ఐఎస్‌బిఎన్

అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది పుస్తక రూపానికి నిర్దిష్ట గుర్తింపు సంఖ్య.

ఐఎస్‌బిఎన్ అనేది ప్రతి ఎడిషన్, వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్‌బ్యాక్, అదే పుస్తకం గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో జరిగింది.

International Standard Book Number
{{{image_alt}}}
A 13-digit ISBN, 978-3-16-148410-0, as represented by an EAN-13 bar code
పొడి పేరుISBN
ప్రవేశపెట్టిన తేదీ1970 (1970)
నిర్వహించే సంస్థInternational ISBN Agency
అంకెల సంఖ్య13 (formerly 10)
చెక్ డిజిట్Weighted sum
ఉదాహరణ978-3-16-148410-0

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

పుస్తకం

🔥 Trending searches on Wiki తెలుగు:

విశాఖపట్నంసోంపుసామెతల జాబితాపవన్ కళ్యాణ్ఛందస్సుపేర్ని వెంకటరామయ్యఉగాదిశ్రీవిష్ణు (నటుడు)భారత జాతీయపతాకంనందమూరి తారక రామారావుసాహిత్యంసమాచార హక్కుజూనియర్ ఎన్.టి.ఆర్తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయంతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికూర2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసంస్కృతంఆల్ఫోన్సో మామిడిజే.సీ. ప్రభాకర రెడ్డిరాశిగ్యాస్ ట్రబుల్పొట్టి శ్రీరాములువిశ్వామిత్రుడుపొడుపు కథలుకేశినేని శ్రీనివాస్ (నాని)బాలకాండనరేంద్ర మోదీపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅమితాబ్ బచ్చన్పార్శ్వపు తలనొప్పిటమాటోవాయు కాలుష్యంసన్ రైజర్స్ హైదరాబాద్కృపాచార్యుడుబైబిల్రామాయణంశ్రీ గౌరి ప్రియశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)రాహుల్ గాంధీనర్మదా నదిరైతుబంధు పథకంవంగా గీతఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిపెమ్మసాని నాయకులుగుంటూరుకరోనా వైరస్ 2019పల్లెల్లో కులవృత్తులునందిగం సురేష్ బాబుషిర్డీ సాయిబాబా2024 భారత సార్వత్రిక ఎన్నికలురవితేజమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితాతెలుగు కవులు - బిరుదులుఆటలమ్మపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)న్యుమోనియాఉప రాష్ట్రపతినవలా సాహిత్యముకౌరవులుసంతోష్ యాదవ్భరణి నక్షత్రముపూర్వాషాఢ నక్షత్రముచంపకమాలపంచారామాలుసాయిపల్లవిసలేశ్వరంలావు రత్తయ్యదువ్వాడ శ్రీనివాస్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీరజాకార్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిభారతదేశంలో బ్రిటిషు పాలనమతీషా పతిరనాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవెలిచాల జగపతి రావుసెక్యులరిజం🡆 More