నైరోబి

నైరోబి కెన్యా దేశపు రాజధాని, అతిపెద్ద నగరం.

ఈ నగరంలో ప్రవహించే నైరోబి నదిని ఉద్దేశించిన ఎంకరే నైరోబీ అనే పదబంధం నుంచి ఈ నగరానికా పేరు వచ్చింది. కెన్యా ప్రాంతీయ భాష మాసాయ్ లో ఎంకరే నైరోబీ అంటే చల్లని నీళ్ళు అని అర్థం. 2019 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా 4,397,073. మెట్రోపాలిటన్ ఏరియాను కూడా కలుపుకుంటే 9,354,580. ఈ నగరాన్ని గ్రీన్ సిటీ ఇన్ ద సన్ అని వ్యవహరిస్తారు.

నైరోబి
సవ్య దిశలో పై నుండి: సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, నైరోబీ పార్కు,కెన్యా పార్లమెంటు భవనం, నైరోబీ సిటీ హాల్, కెన్యాట్టా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్

నైరోబిని 1899 లో వలసరాజ్యాల అధికారులు బ్రిటిష్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉగాండా రైల్వేలో డిపోగా స్థాపించారు. ఈ నగరం వెంటనే పెద్దదిగా విస్తరించి 1907 లో అంతకు మునుపు కెన్యా రాజధాని యైన మొంబాసా నగరం స్థానాన్ని ఆక్రమించింది. 1963 లో కెన్యా స్వాతంత్ర్యం అనంతరం రిపబ్లిక్ ఆఫ్ కెన్యాకు రాజధానిగా మారింది. వలస పరిపాలనలో నైరోబి, కాఫీ, టీ తోటల పెంపకంలో ప్రసిద్ధి గాంచింది. ఈ నగరం కెన్యా దక్షిణ మధ్యభాగంలో సముద్రమట్టానికి 1795 మీటర్ల ఎత్తులో ఉంది.


మూలాలు

Tags:

కెన్యా

🔥 Trending searches on Wiki తెలుగు:

న్యుమోనియాతెలంగాణా బీసీ కులాల జాబితావై.ఎస్.వివేకానందరెడ్డిహార్సిలీ హిల్స్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రభాస్చంద్రుడుడామన్గీతాంజలి (1989 సినిమా)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామావతారంరాజ్‌కుమార్Aశ్రీశ్రీలక్ష్మిఉస్మానియా విశ్వవిద్యాలయంశామ్ పిట్రోడాతెలంగాణా సాయుధ పోరాటంతెలంగాణ ప్రభుత్వ పథకాలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుపులివెందుల శాసనసభ నియోజకవర్గంసమాచార హక్కురియా కపూర్తెలుగు కవులు - బిరుదులుబర్రెలక్కసరోజినీ నాయుడుఅండాశయముసంస్కృతంఏప్రిల్మంగళవారం (2023 సినిమా)జ్యోతీరావ్ ఫులేపెమ్మసాని నాయకులువేమనపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఇంటి పేర్లుమిథునరాశిఅయ్యప్పవర్షం (సినిమా)అమెజాన్ (కంపెనీ)వరంగల్హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకేతిరెడ్డి పెద్దారెడ్డిభారతీయ సంస్కృతిజ్ఞానపీఠ పురస్కారంఅశ్వత్థామజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్రైతుదశావతారములుఆంధ్రప్రదేశ్ శాసనసభనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఅంగచూషణవిద్యరాజశేఖర్ (నటుడు)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅయలాన్దువ్వాడ శ్రీనివాస్యువరాజ్ సింగ్హస్తప్రయోగంపక్షవాతందగ్గుబాటి వెంకటేష్దశరథుడుహనుమజ్జయంతికిలారి ఆనంద్ పాల్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంకార్తెకంప్యూటరువేంకటేశ్వరుడునీరువంగవీటి రాధాకృష్ణతెలుగు నాటకరంగంవంతెనహిందూధర్మంచంద్రుడు జ్యోతిషంతిరుమలబోగీబీల్ వంతెనఅగ్నికులక్షత్రియులు🡆 More