భౌగోళిక నిర్దేశాంక పద్ధతి

భౌగోళిక నిర్దేశాంక పద్ధతి అనగా ఒక నిర్దేశాంకాల వ్యవస్థ, ఇది భూమిపై ఉన్న ప్రతి స్థానాన్ని సంఖ్యలు లేదా అక్షరాల సమితి ద్వారా సూచిస్తుంది.

నిర్దేశాంకము తరచుగా సంఖ్యల ఒకదానిని నిలువు స్థానము ఆధారంగా, సంఖ్యల రెండొవ లేదా మూడవ దానిని సమాంతర స్థానం ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది. నిర్దేశాంకము సాధారణ ఎంపికగా అక్షాంశం, రేఖాంశం, ఎలివేషన్ ఉన్నాయి.

భౌగోళిక నిర్దేశాంక పద్ధతి
భూమి అక్షాంశం (Latitude), రేఖాంశం (Longitude)
భౌగోళిక నిర్దేశాంక పద్ధతి
రేఖాంశం ఫై (φ), అక్షాంశం లామ్డా (λ)

భౌగోళిక అక్షాంశ రేఖాంశాలు

ప్రధాన వ్యాసాలు: అక్షాంశం, రేఖాంశం

అక్షాంశం:
భూగోళాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశాలని (Latitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశానికి ఎంత దూరంలో ఉన్నది అన్న విషయంతో పాటు, ఆ ప్రదేశం తూరపు దిక్కున ఉన్నదా, లేక పడమటి దిక్కున ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం లామ్డా, \lambda\, \! అక్షాంశాలకు గుర్తు. సాధారణంగా అక్షాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం 0°గా వ్యవహరిస్తారు. భూగోళం మొత్తం 360 రేఖాంశాలుగా విభజింపబడింది. అంతర్జాతీయ తేదీ రేఖ చాలా వరకు 180వ అక్షాంశాన్ని అనుసరిస్తుంది.

రేఖాంశం:
భూగోళాన్ని తూర్పు, పడమర భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను రేఖాంశాలని (Longitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం భూమధ్యరేఖ ఎంత దూరంలో ఉన్నది అన్న విషయంతో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం ఫై, \phi\, \! రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

అక్షరంఅక్షాంశంభూమిరేఖాంశంసంఖ్య

🔥 Trending searches on Wiki తెలుగు:

నర్మదా నదిగీతాంజలి (1989 సినిమా)శివమ్ దూబేగోల్కొండపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)మహావీర్ జయంతిఅక్కినేని నాగ చైతన్యపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపుష్యమి నక్షత్రముకానుగచేతబడివై.యస్.రాజారెడ్డివిష్ణు సహస్రనామ స్తోత్రముహైదరాబాదుమండల ప్రజాపరిషత్గోదావరిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసమాచార హక్కునానార్థాలుయోగి ఆదిత్యనాథ్కృపాచార్యుడుజై శ్రీరామ్ (2013 సినిమా)రుక్మిణీ కళ్యాణంభారత సైనిక దళంమాదిగశుక్రుడు జ్యోతిషంబలి చక్రవర్తిఅరిస్టాటిల్చరాస్తితెలుగు పదాలుసంజు శాంసన్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్సౌందర్యభారతదేశ చరిత్రవేంకటేశ్వరుడుపెమ్మసాని నాయకులుహస్తప్రయోగంఎబిఎన్ ఆంధ్రజ్యోతిపొడుపు కథలుమహేంద్రసింగ్ ధోనిఅల్లరి నరేష్భారత రాజ్యాంగ ఆధికరణలుజొన్నలగడ్డ సత్యనారాయణమూర్తిపరశురాముడుపూజా హెగ్డేపిఠాపురం శాసనసభ నియోజకవర్గంజెర్రి కాటుశుభాకాంక్షలు (సినిమా)భారతదేశ రాజకీయ పార్టీల జాబితాప్రేమంటే ఇదేరాఉండి శాసనసభ నియోజకవర్గంభారతదేశ జిల్లాల జాబితారఘుపతి రాఘవ రాజారామ్కర్మ సిద్ధాంతంసావిత్రి (నటి)ప్రధాన సంఖ్యప్రజా రాజ్యం పార్టీఅన్నమయ్యభారతీయ రైల్వేలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాకల్వకుంట్ల కవితవశిష్ఠ మహర్షిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్నవగ్రహాలు జ్యోతిషంసంక్రాంతిమియా ఖలీఫాకుంభరాశిజాతీయ విద్యా విధానం 2020పి.సుశీలతెలుగు భాష చరిత్రఉల్లిపాయతల్లి తండ్రులు (1970 సినిమా)దీపావళిమాగుంట సుబ్బరామిరెడ్డిఅర్జునుడులలితా సహస్ర నామములు- 201-300🡆 More