రేఖాంశం

భూగోళం మీద అడ్డంగా, నిలువుగా ఉండే కొన్ని రేఖలను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

వీటిలో అడ్డంగా ఉండే ఊహారేఖలను అక్షాంశాలు అనీ, నిలువుగా ఉండే ఊహారేఖలను రేఖాంశాలు అనీ వ్యవహరిస్తారు. వీటిని డిగ్రీలలో లెక్కిస్తారు. ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు రేఖాంశంతో పాటు, అక్షాంశం కూడా తెలియాలి.

  • - ఇవి అర్థ వృత్తాలు.
  • - ఈ అర్ధవృత్తాలను రేఖాంశాలు అని అంటారు.
  • - భూగోళంపై ఒక డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలుంటాయి.
  • - ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. అందుకే వీటిని మధ్యాహ్నరేఖలు అని కూడా అంటారు.
  • - 0 డిగ్రీల రేఖాంశం గ్రీనిచ్‌లో ఉంది. ఇదే ప్రధాన రేఖాంశం అంటారు.
  • - గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 180, పశ్చిమంగా 180 రేఖాంశాలున్నాయి. ఇవి రెండు ఒకటే 180 డిగ్రీల రేఖాంశంగా ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
  • - 0 డిగ్రీల రేఖాంశం నుండి తూర్పు 180డిగ్రీల వరకు ఉన్నది పూర్వార్ధగోళం/తూర్పు రేఖాంశాలు అంటారు.
  • - 0 డిగ్రీల రేఖాంశం నుండి పడమర 180డిగ్రీల వరకు ఉన్నది పశ్చిమార్ధగోళం/పశ్చిమ రేఖలు అంటారు.
  • - భూమి 1డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
  • - రేఖాంశాలు ధృవాల వద్ద కేంద్రీకృతమవుతాయి.
  • - రేఖాంశాలు భూమధ్యరేఖ ఎక్కువ వెడల్పుతో ఉంటాయి.
  • -ఒక రేఖాంశం విలువ ఆ రేఖాంశంపై ఉన్న బిందువు నుంచి భూమధ్యరేఖ వెంట ప్రధాన రేఖాంశం వరకు ఉన్న కోణీయ దూరానికి సమానం.
  • - 15 డిగ్రీలకు ఒక కాలమండలం చొప్పున ప్రపంచాన్ని 360 రేఖాంశాల సహాయంతో 24 కాల మండలాలుగా విభజించారు.
  • - రేఖాంశాన్ని ఇంగ్లిష్‌లో లాంగిట్యూడ్ అంటారు.
  • - లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది.
  • - ఇవి పూర్తి వృత్తాలు కావు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి.
  • - రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.
రేఖాంశం
అక్షాంశ రేఖాంశాలు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

అక్షాంశం

🔥 Trending searches on Wiki తెలుగు:

రత్నపాపజ్యేష్ట నక్షత్రంరోజా సెల్వమణిశ్రీ కృష్ణదేవ రాయలుభారత రాజ్యాంగ ఆధికరణలువిద్యుత్తుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుభారతదేశంలో మహిళలుతామర పువ్వుఅలంకారమునువ్వులురాధకోటప్ప కొండకొండగట్టుగ్రామ రెవిన్యూ అధికారిబి.ఆర్. అంబేడ్కర్అంతర్జాతీయ నృత్య దినోత్సవంకల్వకుంట్ల చంద్రశేఖరరావుత్రిఫల చూర్ణంరామావతారమురమాప్రభతెలంగాణ రైతుబీమా పథకంభారతీయ రైల్వేలుఉప్పుకేతిరెడ్డి పెద్దారెడ్డినిఖత్ జరీన్పూజిత పొన్నాడరాశిఅశ్వని నక్షత్రముభారతదేశ చరిత్రరైతుజ్వరంమిథునరాశికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంచిరుధాన్యంసత్య సాయి బాబాబంగారంబతుకమ్మఅయ్యప్పఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంరజినీకాంత్విష్ణుకుండినులుఛత్రపతి శివాజీమర్రిమామిడితూర్పుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఅంగచూషణప్రియ భవాని శంకర్శేషాద్రి నాయుడుజ్యోతీరావ్ ఫులేయేసుసౌందర్యలహరిఋతుచక్రంయునైటెడ్ కింగ్‌డమ్భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)మదర్ థెరీసావేమనలేపాక్షిమండల ప్రజాపరిషత్భారత రాజ్యాంగ సవరణల జాబితాఅవకాడోసిల్క్ స్మితఋతువులు (భారతీయ కాలం)మహాబలిపురంగర్భంమొదటి పేజీవిజయనగర సామ్రాజ్యంశ్రీరామనవమితెలంగాణ ఆసరా పింఛను పథకంకృతి శెట్టివర్షందశావతారములుఅమరావతిఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాఈశాన్యంకామసూత్ర🡆 More