నినాదం

నినాదం : (ఆంగ్లం : Slogan స్లోగన్ లేదా Motto మోటో) సాహిత్యపరంగా చూస్తే దీనర్థం, ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య.

ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేష ఉద్దేశం.

నినాదం

ఈ నినాదాల వర్గీకరణ ఈ విధంగా వుంటుంది. సంస్థలు, రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మతపరమైన భావాలు, దేశములు మొదలగువాటి ముఖ్య ఉద్దేశాలు.

వీటికి కొన్ని ఉదాహరణలు

  • భారతదేశ జాతీయ నినాదం : సత్యమేవ జయతే
  • ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదం : జై హింద్
  • భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో గల నినాదాలు :
    • జై బోలో భారత్ మాతాకీ - జై
    • ఇంకలాబ్ జిందాబాద్ (ఇంక్విలాబ్ జిందాబాద్),
    • వందేమాతరం.
  • భారత్-పాక్ 1965 యుద్ధ సమయంలో లాల్ బహాదుర్ శాస్త్రి ఇచ్చిన నినాదం : "జైజవాన్ జైకిసాన్"
  • నేటి భారతీయుల నినాదం : మేరా భారత్ మహాన్
  • వాజపేయి ఇచ్చిన నినాదం : జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్

అలాగే ముస్లింలు ఈ విధముగా నినదిస్తారు : నారయే తక్బీర్ - అల్లాహ్ ఒ అక్బర్ (ఈశ్వర నినాదం - అల్లాహ్ గొప్పవాడు)

ఇవి కూడా చూడండి

  • ప్రచార నినాదం

Tags:

en:Mottoen:Sloganఆంగ్లం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు కులాలువిద్యా బాలన్అలంకారంనాగ్ అశ్విన్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్పంచతంత్రంఉలవలుతోడికోడళ్ళు (1994 సినిమా)కర్కాటకరాశినాగార్జునసాగర్లక్ష్మీనారాయణ వి వికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకిలారి ఆనంద్ పాల్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్రాహుల్ గాంధీన్యుమోనియాపాడ్యమిసాక్షి (దినపత్రిక)దత్తాత్రేయకేతువు జ్యోతిషంవిభీషణుడుమహాసముద్రంఆది శంకరాచార్యులుఓటుకనకదుర్గ ఆలయంఅమ్మభారతీయ జనతా పార్టీకల్క్యావతారమునువ్వు వస్తావనిH (అక్షరం)ఆంధ్ర విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఆరోగ్యంపునర్వసు నక్షత్రమువృషభరాశిదసరామ్యాడ్ (2023 తెలుగు సినిమా)విశాఖపట్నంనన్నయ్యపెరిక క్షత్రియులుహస్త నక్షత్రమువిశాఖ నక్షత్రముచతుర్యుగాలుమియా ఖలీఫాYదశావతారములువై. ఎస్. విజయమ్మశ్రీ కృష్ణదేవ రాయలుభీమసేనుడుచతుర్వేదాలుసూర్య నమస్కారాలువల్లభనేని బాలశౌరికొంపెల్ల మాధవీలతదేవినేని అవినాష్పులిరాయప్రోలు సుబ్బారావురఘుపతి రాఘవ రాజారామ్ఇక్ష్వాకులునామవాచకం (తెలుగు వ్యాకరణం)కౌరవులుపరిపూర్ణానంద స్వామిపులివెందుల శాసనసభ నియోజకవర్గంఅయ్యప్పసజ్జా తేజచాకలిగంటా శ్రీనివాసరావునిర్వహణనారా చంద్రబాబునాయుడుఇన్‌స్పెక్టర్ రిషిరావణుడువెలిచాల జగపతి రావుబలి చక్రవర్తిరమ్య పసుపులేటినరసింహావతారంపుష్యమి నక్షత్రముగురువు (జ్యోతిషం)సైబర్ సెక్స్ఖండం🡆 More