అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (ఆంగ్లం International Astronomical Union-IAU), ప్రపంచంలోని వివిధ జాతీయ ఖగోళ సంఘాల సమాఖ్య.

ఇది అంతర్జాతీయ సైన్సు కౌన్సిల్ సభ్యత కలిగినది. ఇది అంతర్జాతీయంగా అధికారికంగా గుర్తింపబడింది. దీని కేంద్రము ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో ఉంది. దీని పని, విశ్వంలోని శరీరాలైన నక్షత్రాలను, గ్రహాలను, ఆస్టెరాయిడ్ లను అధ్యయనం చేయడం. వీటికి సరైన పేర్లు పెట్టడం.

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య
సమాఖ్య చిహ్నం

చరిత్ర

అ.ఖ.స. (IAU) 1919లో యేర్పడినది.

సమాఖ్య

అ.ఖ.స. (IAU) లో 9,785 వ్యక్తిగత సభ్యులు గలరు. వీరందరూ పి.హెచ్.డి డాక్టరేట్లు కలిగి ఉన్నారు. ఉద్యోగరీత్యా ఖగోళశాస్త్రజ్ఞులు. వీరేగాక 63 జాతీయ సభ్యులు, వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారున్నారు. 87% వ్యక్తిగత సభ్యులు పురుషులు, 13% స్త్రీలు. ఈ సమాఖ్యకు ప్రస్తుత ఛైర్మన్ క్యాథరిన్ జె.సెరాస్కీ

సాధారణ సభలు

అ.ఖ.స. (IAU), ప్రతి మూడేండ్లకొకసారి సమావేశమౌతుంది. (రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ఇది సమావేశం కాలేదు.)

  • 27వ సాధారణ సభ, 2009 బ్రెజిల్ లోని రియో డీ జెనీరో సమావేశమగుటకు నిశ్చయింపబడింది.
  • 28వ సాధారణ సభ, చైనా లోని బీజింగ్లో 2012 లో సమావేశమగుటకు నిశ్చయింపబడింది.

క్రితం సమావేశాల పట్టిక :

సమావేశం సంవత్సరం ప్రదేశం
26వ అ.ఖ.స. సాధారణ సభ 2006 ప్రేగ్, చెక్ రిపబ్లిక్
25వ అ.ఖ.స. సాధారణ సభ 2003 సిడ్నీ, ఆస్ట్రేలియా
24వ అ.ఖ.స. సాధారణ సభ 2000 మాంచెస్టర్, యునైటెడ్ కింగ్ డం
23వ అ.ఖ.స. సాధారణ సభ 1997 క్యోటో, జపాన్
22వ అ.ఖ.స. సాధారణ సభ 1994 హేగ్, నెదర్లాండ్
21వ అ.ఖ.స. సాధారణ సభ 1991 బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
20వ అ.ఖ.స. సాధారణ సభ 1988 బాల్టిమోర్, మేరీల్యాండ్, అమెరికా
19వ అ.ఖ.స. సాధారణ సభ 1985 న్యూఢిల్లీ, భారతదేశం
18వ అ.ఖ.స. సాధారణ సభ 1982 పత్రాస్, గ్రీసు
17వ అ.ఖ.స. సాధారణ సభ 1979 మాంట్రియల్, క్యుబెక్, కెనడా
16వ అ.ఖ.స. సాధారణ సభ 1976 గ్రినోబుల్, ఫ్రాన్స్
ప్రత్యేక సభ, అ.ఖ.స. సాధారణ సభ 1973
500వ జయంతి
నికోలస్ కోపర్నికస్ [1]
వార్సా, పోలండు
15వ అ.ఖ.స. సాధారణ సభ 1973 సిడ్నీ, ఆస్ట్రేలియా
14వ అ.ఖ.స. సాధారణ సభ 1970 బ్రైటన్, యునైటెడ్ కింగ్ డం
13వ అ.ఖ.స. సాధారణ సభ 1967 ప్రేగ్, చెకోస్లోవేకియా
12వ అ.ఖ.స. సాధారణ సభ 1964 హాంబర్గ్, పశ్చిమ జర్మనీ
11వ అ.ఖ.స. సాధారణ సభ 1961 బర్కిలీ, కాలిఫోర్నియా, అమెరికా
10వ అ.ఖ.స. సాధారణ సభ 1958 మాస్కో, సోవియట్ యూనియన్
9వ అ.ఖ.స. సాధారణ సభ 1955 డబ్లిన్, ఐర్లాండు
8వ అ.ఖ.స. సాధారణ సభ 1952 రోమ్, ఇటలీ
7వ అ.ఖ.స. సాధారణ సభ 1948 జ్యూరిచ్, స్విట్జర్లాండ్
6వ అ.ఖ.స. సాధారణ సభ 1938 స్టాక్ హోమ్, స్వీడెన్
5వ అ.ఖ.స. సాధారణ సభ 1935 పారిస్, ఫ్రాన్స్
4వ అ.ఖ.స. సాధారణ సభ 1932 కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, అమెరికా
3వ అ.ఖ.స. సాధారణ సభ 1928 లీడెన్, నెదర్లాండ్
2వ అ.ఖ.స. సాధారణ సభ 1925 కేంబ్రిడ్జ్, యునైటెడ్ కింగ్ డం
మొదటి వ అ.ఖ.స. సాధారణ సభ 1922 రోమ్, ఇటలీ

