కాల మండలం

భూమి మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు.

సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక గంట తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా గ్రీన్‌విచ్ మీన్ టైముతో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.

కాల మండలం
ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు

ప్రపంచంలోని సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ (యుటిసి) ను అనుసరించి ఉంటాయి. 0o రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుంటాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30o తూర్పున ఉన్న రేఖాంశం వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు (2 గంటలు) ముందు ఉంటుంది. చాలా దేశాలు తమ దేశంలో సుమారుగా మధ్యన ఉన్న రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ రేఖాంశం వద్ద యుటిసి నుండి ఎంత ఆఫ్‌సెట్ అయి ఉందో ఆ సమయాన్ని తమ దేశ ప్రామాణిక సమయంగా తీసుకుంటాయి. భారతీయ ప్రామాణిక సమయాన్ని 82.5′ తూర్పు రేఖాంశం వద్ద నున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది యుటిసి నుండి 330 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే "యుటిసి+05:30 " అన్నమాట. కొన్ని దేశాల్లో యుటిసి ని గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జిఎమ్‌టి) అని అంటారు.

నేలపైని చాలా కాల మండలాలను యుటిసి నుండి గంటల్లో తేడా ఉండేలా రూపొందించారు. కానీ కొన్ని కాల మండలాలు అరగంట, ముప్పావుగంటల తేడాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత ప్రామాణిక సమయం యుటిసి+05:30 కాగా, నేపాల్ సమయం యుటిసి+05:45

ప్రపంచవ్యాప్తంగా కాల మండలాలు

కాల మండలం 

మూలాలు

బయటి లింకులు

Tags:

గంటభూమి

🔥 Trending searches on Wiki తెలుగు:

పెంటాడెకేన్విచిత్ర దాంపత్యంబ్రాహ్మణులుజయలలిత (నటి)మదర్ థెరీసాపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్క్రిమినల్ (సినిమా)శుక్రుడుభగవద్గీతతులారాశిసమంతఘిల్లిమేరీ ఆంటోనిట్టేవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసింహరాశిగజేంద్ర మోక్షంరవీంద్రనాథ్ ఠాగూర్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)దశదిశలుఫేస్‌బుక్ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితారాజంపేట శాసనసభ నియోజకవర్గంనామనక్షత్రముమొఘల్ సామ్రాజ్యంపి.సుశీలవాతావరణంతెలుగు సినిమాలు 2024Yపుష్కరంఈనాడుఋగ్వేదంఅల్లూరి సీతారామరాజురామసహాయం సురేందర్ రెడ్డితెలుగు సినిమాబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంపెళ్ళి (సినిమా)సంఖ్యవారాహిరైలుఇందిరా గాంధీభారత జీవిత బీమా సంస్థపరిపూర్ణానంద స్వామిఇక్ష్వాకులు2019 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీ గౌరి ప్రియరత్నం (2024 సినిమా)రాజంపేటసావిత్రి (నటి)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిప్రధాన సంఖ్యభారత రాష్ట్రపతిఅయోధ్యఆతుకూరి మొల్లమహాభాగవతంశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)అష్ట దిక్కులులగ్నంవిశాఖ నక్షత్రముగుణింతంఅమెజాన్ ప్రైమ్ వీడియోఅనూరాధ నక్షత్రంరోజా సెల్వమణిగోల్కొండఆంధ్రజ్యోతివాల్మీకిబ్రహ్మంగారి కాలజ్ఞానంతెలంగాణఅమర్ సింగ్ చంకీలాహార్దిక్ పాండ్యామంగళవారం (2023 సినిమా)గూగుల్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకన్యారాశిశ్రీశ్రీవై. ఎస్. విజయమ్మశతభిష నక్షత్రముత్రినాథ వ్రతకల్పం🡆 More