1707

1707 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1704 1705 1706 - 1707 - 1708 1709 1710
దశాబ్దాలు: 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 16: స్కాట్లాండ్, ఇంగ్లాండ్ యొక్క రెండు రాజ్యాల విలీన ఒప్పందం (లేదా చట్టం) స్కాట్లాండ్ పార్లమెంట్ ఆమోదించింది.
  • మార్చి 3: మొగలు చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీలో మరణించాడు.
  • మార్చి 19: స్కాట్లాండ్‌తో యూనియన్ చట్టాన్ని ఇంగ్లాండ్ పార్లమెంట్ ఆమోదించింది.
  • మే 12: స్కాట్లాండ్, ఇంగ్లాండ్ రాజ్యాలు విలీనమై గ్రేట్ బ్రిటన్ యొక్క ఏకైక సార్వభౌమ రాజ్యం ఉనికిలోకి వచ్చింది,
  • మే 23: శాంటోరిని కాల్డెరాలో అగ్నిపర్వత విస్ఫోటనం ప్రారంభమైంది.
  • అక్టోబరు 22: సిసిలీ నావికాదళ విపత్తు : తప్పుడు నావిగేషన్ కారణంగా నాలుగు బ్రిటిష్ రాయల్ నేవీ నౌకలు ఐల్స్ ఆఫ్ స్సిలీలో ఒడ్డు వైపుకు కొట్టుకెళ్ళాయి. అడ్మిరల్ సర్ క్లౌడెస్లీ షోవెల్ తో సహా, కనీసం 1,450 నావికులు అందరూ మునిగిపోయారు.
  • అక్టోబరు 23: గ్రేట్ బ్రిటన్ రాజ్యపు పార్లమెంటు మొదటిసారి లండన్లో సమావేశమైంది.
  • అక్టోబరు 28: హేయి భూకంపం (2011 వరకు జపాన్‌లో ఇదే అత్యంత శక్తివంతమైనది) తాకింది, స్థానిక పరిమాణం 8.6 గా అంచనా వేసారు.
  • డిసెంబరు 16: ఫుజి పర్వతపు చివరి విస్ఫోటనం జపాన్‌లో ప్రారంభమైంది.
  • డిసెంబరు: స్వీడన్‌కు చెందిన చార్లెస్ XII రష్యాపై దండయాత్ర ప్రారంభించాడు, 60,000 సంకీర్ణ దళాలతో లీప్‌జిగ్ నుండి తూర్పు వైపుకు వెళ్ళాడు. రీగా శివార్లలో మరో 16,000 మంది సైనికులు స్వీడిష్ సరఫరా మార్గాలకు కాపలాగా ఉన్నారు.

జననాలు

మరణాలు

1707 
Aurangzeb as the young emperor

పురస్కారాలు

మూలాలు

Tags:

1707 సంఘటనలు1707 జననాలు1707 మరణాలు1707 పురస్కారాలు1707 మూలాలు1707గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉగాదిడి. కె. అరుణఅనసూయ భరధ్వాజ్ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితామహేంద్రసింగ్ ధోనిఛందస్సుపన్ను (ఆర్థిక వ్యవస్థ)అమెరికా రాజ్యాంగంబాలకాండఅవకాడోఇక్ష్వాకులురాజమండ్రిసముద్రఖనికాజల్ అగర్వాల్పెంటాడెకేన్ఆరూరి రమేష్రెడ్డిగోల్కొండరత్నం (2024 సినిమా)తాజ్ మహల్విరాట పర్వము ప్రథమాశ్వాసముగుంటూరుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసురేఖా వాణిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుకూరతెలుగు సినిమాలు 2023తెలంగాణ విమోచనోద్యమంబుధుడునువ్వొస్తానంటే నేనొద్దంటానాగుంటూరు కారంవినోద్ కాంబ్లీఇంద్రుడుతెలుగు సినిమాలు 2022ఆంధ్రప్రదేశ్భారత సైనిక దళంఅక్కినేని నాగార్జునహైపర్ ఆదివిద్యుత్తునిఖిల్ సిద్ధార్థఅంగారకుడు (జ్యోతిషం)సిరికిం జెప్పడు (పద్యం)సమ్మక్క సారక్క జాతరఫహాద్ ఫాజిల్శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఅడాల్ఫ్ హిట్లర్క్లోమముదేవుడుశాసనసభఆహారంచంద్రుడునయన తారఅనుష్క శర్మగోవిందుడు అందరివాడేలేజవాహర్ లాల్ నెహ్రూవాల్మీకికోవూరు శాసనసభ నియోజకవర్గంరకుల్ ప్రీత్ సింగ్సోరియాసిస్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంతాటి ముంజలుస్త్రీవాదంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితారక రాముడుభువనేశ్వర్ కుమార్కాలుష్యంనందమూరి తారక రామారావుఅభిమన్యుడుభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాకలబందథామస్ జెఫర్సన్ఫిరోజ్ గాంధీసామెతలుఅండాశయము🡆 More