మలము

మలము లేదా మలం లేదా పెంట లేదా రెట్ట అనునది జీవులలో ఆహారం జీర్ణం కాగా మిగిలిపోయే విసర్జక పదార్థము.

ఇది సాధారణంగా జీర్ణాశయంలో తయారై పురీషనాళము ద్వారా ప్రయాణించి , గుదము ద్వారా విసర్జింపబడుతుంది.

మలము
ఏనుగు మలము

జీవావరణ శాస్త్రము

ఒక జీవి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థాలు దాని శరీరం నుండి బయటకు పంపబడుతాయి.ఈ మలంలో చాలా సార్లు తీసుకున్న ఆహారంలో దాదాపు సగం శక్తి ఉంటుంది. ఒక జంతువు / జీవి మలమును వేరొక జీవి ఆహారంగా తీసుకోవచ్చు. ఇది ఆ జీవుల ప్రాథమిక ఆహారం కావచ్చును లేదా సాధారణ ఆహారము కావచ్చు. ఉదాహరణకు కుక్క మానవ మలము ను ఆహారంగా తీసుకుంటూనే ఇతర పదార్థాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు కేవలము మలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని మనుగడ సాగిస్తాయి.

వాసన

మలము దుర్వాసన వేస్తుంటుంది. దీనికి కారణము అందులోని బ్యాక్టీరియా. కానీ ఇదే వాసన ఆ మలమును భుజించుటకు ఇతర జంతువులను ఆకర్షిస్తుంది. సుగంధ ద్రవ్యాలను తిన్న తర్వాత విసర్జించే మలములో జీర్ణం కాకుండా మిగిలిప్ఫ్యిన వాటి అవశేశాల కారణంగా కొన్ని సార్లు ఆ మలానికి దుర్వాసన ఉండదు.

జంతు మలములు

జంతువుల మలములకు కొన్ని ప్రత్యేక పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు:

  • ఆవు \ గేదె \ ఎద్దు - పేడ
  • పక్షులు - రెట్ట
  • మేక \ గొర్రె \ పొట్టేలు - పెంటికలు

ఉపయోగాలు

  • మానవ మలమును సహజసిద్ద ఎరువు గా ఉపయోగిస్తారు. అలాగే వానపాముల మలాన్ని కూడా ఎరువుగా వాడుతారు.
  • కొన్ని జంతువుల మలము నుండి వంట గ్యాస్ ను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరాకు గోబర్ గ్యాస్

చిత్రమాలిక

సూచికలు

యితర లింకులు

Tags:

మలము జీవావరణ శాస్త్రముమలము వాసనమలము జంతు లుమలము ఉపయోగాలుమలము చిత్రమాలికమలము సూచికలుమలము యితర లింకులుమలముఆహారంగుదముపురీషనాళము

🔥 Trending searches on Wiki తెలుగు:

వరలక్ష్మి శరత్ కుమార్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుయేసు శిష్యులుతిరువణ్ణామలైపాల కూరమఖ నక్షత్రముశివుడుగ్లెన్ ఫిలిప్స్విరాట పర్వము ప్రథమాశ్వాసముకడప లోక్‌సభ నియోజకవర్గంమొదటి పేజీభారత జీవిత బీమా సంస్థఆతుకూరి మొల్లమేషరాశివిడదల రజినివిష్ణువు వేయి నామములు- 1-1000భీమసేనుడుపుష్కరంనరసింహ శతకముబ్రహ్మంగారి కాలజ్ఞానంచాట్‌జిపిటిఆంధ్రజ్యోతిగుంటూరు కారంరష్మి గౌతమ్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంమాధవీ లతఅంగారకుడురాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్రాబర్ట్ ఓపెన్‌హైమర్దిల్ రాజువర్షంబంగారంపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థశ్రీరామనవమివినోద్ కాంబ్లీనువ్వు నేనుఛందస్సువ్యాసుడుAశ్రీ కృష్ణుడుఅడాల్ఫ్ హిట్లర్శివ కార్తీకేయన్ఉమ్మెత్తరైతువిశాఖ నక్షత్రముజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితామహాభాగవతంతమిళ అక్షరమాలభారత జాతీయగీతంసవర్ణదీర్ఘ సంధిమహామృత్యుంజయ మంత్రంఆయాసంహార్దిక్ పాండ్యాఇందిరా గాంధీలక్ష్మినందమూరి తారక రామారావుకొమురం భీమ్ఉపమాలంకారంసత్యమేవ జయతే (సినిమా)కృతి శెట్టిషర్మిలారెడ్డిఅంగారకుడు (జ్యోతిషం)బి.ఎఫ్ స్కిన్నర్వేంకటేశ్వరుడుదేవుడురావి చెట్టుదొంగ మొగుడుఆది శంకరాచార్యులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాడిస్నీ+ హాట్‌స్టార్యనమల రామకృష్ణుడువిష్ణువుకూరఇజ్రాయిల్సన్నాఫ్ సత్యమూర్తి🡆 More