అమెరికాస్

]

అమెరికాస్
అమెరిగో విస్పుక్సి స్మారకంగా అమెరికా అనే పేరు వచ్చింది

అమెరికాస్ లేదా అమెరికా అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కలిసిఉన్న భూభాగం. ఇది భూమి పశ్చిమార్ధ గోళంలో సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. దీన్నే కొత్త ప్రపంచం అని కూడా పిలుస్తారు.

అమెరికాస్ లో ఉన్న దీవులను కూడా కలుపుకుంటే భూమి మొత్తం ఉపరితలంలో 8 శాతాన్ని, నేల భాగంలో 28.4 శాతాన్ని ఆక్రమిస్తుంది. దీని స్థలాకృతిలో పశ్చిమ తీరం వెంబడి పొడవైన పర్వతాల శ్రేణి, తూర్పు వైపు అమెజాన్ నది, సెయింట్ లారెన్స్ నది, పెద్ద పెద్ద సరస్సుల, మిస్సిస్సిపి, లా ప్లేటా నదుల పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. అమెరికా ఉత్తరం నుంచి దక్షిణం దాకా 14000 కి.మీ విస్తరించి ఉన్నందున ఇక్కడి వాతావరణం, జీవావరణం వివిధ ప్రాంతాల్లో వైవిధ్యభరితంగా ఉంటాయి. ఉత్తర కెనడా, గ్రీన్ ల్యాండ్, అలస్కా లోని మంచుతో కూడిన టండ్రాలు నుంచి మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలలో ఉష్ణమండల అరణ్యాల దాకా ఉన్నాయి.

42 వేల సంవత్సరాల పూర్వం నుంచి 17 వేల సంవత్సరాల మధ్యలో ఆసియా నుంచి ఇక్కడికి వచ్చి ప్రజలు స్థిరపడ్డారు. తర్వాత నా-డెనీ మాట్లాడే మరికొంత మంది ప్రజలు ఆసియా నుంచే వలసవచ్చారు. సుమారు సా.పూ 3500 ప్రాంతంలో నియో ఆర్కిటిక్ ప్రాంతానికి వచ్చిన ఇన్యూట్ ప్రజల వలసతో అమెరికా దేశీయ ప్రజల స్థిర నివాసం ఏర్పడ్డట్టే.

అమెరికాలో యూరప్ నుంచి వలస వచ్చిన మొట్టమొదటి వాడు నార్స్ అన్వేషకుడు అయిన లీఫ్ ఎరిక్సన్. కానీ వీరి నివాసం ఎంతో కాలం సాగలేదు. కొంతకాలానికి ఈ నివాసాలు పాడుబడిపోయాయి.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

శివాత్మికయోగామహాసముద్రంపిత్తాశయముతెలంగాణ జనాభా గణాంకాలుదశావతారములుభారత రాజ్యాంగ సవరణల జాబితాసైబర్ సెక్స్ఏడు చేపల కథగ్లోబల్ వార్మింగ్ఉపనిషత్తుసావిత్రి (నటి)నరేంద్ర మోదీభారత జాతీయ క్రికెట్ జట్టుకల్వకుంట్ల కవితసెక్యులరిజంజాషువాఅనసూయ భరధ్వాజ్మంజుమ్మెల్ బాయ్స్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానామవాచకం (తెలుగు వ్యాకరణం)కోణార్క సూర్య దేవాలయంచాట్‌జిపిటితెలుగు సాహిత్యంగురువు (జ్యోతిషం)నువ్వుల నూనెవందేమాతరంపురాణాలుఉప రాష్ట్రపతిపటిక బెల్లంతోట త్రిమూర్తులుకాలుష్యంఅమెజాన్ ప్రైమ్ వీడియోసాయిపల్లవికన్నుఐక్యరాజ్య సమితినువ్వులుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంశ్రీశైలం (శ్రీశైలం మండలం)రాజ్యసభభారత పార్లమెంట్ఆర్తీ అగర్వాల్ఆంధ్రప్రదేశ్ చరిత్రనువ్వు నేనుజ్యేష్ట నక్షత్రంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్స్త్రీఉడుముచెమటకాయలునానార్థాలుశ్రీముఖిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఋగ్వేదంభాషఅవకాడోతెలుగు వికీపీడియాఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థషిర్డీ సాయిబాబావిజయ్ (నటుడు)తెలుగు సినిమాల జాబితారాకేష్ మాస్టర్Yఝాన్సీ లక్ష్మీబాయిపెరిక క్షత్రియులుదసరావికీపీడియానరసింహ (సినిమా)వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిభారతరత్నవిద్యా బాలన్తెలంగాణ గవర్నర్ల జాబితాబోయింగ్ 747గర్భాశయముభగత్ సింగ్పార్వతిరిషబ్ పంత్జగ్జీవన్ రాంఉత్పలమాలనవరత్నాలు🡆 More