సీతాకోకచిలుక

సీతాకోకచిలుకలు (ఆంగ్లం Butterfly) ఒక అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకాలు.

ఇవి లెపిడోప్టెరా అనే క్రమానికి చెందినవి. వీటి జీవితంలో చాలా ప్రముఖంగా కానవచ్చే అంశం - నాలుగు జీవిత దశలు - గ్రుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, విశ్చేతనంగా ఉండే ప్యూపా దశ, తరువాత metamorphosis చెందినందువలన వెలువడే రంగు రంగుల రెక్కల "సీతాకొక చిలుక" దశ.

సీతాకోకచిలుక
సీతాకోకచిలుక
Cairns Birdwing, the largest butterfly in Australia (Melbourne Zoo).
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
(unranked):
Rhopalocera
Superfamilies and families
  • Superfamily Hedyloidea:
    • Hedylidae
  • Superfamily Hesperioidea:
    • Hesperiidae
  • Superfamily Papilionoidea:
    • Papilionidae
    • Pieridae
    • Nymphalidae
    • Lycaenidae
    • Riodinidae
సీతాకోకచిలుక
Spider lily and butterfly(Papilio xuthus Linnaeus 1767)

ఎక్కువగా సీతాకోక చెలుకలు పగటిపూట ఎగురుతూ చూపరులకు కనువిందు చేస్తాయి. వీటి రెక్కలపైన ఉండే రకరకాల రంగులు, ఇతర ఎగిరే జాతులలో లేని "రెపరెపలాడే " (erratic yet graceful flight) ఎగిరే విధానం కారణంగా సీతాకోక చిలుకలను పరిశీలించడం butterfly watching జనప్రియమైన ఒక హాబీ అయ్యింది.

సీతాకోక చిలుకల్లో "నిజమైన సీతాకోక చిలుకలు" ( true butterflies - superfamily Papilionoidea), "స్కిప్పర్స్" (skippers - superfamily Hesperioidea), "పురుగు సీతాకోక చిలుకలు ( moth-butterflies - superfamily Hedyloidea) - అనే రకాలున్నాయి. Butterflies exhibit polymorphism, mimicry and aposematism. కొన్ని సుదూరప్రాంతాలకు వలస వెళుతుంటాయి. కొన్ని సీతాకోకచిలుకలు చీమల వంటి ఇతర కీటకాలతో సింబయాటిక్ (symbiotic), పరాన్నజీవి (parasitic relationships) సంబంధాలు కలిగి ఉంటాయి. వృక్షసంపద, వ్యవసాయం విస్తరణలో పరాగ సంపర్కం (pollination)కు సహకరించడం ద్వారా సీతాకోకచిలుకలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నాయి. సాస్కృతికంగా సీతాకోకచిలుకలు చిత్రకారులకు, వర్ణనలకు ప్రియమైన విషయాలు.

భూతాపం సీతాకోకచిలుకకు శాపం

భూమి ఉష్ణోగ్రత అంతకంతకూ పెరిగిపోయి గోధుమ రంగు సీతాకోకచిలుక పుట్టుక సమయం మారిపోతోంది. భూతాపం పెరిగిపోవడం వల్ల జంతువుల వలసలు, పూలు పూచే సమయాల్లో తేడాలు వస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

సీతాకోకచిలుకల చిత్రమాలిక

Family Papilionidae- The Swallowtails

Family Pieridae - The Whites and Yellows

Family Riodinidae - The Metalmarks, Punches and Judies

Family Nymphalidae - The Brush-footed Butterflies

Family Lycaenidae - The Blues

Family Hesperiidae - The Skippers

బయటి లింకులు

    సార్వజనికమైన లింకులు
    దేశాల వారీగా
    బొమ్మలు, సినిమాలు
సీతాకోకచిలుక 
సీతా కోక చిలుక

Tags:

సీతాకోకచిలుక భూతాపం కు శాపంసీతాకోకచిలుక ఇవి కూడా చూడండిసీతాకోకచిలుక మూలాలుసీతాకోకచిలుక ల చిత్రమాలికసీతాకోకచిలుక బయటి లింకులుసీతాకోకచిలుక

🔥 Trending searches on Wiki తెలుగు:

వెలిచాల జగపతి రావురఘుపతి రాఘవ రాజారామ్తోడికోడళ్ళు (1994 సినిమా)నీ మనసు నాకు తెలుసురజాకార్తెలంగాణ శాసనసభక్రియ (వ్యాకరణం)రౌద్రం రణం రుధిరంఅనూరాధ నక్షత్రంభారతదేశ ప్రధానమంత్రికాపు, తెలగ, బలిజలోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅయోధ్యసుభాష్ చంద్రబోస్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతీయ తపాలా వ్యవస్థభారతదేశ చరిత్రమహామృత్యుంజయ మంత్రంసచిన్ టెండుల్కర్ఉపమాలంకారంచేపగోత్రాలు జాబితాధర్మవరం శాసనసభ నియోజకవర్గంపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంపాములపర్తి వెంకట నరసింహారావురాహువు జ్యోతిషంభారత రాజ్యాంగ పీఠికసౌరవ్ గంగూలీవిద్యా బాలన్సమంతహనుమంతుడురాకేష్ మాస్టర్విటమిన్ బీ12దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోయూట్యూబ్సీతాదేవితెలుగునాట జానపద కళలుపర్యాయపదంమౌర్య సామ్రాజ్యంఅవకాడోహను మాన్రష్మి గౌతమ్తీన్మార్ సావిత్రి (జ్యోతి)స్వామి వివేకానందఅన్నప్రాశనసంధిలావు శ్రీకృష్ణ దేవరాయలుగౌతమ బుద్ధుడుఆంధ్రజ్యోతిమరణానంతర కర్మలుఅల్లసాని పెద్దనతీన్మార్ మల్లన్నభూమిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాదెందులూరు శాసనసభ నియోజకవర్గందివ్యభారతిసింగిరెడ్డి నారాయణరెడ్డిసింహంగూగుల్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంప్రేమమ్పవన్ కళ్యాణ్యోగాపూర్వాభాద్ర నక్షత్రముఆటలమ్మపొట్టి శ్రీరాములుశోభన్ బాబుపుష్యమి నక్షత్రముప్రజా రాజ్యం పార్టీకె. అన్నామలైవిడాకులులోక్‌సభఆది శంకరాచార్యులుసింహరాశిసుందర కాండగొట్టిపాటి రవి కుమార్వంగవీటి రంగావిశాఖ నక్షత్రమురాజమహల్🡆 More