.మహిళలు, బాలలతో సహా అమాయక పాలస్తీనియన్లు ఎందరో హతమారిపోతున్నారు. వారి గృహాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, నేలమట్టమై పోయాయి. హమాస్‌కు ఉగ్రవాద నేప థ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది.నాలుగు దశాబ్దాలకు పైగా ఆక్రమణలో గాజా ఉంది.'మున్ముందు మరింత బీభత్సం చోటుచేసుకోనుంది'. హిజ్బొల్లా లాగానే హమాస్ పూర్తిగా అదృశ్యమైపోతుందని ఇజ్రాయెల్ పాలకులు చెబుతున్నారు.హమాస్, ఫతాల మధ్య స్నేహం లేదు.మరో పాలస్తీనియన్ భూభాగం వెస్ట్ బ్యాంక్ ఫతా పాలనలో ఉంది. 1993 ఓస్లో ఒప్పందాలలో రెండు పాలస్తీనా రాజ్యాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది.అధ్యక్ష పదవినుంచి తాను వైదొలిగేలోగానే పాలస్తీనాలో రెండు రాజ్యాలు ఉనికిలోకి వస్తాయని' జార్జిబుష్ ప్రకటించారు.పాలస్తీనీయులకు మద్దతుగా భారత ప్రభుత్వం సహాయాన్నిప్రకటించింది. 7గ్ఫ్య్సు6ద్ఫ్గిహ్స్దాయ్స్గ్ఫ్జ్స్ద్న్య్గ్ఫ్బజ్క్స్ఫ్య్గ్జ్క్సద్ఫ్గియ్హ్సజ్క్ అమ్మైలుఅయ్గ్బ్ ఉఝ్ద్సియ జ్క్ల్న్ఫ్యగ్బొగ్జ్ఞ్ఫ్య్గ్బ్ఫ్ద్జ్జ్గ్రె

హద్దులు

భౌగోళిక , వాతావరణం

ప్రావిన్సులు , టెర్రెటెరీలు

ప్రభుత్వము , రాజకీయాలు

చట్టం

రాజధాని

=== ముఖ్య పట్టణాలు === Jerusalem

ఆర్థిక పరిస్థితి

nill

విదేశాంగ విధానం , మిలటరీ

సాహిత్యం - సంస్కృతి

  1. సమీ అల్-ఖసీమ్: కవి, జర్నలిస్ట్, సంపాదకులు, రాజకీయవేత్త.
  2. రిమ్ బన్నా: పాలస్తీనా గాయకురాలు, సంగీత దర్శకురాలు.
  3. కమ్లియా జుబ్రాన్: పాలస్తీనా గాయకురాలు, పాటల రచయిత్రి, సంగీత దర్శకురాలు.
  4. మై మస్రీ: పాలస్తీనా చిత్ర దర్శకురాలు.
  5. నిస్రీన్ ఫౌర్:పాలస్తీనా రంగస్థల, సినిమా నటి,

బాషలు

అంతర్జాతీయంగా ఉన్న స్థానం

వనరులు,సమాచార సేకరణ

పాలస్తీనా పాలేస్తినియన్ నేషనల్ అథారిటీ-ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
పాలస్తీనా ఇంగ్లీష్ వికీపీడియా : లింక్
పాలస్తీనా పాలేస్తినియన్ నేషనల్ అథారిటీ ఎం.ఎస్.ఎన్ ఎన్కార్టా : లింక్

లింకులు

మూలాలు

    పాలస్తీనా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు

https://web.archive.org/web/20141111035239/http://www.palestinecabinet.gov.ps/

ఇవీ చూడండి


Tags:

పాలస్తీనా గురించిపాలస్తీనా హద్దులుపాలస్తీనా భౌగోళిక , వాతావరణంపాలస్తీనా ప్రావిన్సులు , టెర్రెటెరీలుపాలస్తీనా ప్రభుత్వము , రాజకీయాలుపాలస్తీనా చట్టంపాలస్తీనా రాజధానిపాలస్తీనా ఆర్థిక పరిస్థితిపాలస్తీనా విదేశాంగ విధానం , మిలటరీపాలస్తీనా సాహిత్యం - సంస్కృతిపాలస్తీనా బాషలుపాలస్తీనా అంతర్జాతీయంగా ఉన్న స్థానంపాలస్తీనా వనరులు,సమాచార సేకరణపాలస్తీనా లింకులుపాలస్తీనా మూలాలుపాలస్తీనా ఇవీ చూడండిపాలస్తీనాఅరబ్బీ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

ఋతువులు (భారతీయ కాలం)సామెతల జాబితావిశాఖపట్నంవై.యస్. రాజశేఖరరెడ్డితీన్మార్ మల్లన్ననామనక్షత్రముకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిస్వామి వివేకానందమఖ నక్షత్రముశ్రీ గౌరి ప్రియగోత్రాలుఉత్తరాభాద్ర నక్షత్రముఆర్టికల్ 370రాజ్‌కుమార్సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంమాధవీ లతవిజయ్ దేవరకొండవికీపీడియాజయం రవినర్మదా నదిమిథాలి రాజ్నందమూరి బాలకృష్ణగుంటూరు కారంరకుల్ ప్రీత్ సింగ్శ్రీముఖితాజ్ మహల్నారా చంద్రబాబునాయుడుభారత రాజ్యాంగ పీఠికశ్రీ చక్రంపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంగ్యాస్ ట్రబుల్నక్షత్రం (జ్యోతిషం)నవగ్రహాలు జ్యోతిషంవిభీషణుడుకనకదుర్గ ఆలయంమొఘల్ సామ్రాజ్యంసౌరవ్ గంగూలీనరసింహ (సినిమా)మహేంద్రసింగ్ ధోనిక్రియ (వ్యాకరణం)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురమ్య పసుపులేటితెలంగాణ చరిత్రహనుమంతుడు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుభాషా భాగాలుభరణి నక్షత్రముదానం నాగేందర్ఆల్ఫోన్సో మామిడిపిత్తాశయముఇంటి పేర్లుఅయోధ్య రామమందిరంనితిన్శ్రీదేవి (నటి)తెలుగు భాష చరిత్ర2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుభగత్ సింగ్ఎఱ్రాప్రగడకడియం కావ్యసోరియాసిస్తెలంగాణ శాసనసభవిద్యార్థిప్రపంచ మలేరియా దినోత్సవంజాషువాఎస్. ఎస్. రాజమౌళికిలారి ఆనంద్ పాల్రెడ్డిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాబమ్మెర పోతనహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాపునర్వసు నక్షత్రముఉప రాష్ట్రపతిచిరంజీవి నటించిన సినిమాల జాబితాహనుమజ్జయంతిఉపనిషత్తుసెక్యులరిజందసరా🡆 More