వార్సా: పోలాండ్ రాజధాని

వార్సా పోలండ్ దేశంలో అతిపెద్ద నగరం, రాజధాని.

ఈ నగరం పోలండ్ తూర్పు మధ్యభాగంలో విస్టులా నది పక్కన ఉంది. నగరం సరిహద్దుల్లో 18 లక్షల జనాభా ఉండగా, గ్రేటర్ మెట్రోపాలిటన్ ఏరియా లో సుమారు 31 లక్షలమంది ప్రజలు నివసిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ లో వార్సా ఏడవ అత్యధిక జనాభా కలిగిన నగరం. నగర హద్దులు 517.24 చదరపు కిలోమీటర్లు కాగా గ్రేటర్ ఏరియా 6,100.43 చ.కి.మీ వైశాల్యం కలిగిఉంది. వార్సా ఒక ఆల్ఫా గ్లోబల్ సిటీ, పేరొందిన అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, చెప్పుకోదగిన సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రం. దీనిలో ఉన్న ప్రాచీన నగరం ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఒకటి.

వార్సా: పోలాండ్ రాజధాని
డౌన్‌టౌన్ ఆఫ్ వార్సా, పోలాండ్

ఈ నగరం 16వ శతాబ్దం చివరలో సిగిస్మండ్ III అనే రాజు పోలండ్ రాజధానిని క్రాకో నుండి ఇక్కడికి తరలించాలనే నిర్ణయంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. సొగసైన వాస్తుశిల్పం, వైభవం, విశాల పథాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు వార్సాకు ఉత్తర పారిస్ అనే మారుపేరును సంపాదించాయి. 1939లో జర్మన్ దాడిలో ఈనగరం నిర్బంధం నుంది బయట పడింది. అయితే 1943 లో వార్సా ఘెట్టో తిరుగుబాటు, 1944 లో వార్సా తిరుగుబాటు, జర్మన్ల చేతిలో క్రమబద్ధమైన నాశనానికి గురైంది. యుద్ధంలో 85% భవనాలు నేలమట్టం కాగా తిరిగి మళ్ళీ పునర్నిర్మించబడి ఫీనిక్స్ నగరంగా పేరు తెచ్చుకుంది.

2012 లో ఎకనామిక్ ఇంటెలిజెంట్ యూనిట్ జరిపిన సర్వేలో నివాసానికి అత్యంత అనువైన నగరాల్లో 32వ స్థానం దక్కించుకుంది. 2017లో వ్యాపారానికి అనువైన ప్రాంతీయ నగరాల్లో 4వ స్థానం, మానవ జీవన నాణ్యతా సూచికపై ఉన్నత స్థానం సంపాదించుకుంది.

ప్రముఖులు

మూలాలు

Tags:

ఐరోపా సమాఖ్యపోలాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు వికీపీడియాశాతవాహనులుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుశ్రవణ కుమారుడుపోకిరిరామప్ప దేవాలయంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామితామర పువ్వుఉదయకిరణ్ (నటుడు)నరసింహావతారంపంచభూతలింగ క్షేత్రాలుబాలకాండమలేరియావినుకొండచిరంజీవులుఅమెజాన్ ప్రైమ్ వీడియోపవన్ కళ్యాణ్తెలుగు సంవత్సరాలుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితానవరసాలుసత్యమేవ జయతే (సినిమా)పూజా హెగ్డేసౌందర్యపురాణాలుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సాలార్ ‌జంగ్ మ్యూజియంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిటమాటోభారత జాతీయ చిహ్నంసోరియాసిస్సెక్యులరిజంసలేశ్వరంన్యుమోనియాఎనుముల రేవంత్ రెడ్డిలోక్‌సభహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనన్నయ్యభారతదేశ సరిహద్దులుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఅంగారకుడు (జ్యోతిషం)విశాఖపట్నంసామజవరగమనఆతుకూరి మొల్లయువరాజ్ సింగ్జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసంధికొడాలి శ్రీ వెంకటేశ్వరరావునాగ్ అశ్విన్తిరుమలబమ్మెర పోతనఅమ్మల గన్నయమ్మ (పద్యం)అచ్చులుఉత్తరాషాఢ నక్షత్రముటిల్లు స్క్వేర్పెళ్ళి (సినిమా)రెడ్డిపుష్కరంకోవూరు శాసనసభ నియోజకవర్గంనిర్మలా సీతారామన్బుధుడుజూనియర్ ఎన్.టి.ఆర్అ ఆరష్మికా మందన్నఆంధ్రజ్యోతికోడూరు శాసనసభ నియోజకవర్గంభీష్ముడురవీంద్రనాథ్ ఠాగూర్దొమ్మరాజు గుకేష్వై.యస్.అవినాష్‌రెడ్డిపల్లెల్లో కులవృత్తులుసుమతీ శతకముహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసంగీతంఆయాసంకన్యారాశిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్🡆 More