ఎరువు

పెరుగుతున్న జనాభా అవసరాలకు తీర్చి ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయం (Agriculture) లో ఎరువులు (Fertilizers) విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి.

ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించుటకు, భూసారము పెంచుటకు ఉపయోగబడతాయి. ఎరువులు వాడటం ముఖ్యం.

రకాలు

ఎరువు 
రైతులు పశువుల ఎరువును పొలంలో వెదజల్లుట, దామల చెరువులో తీసిన చిత్రం

ఎరువులలో రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు అని రెండు ప్రధానమైన రకాలున్నాయి.

  • రసాయన ఎరువులు: రసాయన ఎరువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును.
    • సూటి ఎరువులు: నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ఒకే రకం మూలకాన్ని పోషక పదార్ధంగా కలిగిన ఎరువులను 'సూటి ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం నైట్రేట్.
    • సంకీర్ణ ఎరువులు: రెండు లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్ధాలున్న ఎరువులను 'సంకీర్ణ ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం ఫాస్ఫేట్.
    • మిశ్రమ ఎరువులు: ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులు గాని కలిగి ఉన్న ఎరువులను 'మిశ్రమ ఎరువులు' అంటారు. ఉదా: 20:20:20, 17:17:17.
  • సేంద్రీయ ఎరువులు: సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చును.
    • స్థూల సేంద్రీయ ఎరువులు:

ఎక్కువ పరిమాణాలలో వాడవలసిన ఎరువులు పోషక విలువలు తక్కువ అన్ని పోషక పదార్ధాలు తక్కువ పరిమాణాలలో అందజేస్తాయి. నేల భౌతిక గుణాలు (నేల ఆకృతి) అనగా నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేయు గుణం, మురుగు నీరు పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగు పడతాయి. స్థూల సాంద్రత తగ్గుతుంది. (స్థూల, సూక్ష్మ రంధ్రాల మొత్తం పరిమాణం పెరగడం వల్ల) నేల కోతకు గురికాకుండా చేస్తుంది. మినరలైజేషన్ వల్ల – పోషకాల నిలవరింపు, పోషకాల సద్వినియోగం, సరఫరా, ధన అయాన్ మార్పిడి సామర్ద్యం అధికమవుతాయి. నేలలో వచ్చే రసాయనిక మార్పులను తట్టుకొనే సామర్ద్యం పెరుగుతుంది. అనేక జీవ రసాయనిక చర్యలకు మూలమయిన సూక్ష్మ జీవుల మనుగడకు స్థూల సేంద్రియ ఎరువులు అవసరం.

    • గాఢ సేంద్రీయ ఎరువులు:

Tags:

వ్యవసాయం

🔥 Trending searches on Wiki తెలుగు:

చిత్త నక్షత్రముమహమ్మద్ సిరాజ్ఛత్రపతి శివాజీసుడిగాలి సుధీర్రోహిణి నక్షత్రంశ్రీ కృష్ణదేవ రాయలుగౌతమ బుద్ధుడుపన్ను (ఆర్థిక వ్యవస్థ)యేసు శిష్యులుచే గువేరాఓటునందమూరి తారక రామారావునవగ్రహాలుపునర్వసు నక్షత్రముభీమసేనుడుబ్రహ్మంగారి కాలజ్ఞానంఉమ్మెత్తతెలంగాణ రాష్ట్ర సమితిపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఆంధ్రజ్యోతిరాబర్ట్ ఓపెన్‌హైమర్సుభాష్ చంద్రబోస్యతిభారత జాతీయపతాకంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఆవర్తన పట్టికవినోద్ కాంబ్లీప్రకటనహల్లులుఆవేశం (1994 సినిమా)టంగుటూరి సూర్యకుమారిహనుమజ్జయంతిఉగాదినూరు వరహాలుఅన్నమాచార్య కీర్తనలుయూట్యూబ్రామోజీరావుతాటి ముంజలుతెలుగు కవులు - బిరుదులునోటాకల్వకుంట్ల కవితసమ్మక్క సారక్క జాతరనువ్వులుకేంద్రపాలిత ప్రాంతంకీర్తి సురేష్పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంవేమననితిన్సమంతభగవద్గీతఆషికా రంగనాథ్నువ్వొస్తానంటే నేనొద్దంటానాసరోజినీ నాయుడుకాలుష్యంచిరంజీవులుమహాత్మా గాంధీబాలకాండజాషువాగ్లోబల్ వార్మింగ్వంకాయజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గండిస్నీ+ హాట్‌స్టార్శ్రీముఖిశ్రీకాళహస్తిరోజా సెల్వమణిద్రౌపది ముర్మునరసింహ శతకముఆది శంకరాచార్యులుతేటగీతిచార్మినార్కృత్తిక నక్షత్రముపాముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువిష్ణువువిశ్వబ్రాహ్మణఅంగారకుడుకీర్తి రెడ్డిఅండాశయము🡆 More