26వ సాధారణ సభ , 'గ్రహం' నిర్వచనము

26వ సాధారణ సభ 2006 ఆగస్టు 14 నుండి ఆగస్టు 25 వరకు చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్లో సమావేశమైనది. ఈ సమావేశములలో గ్రహం నిర్వచనాన్ని రూపొందించారు. ప్లూటో గ్రహాన్ని దాని హోదానుండి తొలగించారు. మరుగుజ్జు గ్రహాల గూర్చి చర్చించి, ఇవి 3 కలవని నిర్ధారించారు. అవి సెరిస్, ప్లూటో, ఎరిస్. అ.ఖ.స. పని విధానాలను రూపొందించారు. ఈ సమావేశం 12 రోజులు జరిగింది. ఇందులో 2412 మది పాల్గొన్నారు,

ఇవీ చూడండి

బయటి లింకులు

మూలాలు

  • Statutes of the IAU, VII: General Assembly, ss. 13-15

Tags:

అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య చరిత్రఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సమాఖ్యఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సాధారణ సభలుఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్య 26వ సాధారణ సభ , గ్రహం నిర్వచనముఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ఇవీ చూడండిఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్య బయటి లింకులుఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్య మూలాలుఅంతర్జాతీయ ఖగోళ సమాఖ్యఆంగ్లంఆస్టెరాయిడ్గ్రహంనక్షత్రంపారిస్ఫ్రాన్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఐక్యరాజ్య సమితియవలుశుక్రుడుకాళోజీ నారాయణరావుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంతెలుగు నెలలుఘట్టమనేని మహేశ్ ‌బాబుఎనుముల రేవంత్ రెడ్డివిశాఖపట్నంహైపర్ ఆదికోడూరు శాసనసభ నియోజకవర్గందశావతారములుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్లక్ష్మిLఅల్లసాని పెద్దనఉత్తరాభాద్ర నక్షత్రముప్రేమలుగున్న మామిడి కొమ్మమీదప్రకృతి - వికృతివిజయశాంతిద్వాదశ జ్యోతిర్లింగాలుఉపమాలంకారంపంచారామాలుశ్యామశాస్త్రిహనుమజ్జయంతిగంగా నదిఉదయకిరణ్ (నటుడు)భారతదేశ చరిత్రయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీజయలలిత (నటి)పాట్ కమ్మిన్స్పురాణాలువరిబీజంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షపవన్ కళ్యాణ్మలేరియాచతుర్యుగాలువిరాట పర్వము ప్రథమాశ్వాసముఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాగురువు (జ్యోతిషం)భారత జాతీయగీతంరోజా సెల్వమణిసిరికిం జెప్పడు (పద్యం)గోవిందుడు అందరివాడేలేనవరసాలుపన్ను (ఆర్థిక వ్యవస్థ)నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితెలుగు పదాలురావి చెట్టుఆర్టికల్ 370డామన్తెలుగునాట జానపద కళలుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపేర్ని వెంకటరామయ్యబుధుడుపరకాల ప్రభాకర్పిత్తాశయముఅన్నమయ్యపది ఆజ్ఞలుకాశీఅనిఖా సురేంద్రన్నితీశ్ కుమార్ రెడ్డిరాహుల్ గాంధీతీన్మార్ సావిత్రి (జ్యోతి)నామవాచకం (తెలుగు వ్యాకరణం)వినాయక చవితివిడదల రజినివాసుకి (నటి)నయన తారభరణి నక్షత్రమునువ్వు నేనుమలబద్దకంఉపద్రష్ట సునీతవంకాయదాశరథి కృష్ణమాచార్య🡆 More