ఇల్లినాయిస్

ఇల్లినాయిస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి.

ఈ రాష్ట్రం అమెరికాలో చేరిన 21వ రాష్ట్రం. ఇల్లినాయిస్ అమెరికాలో అయిదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇల్లినాయిస్ నది మీదుగా మిస్సిస్సిప్పి నదిని మహా సరస్సులతో కలిపే కీలకమయిన ప్రాంతంలో ఉన్న కారణాన ఈ రాష్ట్రం రవాణా వ్యవస్థకు నెలవైంది.

ఇల్లినాయిస్

అమెరికా విప్లవ సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 మంది స్థానిక ఆదివాసీలు కొద్దిమంది ఫ్రెంచి గ్రామస్థులు నివాసముండేవారు. అమెరికా వాసులు కెంటకీ నుండి 1810లో వలస రానారంభించారు. అటు మీదట యాంకీలు వచ్చారు. భవిష్యత్తులో చికాగోగా పిలువబడే నగరాన్ని స్థాపించింది వారే. 1850 లలో ఏర్పడిన రైలు రవాణా వ్యవస్థ అత్యంత లాభదాయకమైన వ్యాపారానికి దారి తీసింది. ఇది జెర్మనీ, స్వీడన్ వాసులను ఆకర్షించింది. 1900 కల్లా అనేక కర్మాగారాలు ఇక్కడ స్థాపించబడ్డాయి. దక్షిణ, మధ్య ప్రాంతాలలో అనేకమైన బొగ్గు గనులు కూడా బయటపడ్డాయి. ఈ పారిశ్రామికీకరణ తూర్పు దక్షిణ ఐరోపా దేశాలనుండి అనేకమందిని వలస రావడానికి ప్రేరేపించింది. అమెరికా అంతర్యుద్ధంలో ఈ రాష్ట్రం తమ రాష్ట్రానికే చెందిన అబ్రహాం లింకన్, యులిసిస్ గ్రాంట్లకు మద్దతు ఇచ్చింది. ప్రపంచ యుద్ధాలలో ఇక్కడి ఆయుధ కర్మాగారాలు అమెరికాకు ముఖ్య ఆయుధ ఉత్పత్తిదారులుగా నిలిచాయి. యూరోపియన్ వలసదారులతో పాటు దక్షిణాది నుండి పారిపోయి చికాగో వచ్చిన నల్లజాతివారి సంస్కృతుల మేళవింపువలన ప్రపంచ ప్రసిద్ధమయిన జాజ్ సంగీత సంస్కృతి ఆవిర్భవించింది.

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలుమహా సరస్సులు

🔥 Trending searches on Wiki తెలుగు:

శోభితా ధూళిపాళ్లవిశాల్ కృష్ణబుధుడుఅమ్మభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుయవలునయన తారఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితారకుల్ ప్రీత్ సింగ్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్దొంగ మొగుడుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్కరోనా వైరస్ 2019తెలుగుఆర్టికల్ 370 రద్దుఇన్‌స్టాగ్రామ్శ్రీ గౌరి ప్రియగర్భాశయమువెంట్రుకఆశ్లేష నక్షత్రముఇక్ష్వాకులుచే గువేరాపంచభూతలింగ క్షేత్రాలుశ్రీదేవి (నటి)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుభారత జాతీయ క్రికెట్ జట్టుఉత్తరాభాద్ర నక్షత్రములలితా సహస్రనామ స్తోత్రంభారత ఎన్నికల కమిషనుదక్షిణామూర్తి ఆలయంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంమహాభాగవతంజే.సీ. ప్రభాకర రెడ్డినన్నయ్యపార్లమెంటు సభ్యుడుసప్తర్షులురామ్ చ​రణ్ తేజమేషరాశిసునీత మహేందర్ రెడ్డిఒగ్గు కథసమ్మక్క సారక్క జాతరగ్రామ పంచాయతీభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఆల్ఫోన్సో మామిడితారక రాముడునవగ్రహాలుకాజల్ అగర్వాల్ఎస్. జానకితీన్మార్ మల్లన్నపన్ను (ఆర్థిక వ్యవస్థ)జీమెయిల్రైతురాబర్ట్ ఓపెన్‌హైమర్నీ మనసు నాకు తెలుసుయనమల రామకృష్ణుడునారా చంద్రబాబునాయుడుబ్రాహ్మణ గోత్రాల జాబితాతెనాలి రామకృష్ణుడురాజమండ్రిఆటలమ్మసింగిరెడ్డి నారాయణరెడ్డితమిళ అక్షరమాలగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంశ్రవణ నక్షత్రముఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానందేవుడుమఖ నక్షత్రముసుడిగాలి సుధీర్లోక్‌సభపిత్తాశయముసంధ్యావందనంఆవర్తన పట్టికమిథునరాశిదేవికహైదరాబాదుమదర్ థెరీసా🡆 More