ఆరోగ్యం

ఆరోగ్యము : (Health) ఓ నానుడి : ఆరోగ్యమే మహాభాగ్యము

AIIMS central lawn.jpg
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.

ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు

  • బరువు (వయస్సు ప్రకారం) :
  • శారీరక ఉష్ణోగ్రత :
  • గుండె లయ (హార్ట్ బీట్) :
  • నాడీ లయ (పల్స్ రేట్) :
  • రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) :
  • మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :

దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక , సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం, అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది, వ్యక్తి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • పౌష్టికాహారం :
  • సమతుల్యాహారం :
  • శారీరక వ్యాయామం :
  • మానసిక వ్యాయామం :
  • ధ్యానం :

అనారోగ్యము

మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, స్వల్పంగా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని వ్యాధి లేక అనారోగ్యము (Ill-health) అని నిర్వచించవచ్చు .

ఇవీ చూడండి

వనరులు

ఉపయుక్త గ్రంథ సూచి

Tags:

ఆరోగ్యం ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలుఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలుఆరోగ్యం అనారోగ్యముఆరోగ్యం ఇవీ చూడండిఆరోగ్యం వనరులుఆరోగ్యం ఉపయుక్త గ్రంథ సూచిఆరోగ్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

రాజంపేట శాసనసభ నియోజకవర్గంవినోద్ కాంబ్లీకడియం కావ్యలలిత కళలుకింజరాపు అచ్చెన్నాయుడుకోల్‌కతా నైట్‌రైడర్స్రాబర్ట్ ఓపెన్‌హైమర్ఆల్ఫోన్సో మామిడిఅగ్నికులక్షత్రియులుసాహిత్యంయూట్యూబ్మహేంద్రసింగ్ ధోనిరామావతారంశ్రీకాంత్ (నటుడు)ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంమహాభారతంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్నాగార్జునసాగర్గోవిందుడు అందరివాడేలేరోహిణి నక్షత్రంన్యుమోనియాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅచ్చులుకల్వకుంట్ల కవితభూమన కరుణాకర్ రెడ్డిమాయదారి మోసగాడుభారతీయ రిజర్వ్ బ్యాంక్సప్త చిరంజీవులుసత్య సాయి బాబాసిద్ధు జొన్నలగడ్డభారతదేశంలో కోడి పందాలుఅశ్వని నక్షత్రముబాదామిYఅంగచూషణపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవిష్ణువుశుక్రుడు జ్యోతిషంప్రకృతి - వికృతికందుకూరి వీరేశలింగం పంతులురైతుబంధు పథకంశక్తిపీఠాలుసమాసందక్షిణామూర్తినందమూరి తారక రామారావుకుప్పం శాసనసభ నియోజకవర్గంఅల్లసాని పెద్దనకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)తులారాశిలక్ష్మిఅశోకుడుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంసుందర కాండభారతదేశంలో సెక్యులరిజంగురువు (జ్యోతిషం)కోవూరు శాసనసభ నియోజకవర్గంతెలంగాణ ఉద్యమంసత్యమేవ జయతే (సినిమా)జగ్జీవన్ రాంచంద్రుడుపుష్యమి నక్షత్రముశ్రీరామనవమిఏప్రిల్ 25అండాశయముఎస్. ఎస్. రాజమౌళిటంగుటూరి సూర్యకుమారిరాశి (నటి)శాంతిస్వరూప్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్చరాస్తిరామోజీరావుశ్రీశైల క్షేత్రంమాళవిక శర్మవెలిచాల జగపతి రావురుక్మిణి (సినిమా)డి. కె. అరుణఆవు🡆 More