ఉత్తర అమెరికా: ఖండం

ఉత్తర అమెరికా

ఉత్తర అమెరికా: ఖండం

విస్తీర్ణం 24,709,000 చ.కి.మీ
జనాభా 528,720,588 (జూలై 2008 నాటి అంచనా)
జనసాంద్రత 22.9 / చ.కి.మీ.
దేశాలు 23
ఆధారితాలు 18
ప్రాదేశికత నార్త్ అమెరికన్
భాషలు ఆంగ్లం, స్పానిష్, ఫ్రెంచ్, మొదలగునవి.
టైమ్ జోన్ UTC (గ్రీన్లాండ్) నుండి UTC -10:00 (పశ్చిమ అల్యూషన్స్)
పెద్ద నగరాలు మెక్సికో నగరం
న్యూయార్క్
లాస్ ఏంజలెస్
చికాగో
మయామి

ఉత్తర అమెరికా (ఆంగ్లం :North America) ఒక ఖండము, ఇది అమెరికాల ఉత్తరాన గలదు. ఇది దాదాపు మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్క్‌టిక్ మహాసముద్రం, దక్షిణాన దక్షిణ అమెరికా గలవు.

ఉత్తర అమెరికా: ఖండం
ఉత్తర అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.

ఉత్తర అమెరికా 24, 709, 000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సంపూర్ణ భూభాగంలో 4.8%, భూభాగంలోని నేలలో 16.5% ఆక్రమించుకుని ఆసియా, ఆఫ్రికాల తర్వాత మూడవ అతిపెద్ద ఖండముగా ఉంది. జనాభా లెక్కల రీత్యా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల తర్వాత నాలుగవ అతిపెద్ద ఖండముగా ఉంది.

ఇవీ చూడండి

వనరులు


Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇండియన్ ప్రీమియర్ లీగ్వాతావరణంబోయింగ్ 747పులివెందుల శాసనసభ నియోజకవర్గంఆవుప్రశాంతి నిలయంసవర్ణదీర్ఘ సంధిలక్ష్మిఫజల్‌హక్ ఫారూఖీవై.యస్. రాజశేఖరరెడ్డిపుష్పఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంసావిత్రి (నటి)రైతువాసిరెడ్డి పద్మపాండవులుకుటుంబంశాసనసభ సభ్యుడుకృత్తిక నక్షత్రముపంచారామాలుసౌర కుటుంబంరామ్మోహన్ రాయ్రావి చెట్టుఆశ్లేష నక్షత్రమున్యుమోనియాభారతీయ జనతా పార్టీఅనురాధ శ్రీరామ్నండూరి రామమోహనరావుపక్షవాతంపల్లెల్లో కులవృత్తులుభగవద్గీతH (అక్షరం)దత్తాత్రేయసిరికిం జెప్పడు (పద్యం)తెలుగునాట జానపద కళలుభారతదేశ చరిత్రప్రియురాలు పిలిచిందివింధ్య విశాఖ మేడపాటిగౌడరాజ్యసభభారత రాజ్యాంగంఅంజలి (నటి)షిర్డీ సాయిబాబాముదిరాజ్ (కులం)జాతీయ ప్రజాస్వామ్య కూటమితీన్మార్ సావిత్రి (జ్యోతి)వేమనమఖ నక్షత్రముకుమ్మరి (కులం)పాలకొల్లు శాసనసభ నియోజకవర్గంశోభితా ధూళిపాళ్లభారత రాజ్యాంగ సవరణల జాబితాగుజరాత్ టైటాన్స్సామెతలునందమూరి బాలకృష్ణఆంధ్రప్రదేశ్టబుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగోదావరితేలుసౌందర్యమానవ శరీరముమంగళగిరి శాసనసభ నియోజకవర్గంఅంగచూషణఅర్జునుడుశ్రీ గౌరి ప్రియరుద్రమ దేవివిజయ్ (నటుడు)తెలుగుదేశం పార్టీతెలుగు నాటకరంగంకల్క్యావతారముఅనాసజీలకర్రకర్ణుడుపసుపు గణపతి పూజభారతదేశ రాజకీయ పార్టీల జాబితాతెలంగాణ జనాభా గణాంకాలుసామెతల జాబితా🡆 More