ఫోబోస్

అంగారక గ్రహం యొక్క రెండు సహజ ఉపగ్రహాలలో ఒకతి పెద్దది,, మరొకటి డీమోస్.

రెండు ఉపగ్రహాలను 1877 లో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ఆసాఫ్ హాల్ కనుగొన్నారు, దీని వ్యాసార్థం కేవలం 7 మైళ్ళు లేదా 11 కిలోమీటర్లు మాత్రమే, అంగారక గ్రహం ఉపరితలం నుంచి దీని సగటు దూరం 6,000 కిలోమీటర్లు మాత్రమే. మొత్తం సౌర వ్యవస్థలో దాని గ్రహానికి చాలా దగ్గరగా ఉన్న చంద్రుడు మరొకటి లేదు. గ్రీకు పురాణాలలో మేషరాశి (మార్జ్ అని కూడా పిలుస్తారు) కుమారులలో ఒకరైన ఫోబోస్ (అంటే 'భయం' అనే అర్థం) అనే దేవుని పేరు మీద ఈ ఉపగ్రహానికి పేరు పెట్టారు. ఇది అంగారక గ్రహానికి చాలా దగ్గరగా ఉంది, అంగారక గ్రహం చుట్టూ దాని కక్ష్యఅంగారక అక్షం యొక్క భ్రమణం కంటే వేగంగా ఉంటుంది. ఇది 7 గంటల 39 నిమిషాల్లో అంగారక గ్రహం చుట్టూ ఒక బ్రమణం చేస్తుంది. దాదాపు వంద సంవత్సరాలలో, అంగారక గ్రహం నుండి దాని దూరం సుమారు రెండు మీటర్లు తగ్గుతుంది. 3 నుండి 50 మిలియన్ సంవత్సరాలలో ఇది అంగారక గ్రహాన్ని తాకుతుంది అని అంచనా .ఫోబోస్ అంగారక ఆకాశంలో పడమర నుండి తూర్పుకు కదులుతుంది.ఇది చాలా కాలం క్రితం అంగారకుడి గురుత్వాకర్షణ బారిలో పడిన గ్రహశకలాలలో ఒకటిగా కనిపిస్తుంది

ఫోబోస్
ఫోబోస్ ఉపగ్రహం

ఆవిష్కరణ

17 వ శతాబ్దం ప్రారంభంలో, జర్మనీ ఖగోళ శాస్త్రవేత్త జోహన్నెస్ కెప్లర్ భూమికి, బృహస్పతికి మధ్య ఒకటి నుండి నాలుగు ఉపగ్రహాలు ఉన్నట్లు తెలిసినందున, అంగారకుడు రెండు ఉపగ్రహాలు కలిగి ఉండగలదు అని ప్రతిపాదించాడు. అంగారకుడికి ఉపగ్రహాలు లేవని చాలామంది భావించినప్పటికీ, ఫోబోస్ ను ఖగోళ శాస్త్రవేత్త అసాఫ్ హాల్ 1877 ఆగస్టు 18న వాషింగ్టన్ లోని యు.ఎస్ నేవీఅబ్జర్వేటరీ నుండి గమనిస్తూ కనుగొన్నాడు. హాల్ కూడా అంగారక గ్రహం యొక్క రెండవ చంద్రుడు అయిన డీమోస్ ను కనుగొన్నాడు.

లక్షణాలు

ఈ ఉపగ్రహం సౌర వ్యవస్థలో అతి తక్కువ ప్రతిబింబించే ఉపగ్రహాలలో ఒకటి. స్పెక్ట్రోస్కోపిక్ డి-టైప్ గ్రహశకలాలను పోలి, కార్బన్ చోండ్రైట్ లాంటిపదార్థంతో తయారు చేయబడింది. దీని సాంద్రత ఘన శిలతో తయారు చేయలేనంత చిన్నది,

మూలాలు

Tags:

అంగారకుడుచంద్రుడుశాస్త్రవేత్తసౌర కుటుంబం

🔥 Trending searches on Wiki తెలుగు:

సెక్స్ (అయోమయ నివృత్తి)మూర్ఛలు (ఫిట్స్)భీష్ముడుజవాహర్ లాల్ నెహ్రూయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపూర్వాషాఢ నక్షత్రముగ్లెన్ ఫిలిప్స్చతుర్వేదాలుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితెలుగు సినిమాలు 2023మెదక్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగుదేశం పార్టీగుంటూరు కారంవినుకొండతెలుగు కవులు - బిరుదులుLశ్రీదేవి (నటి)బద్దెనఅశ్వత్థామబైండ్లభారతదేశ రాజకీయ పార్టీల జాబితావాల్మీకిదశదిశలువాట్స్‌యాప్దేవులపల్లి కృష్ణశాస్త్రితామర వ్యాధిYభారతీయ జనతా పార్టీమాళవిక శర్మసెక్యులరిజంఎల్లమ్మచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపన్ను (ఆర్థిక వ్యవస్థ)గైనకాలజీయానిమల్ (2023 సినిమా)వాసుకి (నటి)ప్లీహమునిఖిల్ సిద్ధార్థనందమూరి బాలకృష్ణనరేంద్ర మోదీఇక్ష్వాకులునువ్వొస్తానంటే నేనొద్దంటానావరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఘట్టమనేని కృష్ణరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఉప్పు సత్యాగ్రహంహార్సిలీ హిల్స్పోకిరినర్మదా నదిడి. కె. అరుణఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులులలిత కళలుఉష్ణోగ్రతఉపద్రష్ట సునీతపుష్కరంభారత ప్రధానమంత్రుల జాబితారాజంపేట శాసనసభ నియోజకవర్గంహస్త నక్షత్రముపిఠాపురంపాట్ కమ్మిన్స్ఫహాద్ ఫాజిల్రాబర్ట్ ఓపెన్‌హైమర్కెనడాఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅక్కినేని నాగార్జునరోనాల్డ్ రాస్వడదెబ్బటంగుటూరి సూర్యకుమారిదానం నాగేందర్శ్రీ గౌరి ప్రియమాయదారి మోసగాడురిషబ్ పంత్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్చంపకమాలవారాహి🡆 More