సహారా ఎడారి: ఆఫ్రికా ఖండం లోని ఒక ఎడారి

సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం.

(అరబ్బీ : الصحراء الكبرى ) (ఆంగ్లం : Sahara), గణాంకాల ప్రకారం అంటార్కిటికా తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి. ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రతీర ప్రాంతం వరకు, అట్లాంటిక్ మహాసముద్రం పొలిమేర వరకు విస్తరించి ఉంది.

సహారా ఎడారి: ఆఫ్రికా ఖండం లోని ఒక ఎడారి
సహారా ఉపగ్రహ చిత్రము
సహారా ఎడారి: ఆఫ్రికా ఖండం లోని ఒక ఎడారి
నైఋతి లిబియాలోని సహజసిద్ధమైన శిలాతోరణము.

భౌగోళిక విస్తీర్ణం

సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉంది. అల్జీరియా, బర్కినా ఫాసో, చాద్, ఈజిప్టు, లిబియా, మాలీ, మొరాకో, నైగర్, సెనెగల్, సూడాన్, ట్యునీషియా దేశాలలో విస్తరించి ఉంది. ఈ ఎడారిలో వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాలున్నవి. ఈ భౌగోళిక స్వరూపములో నైలు, సెనెగల్ వంటి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. అయిర్, అహగ్గర్, సహారా అట్లాస్, టిబెట్సి వంటి పర్వతశ్రేణులు ఉన్నాయి. సహారా ఎడారిలోనే మళ్లీ లిబియన్ ఎడారి, టెనిరి, ఈజిప్షియన్ ఇసుకసముద్రం వంటి ఎడారులు ఉన్నాయి. చాద్ వంటి సరస్సులు, బహరియా వంటి ఒయాసిస్సులు కూడా ఉన్నాయి.

ఇవీ చూడండి

మూలాలు

Tags:

అంటార్కిటికాఅట్లాంటిక్ మహాసముద్రంఅమెరికాఅరబ్బీ భాషఆంగ్లంఆస్ట్రేలియాఎడారిఎర్ర సముద్రంమధ్యధరా సముద్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

మౌర్య సామ్రాజ్యంఆటలమ్మశ్రీనాథుడుజ్యోతీరావ్ ఫులేలక్ష్మణుడుఆంధ్రప్రదేశ్ చరిత్రఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంప్రేమలునక్సలైటుజాతిరత్నాలు (2021 సినిమా)రైతుబంధు పథకంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఔరంగజేబుమొఘల్ సామ్రాజ్యంహైదరాబాద్ రేస్ క్లబ్బర్రెలక్క20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలికాట ఆమ్రపాలిసీతా రామంభారత ఆర్ధిక వ్యవస్థపవన్ కళ్యాణ్హరే కృష్ణ (మంత్రం)భారతదేశంలో సెక్యులరిజంఫేస్‌బుక్ఇండియన్ సివిల్ సర్వీసెస్యునైటెడ్ కింగ్‌డమ్నల్ల మిరియాలునవీన్ పట్నాయక్తాటిఇజ్రాయిల్సాయి ధరమ్ తేజ్క్వినోవానువ్వులుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాఛత్తీస్‌గఢ్శివపురాణంవిష్ణువురెడ్డిబేతా సుధాకర్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురాకేష్ మాస్టర్తమన్నా భాటియాభీమా (2024 సినిమా)జ్యోతిషంమమితా బైజుమీసాల గీతశివుడుకర్కాటకరాశిశ్రీరామనవమిభారత రాష్ట్రపతిచతుర్యుగాలుదగ్గుబాటి వెంకటేష్కె. అన్నామలైధనూరాశియునైటెడ్ అరబ్ ఎమిరేట్స్అరుణాచలంఉత్తరాషాఢ నక్షత్రముచార్మినార్భారతదేశంలో విద్యహనుమాన్ చాలీసా2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలువందేమాతరంధూర్జటిసీతారామ కళ్యాణం (1961 సినిమా)సన్ రైజర్స్ హైదరాబాద్కాజల్ అగర్వాల్వై.యస్. రాజశేఖరరెడ్డిభారతదేశ చరిత్రగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంయోగాఆప్రికాట్కడప లోక్‌సభ నియోజకవర్గంఅశ్వని నక్షత్రముకందుకూరి వీరేశలింగం పంతులుఐక్యరాజ్య సమితిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్ఏప్రిల్ 18🡆 More