ప్రభుత్వం

ప్రభుత్వం అనగా ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని లేదా సమాజాన్ని నియంత్రించి పరిపాలించే సంస్థ, ఇది ఒక నిర్ధిష్ట ప్రాంతంలో, నిర్దిష్ట సమూహాముపై కార్యనిర్వాహక అధికారాన్ని వినియోగించే సమిష్టి సమూహాము.

ప్రభుత్వం ప్రజలను పరిపాలిస్తుంది. ఇది రాజకీయంగా వ్యవస్థీకృత భూభాగంపై అధికారాన్ని వినియోగించే వ్యక్తి లేదా సమూహాన్ని సూచిస్తుంది. ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థీకృత వ్యవస్థ, ఇది చట్టాన్ని రూపొందించేవారిని, నిర్వాహకులును, పరిపాలనా అధికారులను కలిగి ఉంటుంది. ప్రభుత్వం చట్టాలను రూపొందించి వాటిని అమలు పరుస్తుంది. ప్రభుత్వం తన అధికార యంత్రాంగం ద్వారా పాలన కొనసాగించడానికి కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది, వీటిని ప్రభుత్వ కార్యాలయాలు అంటారు. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంది. ప్రభుత్వం న్యాయ, ఆర్థిక, వైద్య నిర్వహణ వ్యవస్థలను పటిష్ట పరచి దేశాభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రభుత్వం ప్రజలకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజేసి వారిని చైతన్యపరుస్తుంది. ప్రతి దేశంలో ప్రతి ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం, రాజ్యాంగం ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక దేశం లేదా రాష్ట్రాలలో ఒక నిర్దిష్ట వ్యవస్థ ద్వారా ఒక నిర్దిష్ట కాలానికి పాలించే కొంతమంది వ్యక్తుల సమూహం. ఒక దేశంలో కేంద్ర స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వమని, రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వమని అంటారు.

ప్రభుత్వం అనేది రెండు రకాలు 1.రాచరిక ప్రభుత్వం 2.ప్రజాస్వామ్య ప్రభుత్వం

రాచరిక ప్రభుత్వం

రాచరిక ప్రభుత్వంలో ప్రధాన వ్యక్తిని రాజు అంటారు. రాచరిక ప్రభుత్వంలో రాజు ఎంపిక వంశపారంపర్య వారసత్వంగా జరుగుతుంది. రాచరిక ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తులు రాజు, రాణి, మంత్రి, సేనాధిపతి. ఒక రాజ్యంలో రాజు కింద రాజ్యభాగాలను ఏలే రాజులను సామంత రాజులు అంటారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వం

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో దేశ స్థాయిలో ప్రధాన వ్యక్తులు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన వ్యక్తులు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రధాన బాధ్యత వహిస్తారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికలలో రాజకీయపార్టీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

మూలాలజాబితా

Tags:

దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

మూర్ఛలు (ఫిట్స్)అయలాన్మహేశ్వరి (నటి)ఉత్తర ఫల్గుణి నక్షత్రముపెళ్ళి (సినిమా)నరసింహావతారంసౌర కుటుంబంవెల్లలచెరువు రజినీకాంత్పాండవులుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఉండి శాసనసభ నియోజకవర్గంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఏ.పి.జె. అబ్దుల్ కలామ్తహశీల్దార్కాలేయంజాషువాశ్రీ కృష్ణదేవ రాయలుసంక్రాంతిచార్మినార్దాశరథి కృష్ణమాచార్యజ్ఞానపీఠ పురస్కారంపొంగూరు నారాయణఆరోగ్యంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిత్రిష కృష్ణన్2019 భారత సార్వత్రిక ఎన్నికలుమొఘల్ సామ్రాజ్యంప్రభాస్పెళ్ళిగూగ్లి ఎల్మో మార్కోనిసాక్షి (దినపత్రిక)నాయట్టుమృగశిర నక్షత్రముతెలుగురోహిత్ శర్మశ్రీరామనవమిజార్ఖండ్సామజవరగమనమీనాక్షి అమ్మవారి ఆలయంజాతీయ ప్రజాస్వామ్య కూటమిఖమ్మంఅర్జునుడుసన్నిపాత జ్వరంనితిన్పరిటాల రవివీరేంద్ర సెహ్వాగ్జగ్జీవన్ రాంగ్లోబల్ వార్మింగ్దశరథుడుసురేఖా వాణిఅంగుళండీజే టిల్లుభారతీయ జనతా పార్టీహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాప్రేమలుఅయోధ్య రామమందిరంఅశోకుడుధర్మవరం శాసనసభ నియోజకవర్గంశాసనసభరామాయణంస్త్రీపంచారామాలుతీన్మార్ సావిత్రి (జ్యోతి)ద్రౌపది ముర్మువాట్స్‌యాప్వేంకటేశ్వరుడువిశాఖపట్నంజూనియర్ ఎన్.టి.ఆర్భారత పార్లమెంట్సావిత్రి (నటి)పిఠాపురం శాసనసభ నియోజకవర్గంబుధుడు (జ్యోతిషం)క్రిక్‌బజ్ఏనుగు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅమెరికా రాజ్యాంగంవికీపీడియా🡆 More