సరీసృపాలు

సరీసృపాలు (ఆంగ్లం: Reptiles) భూమిపై గుడ్లు పెట్టే మొట్టమొదటి నిజమైన భూచర జీవులు.

సరీసృపాలు
కాల విస్తరణ: కార్బోనిఫెరస్ యుగం - ప్రస్తుత కాలం
సరీసృపాలు
A Tuatara, స్ఫీనోడాన్ పంక్టేటస్
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
సారాప్సిడా *

గుడ్రిచ్, 1916
ఉపతరగతులు
  • అనాప్సిడా
  • డయాప్సిడా
Synonyms
  • Reptilia Laurenti, 1768

ఇవి 270 మిలియన్ సంవత్సరాల క్రితం లాబిరింథోడాంట్ ఉభయచరాల నుంచి పరిణామం చెందాయి. సరీసృపాల విజ్ఞానాన్ని 'హెర్పటాలజీ' అంటారు.

సాధారణ లక్షణాలు

ఒక ఆడ అమెరికన్ ఎలిగేటర్ యొక్క ఎక్స్-రే ఫ్లోరోస్కోపీ వీడియోలు శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తుల సంకోచాన్ని చూపుతున్నాయి
  • ఇవి మొదటి నిజ భూచరాలు. చర్మం పొడిగా ఉంటుంది. వీటికి చర్మీయ గ్రంథులు లేవు.
  • దేహం పొడిగా ఉన్న బహిత్వచ స్కూట్ లు లేదా పొలుసులతో కప్పబడి ఉంటుంది.
  • గోళ్ళను కలిగియున్న పంచాంగుళిక అంగాలు ఉంటాయి.
  • కపాలం ఒక అనుకపాల కందాన్ని కలిగి ఒకటి లేదా ఎక్కువ శంఖఖాతాలను కలిగి ఉంటుంది.
  • కింది దవడకు అర్ధభాగంలో ఆరు ఎముకలు ఉంటాయి.
  • ఉరోస్థి బాగా అభివృద్ధి చెంది పర్శుకలను కలిగి ఉంటుంది.
  • ఉరోమేఖలలో ఆకారపు అంతర జత్రుక ఉంటుంది. కశేరుకాలు పురోగర్తికలు.
  • సమదంతాలు, ఆక్రోడాంట్ లేదా ప్లూరోడాంట్ దంతాలను కలివి ఉంటాయి.
  • ఆవస్కరం మూడు భాగాలుగా విభజించి ఉంటుంది. ఇవి కోప్రాడియం, యూరోడియం, పాయుపదం.
  • శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. సముద్ర తాబేళ్ళలో అవస్కర శ్వాసక్రియ కనిపిస్తుంది.
  • వీటిలో మూడు గదుల గుండె ఉంటుంది.
  • మూత్రపిండాలు అంత్యవృక్కాలు. విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం.
  • కేంద్ర నాడీ వ్యవస్థ ఉభయచరాల కంటే బాగా అభివృద్ధి చెందింది. 12 జతల కపాల నాడులుంటాయి (సర్పాలలో 10 జతలు మాత్రమే ఉంటాయి.
  • మగ జీవులలో సంపర్కావయవాలు ఉంటాయి. స్పీన్ డాన్ లో సంపర్కావయవాలు లేవు.
  • చాలా జీవులు అండోత్పాదకాలు.

వర్గీకరణ

  • ఉపవిభాగం 1: అనాప్సిడా
    • క్రమం: కీలోనియా: ఉ. తాబేలు, టెర్రపిన్
  • ఉపవిభాగం 2: ఇక్తియోప్టెరిజియా
  • ఉపవిభాగం 3: సినాప్సిడా
  • ఉపవిభాగం 4: సినాప్టోసారియా
  • ఉపవిభాగం 5: లెపిడోసారియా
  • ఉపవిభాగం 6: ఆర్కోసారియా
    • క్రమం 1:
    • క్రమం 2: క్రోకడీలియా: ఉ. మొసళ్ళు, ఆలిగేటర్లు

మూలాలు

Tags:

ఆంగ్లంఉభయచరాలుగుడ్లుపరిణామంభూమిమిలియను

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాసముద్రంహస్తప్రయోగంయువరాజ్ సింగ్శ్రీశైల క్షేత్రంమొదటి పేజీపసుపు గణపతి పూజహార్దిక్ పాండ్యానిర్వహణతహశీల్దార్ప్రేమలుబొత్స సత్యనారాయణరైలుకాట ఆమ్రపాలితెలంగాణా సాయుధ పోరాటందినేష్ కార్తీక్ఆంధ్రప్రదేశ్ మండలాలుఅనంత బాబుబ్రహ్మంగారి కాలజ్ఞానంపటిక బెల్లం2024కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంనరేంద్ర మోదీహైదరాబాదుద్వాదశ జ్యోతిర్లింగాలునామవాచకం (తెలుగు వ్యాకరణం)భారతరత్నతెలంగాణ ఉద్యమంశ్రీ కృష్ణదేవ రాయలుకురుక్షేత్ర సంగ్రామంవీరేంద్ర సెహ్వాగ్PHకుంభరాశిమూలా నక్షత్రంభారతీయ జనతా పార్టీశ్రావణ భార్గవిభారతదేశంభారతదేశ ప్రధానమంత్రిదాశరథి కృష్ణమాచార్యవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కోణార్క సూర్య దేవాలయంక్రియ (వ్యాకరణం)వై.ఎస్.వివేకానందరెడ్డిఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంభారతదేశంలో సెక్యులరిజంగరుడ పురాణంపూరీ జగన్నాథ దేవాలయంఅనుష్క శెట్టిఏ.పి.జె. అబ్దుల్ కలామ్సురేఖా వాణిలక్ష్మివందేమాతరంమదర్ థెరీసాపెరిక క్షత్రియులుజీలకర్రరాకేష్ మాస్టర్విరాట పర్వము ప్రథమాశ్వాసముఊరు పేరు భైరవకోనగురజాడ అప్పారావుతిక్కనతెలుగుదేశం పార్టీనందమూరి తారక రామారావుకుటుంబంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంవ్యవసాయంధర్మవరం శాసనసభ నియోజకవర్గంవంగవీటి రాధాకృష్ణకల్వకుంట్ల కవితరష్యాకాళోజీ నారాయణరావురోహిత్ శర్మలావు శ్రీకృష్ణ దేవరాయలువరంగల్జూనియర్ ఎన్.టి.ఆర్ఉపనిషత్తుఇంద్రుడుఅంగుళంఉసిరిజాషువాఖండం🡆 More