జాతి

జాతి (ఆంగ్లం Species) అనేది జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం.

జీవ శాస్త్రంలో ఒక ప్రాథమిక ప్రమాణం. ఒక జాతిలోని జనాభాలో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.

The hierarchy of scientific classification
The hierarchy of scientific classification

జాతి పేరు

  • ఒక జాతి పేరు ఆ మొక్కలోని ఒక ముఖ్య లక్షణానికి సంబంధించిన విశేషక రూపమై (Adjective) ఉంటుంది. దీనిని ఎల్లప్పుడు చిన్న అక్షరము (Small letter) తో ప్రారంభిస్తారు. ఉదాహరణ :
  • పాలియాల్తియా లాంగిఫోలియా (పొడవైన పత్రాలు)
  • ఐపోమియా బిలోబా (రెండు తమ్మెలుగా చీలిన పత్రాలు)
  • స్ట్రీగా ల్యూటియా (తెలుపు వర్ణము)

కొన్ని జాతుల పేర్లు వాటి నుండి లభించే పదార్థాలను తెలియజేస్తాయి. ఉదాహరణ :

కొన్ని జాతుల పేర్లు ఆ మొక్కల జన్మస్థానాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణ :

కొన్ని జాతుల పేర్లు శాస్త్రవేత్తల గౌరవసూచకంగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణ :

  • డిల్లినై - డిల్లాన్
  • విల్డినోవై - విల్డినోవో
  • ముల్లరియానా - ముల్లర్

జీవులలో జాతుల సంఖ్య

జాతి 
జంతు జాతికి చెందిన కొన్ని శిధిలాలు

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.

Tags:

ఆంగ్లంజనాభాశాస్త్రీయ వర్గీకరణ

🔥 Trending searches on Wiki తెలుగు:

మదర్ థెరీసాజోల పాటలునవలా సాహిత్యముప్రీతీ జింటాశోభితా ధూళిపాళ్లసత్యమేవ జయతే (సినిమా)ఉదయకిరణ్ (నటుడు)కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకృతి శెట్టిభూమన కరుణాకర్ రెడ్డిలలిత కళలువిజయసాయి రెడ్డిఓటుమీనరాశిఇక్ష్వాకులుసీతాదేవిషర్మిలారెడ్డిబతుకమ్మపి.వెంక‌ట్రామి రెడ్డినారా చంద్రబాబునాయుడుభారత రాజ్యాంగ పీఠికరాహుల్ గాంధీతాజ్ మహల్కొమురం భీమ్PHద్వాదశ జ్యోతిర్లింగాలుషాబాజ్ అహ్మద్దక్షిణామూర్తిసెక్స్ (అయోమయ నివృత్తి)శాంతిస్వరూప్తమన్నా భాటియాతెలుగు సినిమాల జాబితామహాభాగవతంతెలుగు విద్యార్థివేంకటేశ్వరుడుమర్రిరాబర్ట్ ఓపెన్‌హైమర్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులునువ్వొస్తానంటే నేనొద్దంటానాబాల కార్మికులుయువరాజ్ సింగ్డేటింగ్దివ్యభారతిఅల్లసాని పెద్దనరామదాసుతెలుగు అక్షరాలుఅనుష్క శర్మఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఅమిత్ షాఉత్తరాషాఢ నక్షత్రము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలునీటి కాలుష్యంపెద్దమనుషుల ఒప్పందంపాముమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంరాయలసీమగ్రామ పంచాయతీద్రౌపది ముర్ముగోల్కొండతెలుగు కవులు - బిరుదులుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాగ్లెన్ ఫిలిప్స్సింధు లోయ నాగరికతహార్దిక్ పాండ్యాఉపద్రష్ట సునీతవినుకొండట్రావిస్ హెడ్షాహిద్ కపూర్గురుడుభారత జాతీయ కాంగ్రెస్ఇంద్రుడుయవలుకర్ణుడుశ్రీకాకుళం జిల్లాకమల్ హాసన్🡆 More