ఎడారి

ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం.

భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

ఎడారి
ఎడారిలో ఇసుక తిన్నెలు
ఎడారి
అటకామా ఎడారి

అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.

జీవజాలం

ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి.

ముఖ్యమైన ఎడారులు

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

ఎడారి జీవజాలంఎడారి ముఖ్యమైన ఎడారులుఎడారి ఇవి కూడా చూడండిఎడారి మూలాలుఎడారిఇసుకఒయాసిస్సునీరుభూమిమంచు

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్వకుంట్ల చంద్రశేఖరరావుశ్రీశైల క్షేత్రంఎస్. జానకిపక్షవాతంఉగాదిలోక్‌సభవిశాల్ కృష్ణఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితానందమూరి బాలకృష్ణఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుభరణి నక్షత్రముఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకరోనా వైరస్ 2019యానిమల్ (2023 సినిమా)గొట్టిపాటి నరసయ్యప్రకృతి - వికృతిశ్రీనివాస రామానుజన్మకరరాశిదత్తాత్రేయఐక్యరాజ్య సమితిశివుడుకృతి శెట్టిఅల్లూరి సీతారామరాజుగౌతమ బుద్ధుడుగౌడప్రకటనతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజిల్లేడుతెలుగు నాటకరంగంవినాయక చవితికీర్తి రెడ్డిభారతీయ తపాలా వ్యవస్థఅచ్చులుగాయత్రీ మంత్రంతెలుగు సినిమాస్త్రీవాదంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసామజవరగమనగూగుల్గ్లెన్ ఫిలిప్స్విశాఖ నక్షత్రముమ్యాడ్ (2023 తెలుగు సినిమా)హస్త నక్షత్రమునరసింహ శతకముతెలుగు నెలలుభారత జాతీయ చిహ్నంబొడ్రాయిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థజ్యేష్ట నక్షత్రంతెలుగునాట జానపద కళలుమృగశిర నక్షత్రముఅనిఖా సురేంద్రన్సర్పిజాతీయములుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థAదివ్యభారతిభీష్ముడుశ్రీకాళహస్తిభారతీయ శిక్షాస్మృతిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఆతుకూరి మొల్లకేంద్రపాలిత ప్రాంతంనారా చంద్రబాబునాయుడుసర్వే సత్యనారాయణగుడివాడ శాసనసభ నియోజకవర్గంవాయు కాలుష్యంతెలుగు సినిమాలు డ, ఢహను మాన్శ్రీకాంత్ (నటుడు)పాండవులులావు శ్రీకృష్ణ దేవరాయలుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్బుధుడుతీన్మార్ మల్లన్నసజ్జల రామకృష్ణా రెడ్డిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాదొంగ మొగుడుభారతీయ సంస్కృతి🡆 More