స్కాట్లాండ్

స్కాట్లాండ్ (గాలిక్: అల్బా) యునైటెడ్ కింగ్‌డంలో ఒక భాగస్వామ్య దేశము.

గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన ఇంగ్లండు, తూర్పున ఉత్తర సముద్రం, ఉత్తరాన, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎల్లలుగా కలిగి ఉంది. స్కాట్లాండ్ గ్రేట్ బ్రిటన్ ద్వీపంలోని ముఖ్యమైన భాగంతో పాటు 790కి పైగా ఇతర చిన్న చిన్న దీవులను కలిగి ఉంది. ఉత్తర దీవులు, హెబ్‌రైడ్స్ దీవులతో సహా.

Flag of స్కాట్లాండు స్కాట్లాండు యొక్క Royal Standard
నినాదం
In My Defens God Me Defend (Scots) (Often shown abbreviated as IN DEFENS)
జాతీయగీతం
లేదు (డే జురే)
స్కాట్‌లాండ్ పుష్పం, ఓ సాహసి స్కాట్లాండ్ (de facto)
స్కాట్లాండు యొక్క స్థానం
స్కాట్లాండు యొక్క స్థానం
Location of  స్కాట్లాండ్  (inset - orange)
in the United Kingdom (camel)

in the European continent  (white)

రాజధానిఎడిన్‌బరా
55°57′N 3°12′W / 55.950°N 3.200°W / 55.950; -3.200
అతి పెద్ద నగరం గ్లాస్గో
అధికార భాషలు ఇంగ్లీష్ (డి ఫాక్టో)1
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు గాలిక్, స్కాట్స్
జాతులు  88% స్కాటిష్, 8% ఇంగ్లీష్, ఐరిష్, వెల్ష్, 4% ఇతరులు
ప్రజానామము స్కాటిష్2
ప్రభుత్వం రాజరికం
 -  రాజు ఎలిజబెత్ II
 -  మొదటి మినిస్టర్ నికోలా స్టర్గియాన్
 -  ప్రధానమంత్రి గోర్డన్ బ్రౌన్ MP
స్థాపితము ప్రారంభపు మధ్య యుగం; సరైన స్థాపిత కాలం వాదోపవాదాలు కలవు; సాంప్రదాయక 843, లో కెన్నెత్ మక్‌ఆల్పిన్ రాజు ద్వారా  
 -  జలాలు (%) 1.9
జనాభా
 -  2007 అంచనా 5,144,200 
 -  2001 జన గణన 5,062,011 
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం US$194 బిలియన్లు [ఆధారం చూపాలి] 
 -  తలసరి US$39,680[ఆధారం చూపాలి] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.939 (high
కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ (GBP)
కాలాంశం GMT (UTC0)
 -  వేసవి (DST) BST (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .uk3
కాలింగ్ కోడ్ +44
Patron saint సెయింట్ ఆండ్ర్యూ
1 Both Scots and Scottish Gaelic are officially recognised as autochthonous languages under the en:European Charter for Regional or Minority Languages; the en:Bòrd na Gàidhlig is tasked, under the Gaelic Language (Scotland) Act 2005, with securing Gaelic as an en:official language of Scotland, commanding "equal respect" with English.
2 Historically, the use of "Scotch" as an adjective comparable to "Scottish" was commonplace, particularly outwith Scotland. However, the modern use of the term describes only products of Scotland, usually food or drink related.
3 Also .eu, as part of the European Union. ISO 3166-1 is GB, but .gb is unused.

ఎడిన్‌బరా, ఈ దేశపు రాజధాని నగరం, రెండవ అతి పెద్ద నగరం, ఐరోపాలో ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన నగరం. ఈ నగరం 18వ శతాబ్దంలో ఈ నగరం విజ్జానం, శాస్త్రరంగాలలో ఓ ప్రముఖ కేంద్రంగా మారింది. స్కాటిష్ ఎన్‌లైట్‌మెంట్ అనే విజ్ఞానపర విప్లవం ప్రారంభమై, వాణిజ్య, మేథోపర, పారిశ్రామిక రంగాలలో మంచి పురోగతి సంభవించి, ఐరోపా ఖండంలోనే ఓ వెలుగు వెలిగింది. స్కాట్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం గ్లాస్గో. ఈ నగరం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన నగరం. స్కాటిష్ జలం అనే పదజాలము, ఉత్తర అట్లాంటిక్, ఉత్తర సముద్ర తీరాలవలన వచ్చింది. ఈ ప్రాంతాలలోని చమురునూనె వనరులు, యూరోపియన్ యూనియన్ లోకెల్లా అధికమైనవి.

ప్రస్తుతం ఈ దేశానికి మొదటి మంత్రిగా నికోలా స్టర్గియాన్ వ్యవహరిస్తోంది.

సినిమా దర్శకులు

సంగీతకారులు

మూలాలు

Tags:

en:Albaen:Hebridesen:North Seaen:Northern Islesఅట్లాంటిక్ మహాసముద్రముఇంగ్లండుయునైటెడ్ కింగ్‌డం

🔥 Trending searches on Wiki తెలుగు:

మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంవింధ్య విశాఖ మేడపాటిఆంధ్రప్రదేశ్బ్రహ్మంగారి కాలజ్ఞానంఅర్జా జనార్ధనరావుఉత్పలమాలటీవీ9 - తెలుగుజమ్మి చెట్టుకలువభారత రాష్ట్రపతిఉడుముజానపద గీతాలుబాజిరెడ్డి గోవర్దన్ఊరు పేరు భైరవకోనదొమ్మరాజు గుకేష్గుంటూరుఎమ్.ఎ. చిదంబరం స్టేడియంనీతి ఆయోగ్తులసీదాసుహనుమాన్ చాలీసాతెలంగాణ జనాభా గణాంకాలుభోపాల్ దుర్ఘటనజై శ్రీరామ్ (2013 సినిమా)తిక్కనరామాయణంకురుక్షేత్ర సంగ్రామంబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంరాశి (నటి)సునాముఖిఅల్లూరి సీతారామరాజుఘట్టమనేని కృష్ణతెలుగు అక్షరాలువిద్యస్వామి వివేకానందఅలెగ్జాండర్కడియం కావ్యఅరిస్టాటిల్వర్షం (సినిమా)తమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రినవలా సాహిత్యముకె. అన్నామలైబ్రాహ్మణులురామ్ మనోహర్ లోహియామంగ్లీ (సత్యవతి)వశిష్ఠ మహర్షిశోభితా ధూళిపాళ్లకల్వకుంట్ల కవితబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డివిభీషణుడుఆవర్తన పట్టికఉలవలుశాంతికుమారితోలుబొమ్మలాటకందుకూరి వీరేశలింగం పంతులువేమన శతకముతెలుగు వ్యాకరణంటిల్లు స్క్వేర్ప్రియమణిక్వినోవాభారతదేశంకొడైకెనాల్రుతురాజ్ గైక్వాడ్మాదిగఅంగారకుడుభారత కేంద్ర మంత్రిమండలిమరణానంతర కర్మలుఆరుద్ర నక్షత్రమురష్మికా మందన్నవిరాట్ కోహ్లిదువ్వాడ శ్రీనివాస్మామిడిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితారెండవ ప్రపంచ యుద్ధంతీన్మార్ సావిత్రి (జ్యోతి)ముదిరాజ్ (కులం)ఆంజనేయ దండకం🡆 More