పోర్చుగీసు భాష

పోర్చుగీసు భాష ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో ప్రారంభమైన రొమాన్స్ భాష.

ఇది పోర్చుగల్, అంగోలా, మొజాంబిక్, గిని బిసౌ, కేప్ వర్డీ, బ్రెజిల్ దేశాల్లో ఏకైక అధికారిక భాష. వలసల కాలంలో ఈ భాష ప్రపంచమంతా వ్యాపించింది. పోర్చుగీసు మాట్లాడే వ్యక్తులను, దేశాలను ల్యూసోఫోను లంటారు.

పోర్చుగీసు భాష
పోర్చుగీసు భాష అధికారిక హోదా ఉన్న దేశాలు, ప్రాంతాలు.s.

పోర్చుగీసు భాషను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 కోట్ల మందికిపైగా మాట్లాడుతున్నారు. వీరిలో పోర్చుగీసు మాతృభాషగా కలిగినవారు 21 నుంచి 22 కోట్లమంది కాగా మిగతా వారు ద్వితీయ భాషగా మాట్లాడేవారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఇది ఆరోస్థానంలో ఉంది. ఐరోపాలో అత్యధిక మంది మాతృభాషగా కలిగిన జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇది దక్షిణ అమెరికాలోనే కాక దక్షిణార్ధ గోళంలోనే అత్యధిక మంది మాట్లాడే భాష. లాటిన్ అమెరికాలో స్పానిష్ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష పోర్చుగీసు. ఆఫ్రికాలో ఎక్కువగా ఉపయోగించే మొదటి పది భాషల్లో ఒకటి. యూరోపియన్ యూనియన్, మెర్కోసూర్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, ఆఫ్రికన్ యూనియన్, ల్యూసోఫోన్ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్ గుర్తించిన అధికారిక భాషల్లో ఒకటి. 1997లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన పది భాషల్లో ఇది కూడా ఒకటి.

యూరోపియన్ పోర్చుగీస్ స్థానిక స్పీకర్.
మాట్లాడేవారు బ్రెజిలియన్ పోర్చుగీస్.

మూలాలు

Tags:

అంగోలాఐరోపాపోర్చుగల్బ్రెజిల్మొజాంబిక్

🔥 Trending searches on Wiki తెలుగు:

రామరాజభూషణుడువ్యాసుడుపొంగూరు నారాయణజగన్నాథ పండితరాయలుఎస్.వి. రంగారావుసర్వేపల్లి రాధాకృష్ణన్శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)కోణార్క సూర్య దేవాలయంఆపిల్దాస్‌ కా ధమ్కీశ్రీ కృష్ణుడుకావ్యముపాఠశాలగోపరాజు సమరంవిష్ణువు వేయి నామములు- 1-1000సమాసంశ్రీలీల (నటి)సౌర కుటుంబంవేయి స్తంభాల గుడిఅరుణాచలంమూలా నక్షత్రంగవర్నరుపక్షవాతంఉపాధ్యాయుడురమ్యకృష్ణపిట్ట కథలుడేటింగ్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుసంధ్యావందనంసైనసైటిస్స్వలింగ సంపర్కంవిద్యార్థితెల్ల రక్తకణాలువంగ‌ల‌పూడి అనితమాల (కులం)భారత ఎన్నికల కమిషనుఆర్టికల్ 370సముద్రఖనినోటి పుండుపర్యాయపదంవాస్కోడగామాభారతీయ స్టేట్ బ్యాంకునానార్థాలుకుటుంబంగంగా నదిపంచ లింగాలుసంగీతంజాతీయ సమైక్యతతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్తెలుగుశివలింగంతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుతెలంగాణ మండలాలుమంతెన సత్యనారాయణ రాజుభారతీయ రైల్వేలుఅల వైకుంఠపురములోపరశురాముడుఇజ్రాయిల్యూరీ గగారిన్జాతీయములుభరతుడుఅండమాన్ నికోబార్ దీవులుసుందర కాండఆశ్లేష నక్షత్రముగ్రామంవిశ్వామిత్రుడుకాసర్ల శ్యామ్బంగారంతిరుమల తిరుపతి దేవస్థానంఅర్జున్ దాస్సుమతీ శతకముఅడవిసర్పంచిమంచు లక్ష్మిఅన్నపూర్ణ (నటి)తమలపాకుఘట్టమనేని మహేశ్ ‌బాబు🡆 More