రక్త వర్గం

1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత రక్త వర్గాలను కనుగొన్నాడు.

రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహిత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు.రక్త వర్గాలపైన అధికంగా పరిశోధన చేసిన లాండ్ స్టీనర్ ని "ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ గా పిలుస్తారు.ఇతని జన్మదినమైన జూన్ 14 ను ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు.

రక్త వర్గం
రక్త రకం (లేదా రక్త సమూహం) ఎర్ర రక్త కణాలపై ఉన్న ABO రక్త సమూహ యాంటిజెన్లచే కొంతవరకు నిర్ణయించబడుతుంది.

మానవుల్లో 4 రక్త వర్గాలు

  • రక్త వర్గం : ఎ
  • రక్త వర్గం : బి
  • రక్త వర్గం : ఎబి
  • రక్త వర్గం : ఓ
రక్తం లో వర్గాలు రక్త దాతలు
O− O+ A− A+ B− B+ AB− AB+
O− రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N
O+ రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N
A− రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N
A+ రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N
B− రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం N
B+ రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం N
AB− రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం Y రక్త వర్గం N రక్త వర్గం Y రక్త వర్గం N
AB+ రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y రక్త వర్గం Y

విశ్వధాతలు (Oగ్రూప్)

రక్తవర్గంగల వ్యక్తుల్లో వారి రక్తకణాలమీద ప్రతిజనకాలు (Antigens) ఉండవు. అందుచేత గ్రహీతలలో రక్తకణాల గుచ్చకరణం ఏర్పడదు. అందుచేత 'O' గ్రూప్ రక్తం గల వ్యక్తి ఏ గ్రూప్ వానికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందువల్ల 'O' గ్రూప్ గల వారిని విశ్వధాతలు అంటారు.

విశ్వ గ్రహీతలు (AB గ్రూప్)

AB రక్త వర్గంగల వ్యక్తుల ప్లాస్మాలో ప్రతిరక్షకాలు (ఏంటీబాడీస్) ఉండవు. అందుచేత వీరి రక్తం, ఇతరవర్గాల రక్తంతో చర్య జరపదు.కాబట్టి AB రక్త వర్గంగల వ్యక్తులు ఇతర వర్గాల (A,B,AB,O) రక్తాన్ని గ్రహించవచ్చు. అందువల్ల వీరిని విశ్వగ్రహీతలు పిలిస్తారు.

Rh కారకము

మానవునిలో, Rhesus కోతులలో Rh కారకాన్ని లాండ్స్టీనర్, అలెగ్జాండర్ వీనర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. Rhesus పేరులోని మొదటి రెండ అక్షరాలు మీదుగా Rh పెట్టారు. ఈ RH లో రక్త కణాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే Rh+ అని, లేనట్లయితే Rh- పిలుస్తారు.

రక్త దాతలు

ఆరోగ్యవంతులైన వ్యక్తులు 16- 50 సంవత్సరాల మధ్య వయసున్న(స్త్రీ, పురుషులిద్దరూ) రక్తదానం చేయవచ్చు.ఒక వ్యక్తి నుండి రక్తాన్ని ధమని నుండి తీసి మరో వ్యక్తికి సిరకు ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు.రక్తదానం చేసేటప్పుడు దాతకు అంటువ్యాధులు ఉండకూడదు. వారికి హెపటైటిస్‌, ల్యుకేమియా, ఎయిడ్స్‌ మొదలైన వ్యాధులు ఉండకూడదు. ఒక వ్యక్తి 3 నెలల నుంచి 4 నెలలకోసారి రక్తదానం చేయోచ్చు.

మూలాలు

Tags:

రక్త వర్గం మానవుల్లో 4 రక్త వర్గాలురక్త వర్గం విశ్వధాతలు (Oగ్రూప్)రక్త వర్గం విశ్వ గ్రహీతలు (AB గ్రూప్)రక్త వర్గం Rh కారకమురక్త వర్గం రక్త దాతలురక్త వర్గం మూలాలురక్త వర్గంరక్తం

🔥 Trending searches on Wiki తెలుగు:

షర్మిలారెడ్డిబర్రెలక్కఐడెన్ మార్క్‌రమ్రఘురామ కృష్ణంరాజుఇంద్రుడుసౌర కుటుంబంచిరంజీవివర్షంవరల్డ్ ఫేమస్ లవర్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంచాట్‌జిపిటితెలుగు సాహిత్యంవాయు కాలుష్యంతెలుగు నాటకరంగంనాగ్ అశ్విన్ఎల్లమ్మతెలుగు సినిమాలు 2023ఆవేశం (1994 సినిమా)భలే అబ్బాయిలు (1969 సినిమా)పి.వి.మిధున్ రెడ్డిఅన్నప్రాశనరిషబ్ పంత్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంశ్రీకాకుళం జిల్లాపాలకొండ శాసనసభ నియోజకవర్గందక్షిణామూర్తిప్రీతీ జింటాఅక్కినేని నాగ చైతన్యపాండవులుదొంగ మొగుడుకస్తూరి రంగ రంగా (పాట)మారేడుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఅశ్వత్థామశ్రీలీల (నటి)దసరాప్రకాష్ రాజ్బి.ఆర్. అంబేద్కర్హార్దిక్ పాండ్యాతోట త్రిమూర్తులునామనక్షత్రమున్యుమోనియావిజయ్ (నటుడు)గూగుల్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఆరోగ్యంఆప్రికాట్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిత్రిష కృష్ణన్జ్యేష్ట నక్షత్రంపర్యావరణంపూరీ జగన్నాథ దేవాలయంజగ్జీవన్ రాంనవధాన్యాలుఉపద్రష్ట సునీతఏప్రిల్ 26బైండ్లపక్షవాతంచరవాణి (సెల్ ఫోన్)షాహిద్ కపూర్ఉప్పు సత్యాగ్రహంపార్లమెంటు సభ్యుడుభారత ఎన్నికల కమిషనువికలాంగులుసముద్రఖనిఅష్ట దిక్కులుభారత పార్లమెంట్బైబిల్ఇందిరా గాంధీనువ్వు నాకు నచ్చావ్ట్రావిస్ హెడ్క్రిమినల్ (సినిమా)యతిమానవ శరీరముచెమటకాయలుఉదగమండలంవిశ్వబ్రాహ్మణఆటలమ్మసప్తర్షులు🡆 More