గుదం (Anus) మానవ శరీరంలో విసర్జన అవయవం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, మలం, అపాన వాయువు ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని మలద్వారం అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక సంభోగంలో, ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత సంభోగమే, గుద మైథునం. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ) నాగరికులు డిల్డూ అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు ధ్రువం అయ్యింది.
గుదం, పాయువు, ముడ్డి | |
---|---|
Formation of anus in proto- and deuterostomes | |
లాటిన్ | Anus |
గ్రే'స్ | subject #249 1184 |
అంగ వ్యవస్థ | Alimentary, sometimes reproductive |
ధమని | Inferior rectal artery |
సిర | Inferior rectal vein |
నాడి | Inferior rectal nerves |
లింఫు | Superficial inguinal lymph nodes |
Precursor | Proctodeum |
This article uses material from the Wikipedia తెలుగు article గుదము, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.