సిల్క్ పట్టు

సిల్క్ అనేది సహజ ప్రోటీన్ దారం.

ఈ దారంతో బట్టలు నేస్తారు. ఈ ప్రోటీన్ దారం ముఖ్యంగా పైబ్రోయిన్ తో తయారైనది. ఇది దారం కొన్ని పురుగుల గుడ్లనుండి తయారైన లార్వా నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ లార్వా తన చుట్టూ ఒక దారాన్ని అల్లుకుని కకూన్ ను తయారు చేసుకుంటుంది. ముఖ్యంగా పట్టు పురుగు లార్వాలతో ఏర్పడే సిల్క్ ను ఎక్కువగా వస్త్రాల తయారీకి వాడుతున్నారు. పట్టు దారం మెరిసే రూపం పట్టు దారం త్రిభుజాకార పట్టకం లాంటి నిర్మాణం కారణంగా ఏర్పడుతుంది. పట్టు వస్త్రంలో ఉన్న ఈ పట్టకం లాంటి రూపాలలో వివిధ కోణాల్లో పతనమైన కాంతిని వక్రీభవనం చెందించడం మూలంగా మెరుపు వస్తుంది. తద్వారా వివిధ రంగులను ఉత్పత్తి చేస్తుంది.

సిల్క్ పట్టు
నాలుగు ముఖ్యమైన పెంపుడు పట్టు పురుగులు. పై నుండి క్రిందికి:Bombyx mori, Hyalophora cecropia, Antheraea pernyi, Samia cynthia. From Meyers Konversations-Lexikon (1885–1892)
పట్టును ఉత్పత్తి చేసే రాస్పీ క్రికెట్

పట్టు (సిల్క్) అనేక కీటకాల వల్ల ఉత్పత్తి అవుతుంది. కానీ సాధారణంగా వస్త్ర తయారీకి మాత్ గొంగళి పురుగుల పట్టు మాత్రమే ఉపయోగించబడుతుంది. అణుస్థాయిలో బేధం కలిగించే ఇతర రకాల పట్టు దారాన్ని తయారుచేయడానికి పరిశోధనలు జరిగాయి. సాధారణంగా పట్టును కీటకాల జీవన చక్రంలోని లార్వా దశలో దాని నుండి ఉత్పత్తి చేసిన దారంతో తయారుచేస్తారు. అదే విధంగా సాలెపురుగులు, రేస్పీ క్రికెట్స్ వంటి కొన్ని కీటకాలు కూడా వాటి జీవన విధానంలో పట్టును తయారుచేస్తాయి. సిల్క్ ఉత్పత్తి హెమెనోప్టెరా ( తేనెటీగలు, కందిరీగలు, చీమలు), సిల్వర్ ఫిష్, మైఫైల్స్, థ్రిప్స్, లీఫ్ హోపర్స్, బీటిల్స్, లేస్ వింగ్స్, ప్లీస్, ప్లైస్, మిడ్జెస్ వంటి కీటకాలలో కూడా కనిపిస్తుంది. ఇతర రకాల ఆర్థ్రోపొడా వర్గానికి చెందిన జీవులు కూడా సిల్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధానంగా సాలెపురుగులు ఉత్పత్తి చేస్తాయి.

మూలాలు

బాహ్య లంకెలు

సిల్క్ పట్టు 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

పట్టు పురుగుప్రోటీన్వక్రీభవనం

🔥 Trending searches on Wiki తెలుగు:

కస్తూరి రంగ రంగా (పాట)సమాచార హక్కుతెనాలి రామకృష్ణుడుగ్రామ పంచాయతీప్రియ భవాని శంకర్శివుడురాజనీతి శాస్త్రముశక్తిపీఠాలుగొట్టిపాటి రవి కుమార్గురజాడ అప్పారావుసర్పిజవహర్ నవోదయ విద్యాలయంభీమసేనుడుభారతీయ జనతా పార్టీభారత పార్లమెంట్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆంధ్రజ్యోతిటెట్రాడెకేన్పుష్కరంరాకేష్ మాస్టర్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంఎనుముల రేవంత్ రెడ్డిపాల కూరచిరంజీవిద్రౌపది ముర్ముతెలుగుదేశం పార్టీఎయిడ్స్ఉపనయనముగొట్టిపాటి నరసయ్యఘట్టమనేని మహేశ్ ‌బాబురామాయణంగరుడ పురాణంనాయీ బ్రాహ్మణులుఎల్లమ్మడేటింగ్టమాటోఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుశ్రీ గౌరి ప్రియకృష్ణా నదియానిమల్ (2023 సినిమా)చరవాణి (సెల్ ఫోన్)గుణింతంకల్వకుంట్ల కవితరక్తంస్వామి రంగనాథానందసామెతల జాబితావేయి స్తంభాల గుడిగజము (పొడవు)వరల్డ్ ఫేమస్ లవర్బ్రహ్మంగారి కాలజ్ఞానంతాటిపోలవరం ప్రాజెక్టురత్నం (2024 సినిమా)ఉమ్రాహ్వృశ్చిక రాశితాటి ముంజలుట్విట్టర్ఘిల్లినర్మదా నదిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాజయలలిత (నటి)సుమతీ శతకముఅండాశయముసంక్రాంతితిరుపతిమఖ నక్షత్రముతెలంగాణ చరిత్రపురుష లైంగికతపెమ్మసాని నాయకులుఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాతెలుగు సినిమాల జాబితారాజంపేట శాసనసభ నియోజకవర్గంఆది శంకరాచార్యులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీశైల క్షేత్రంశ్రీకాకుళం జిల్లాదగ్గుబాటి పురంధేశ్వరి🡆 More