సాంస్కృతిక పునరుజ్జీవనం

ఐరోపాలో మధ్యయుగము తరువాత, రిఫార్మేషన్ ముందు (సుమారు 14 - 16వ శతాబ్దాల మధ్య) జరిగిన కాలాన్ని రెనసాన్స్ (ఫ్రెంచిలో పునర్జన్మ) అంటారు. ముఖ్యవైఖరుల లో

  • మూలముల నుండి శాస్త్ర అధ్యయనము
  • విజ్ఞాన శాస్త్రము ముందంజ వేయుట
  • చిత్రలేఖనములో దృష్టి (perspective) పెరుగుట
  • నాగరికమైన, పోపు సంబధమైన సంరక్షకత్వము పెరగడము

రెనసాన్స్ ఆత్మ జ్ఞానము

15 వ శతాబ్దములో ఇటలీలో రచయతలు, చిత్రకారులు, శిల్పులు సమాజములో వస్తున్న మార్పులు గమనిస్తూ వారి వారి చాతుర్యాన్ని పురాతన పద్ధతి, రోమన్ పద్ధతిగా విభజించుకుంటూ వస్తున్నారు. వసారి రెనసాన్స్ ను మూడు దశలుగా విభజించాడు. మొదటి దశలో Cimabue, Giotto and Arnolfo di Cambio; రెండవ దశలో Masaccio, Brunelleschi and Donatello; మూడవ దశలో లియొనార్డో డావించీ, మైఖెలాంజిలో ముఖ్యులు. పద్ధతులు పాతవైపొయాయ్యని తెలియడముతో పాటు ప్రకృతిని అధ్యయనము చేసి అనుకరించాలన్న జిజ్ఞాస కూడా ఈ అభివృద్ధికి కారణము.

రెనసాన్స్ చారిత్రిక యుగము

19వ శతాబ్దపు మొదలలో కాని రెనసాన్స్ ను చారిత్రిక యుగముగా గుర్తించలేదు. ఫ్రెంచ్ చారిత్రికుడు జూల్స్ మిషలె (1798-1874) రెనసాన్స్ లో సంస్కృతి, కళ లలో కంటే విజ్ఞానశాస్త్రములో నే ఆభివృదీ ఎక్కువ జరిగిందని భావించాడు. మిషలె లెక్క ప్రకారము రెనసాన్స్ కాలము క్రిష్టోఫర్ కొలంబస్ నుండి కోపర్నికస్, గెలీలియో ల వరకూ (అంటే 15-17 శతాబ్దాల మధ్య) .. స్వీడన్ కు చెందిన చారిత్రికుడు [జేకబ్ బర్కాడ్ట్] వసారీ వలే (1818-1897) లో రెనసాన్స్ ను Giotto, మైఖెలాంజిలో ల మధ్య కాలముగా నిర్ణయించాడు. అతని పుస్తకము బాగా చదువబడి ఇటాలియన్ రెనసాన్స్ కు కొత్త అర్థాన్ని భావాన్ని తీసుకొచ్చింది.. అర్కిటెక్చరులో పాల్ లెట్రావులీ (1795-1855) చిత్రించిన నూతన రోమ్ బిల్డింగుల ఫోలియో రెనసాన్స్ మీద ఆసక్తి పెరగడానికి కారణమైనది.

15, 16 వ శతాబ్దము ల లో ఐరోపా లో వివిధ దేశముల లో జరిగిన రెనసాన్స్ లు

సాంస్కృతిక పునరుజ్జీవనం 
లియోనార్డో డావించీ విట్రూవియన్ మేన్, ఒక కళ, విజ్ఞానశాస్త్రముల కలయిక

20వ శతాబ్దములో పండితులు రెనసాన్స్ ను, ప్రాంతీయ జాతీయ గమనములుగా విభజించారు

ఇవి కూడా చూడండి

మూలాలు

మూలములు

Tags:

సాంస్కృతిక పునరుజ్జీవనం రెనసాన్స్ ఆత్మ జ్ఞానముసాంస్కృతిక పునరుజ్జీవనం రెనసాన్స్ చారిత్రిక యుగముసాంస్కృతిక పునరుజ్జీవనం ఇవి కూడా చూడండిసాంస్కృతిక పునరుజ్జీవనం మూలాలుసాంస్కృతిక పునరుజ్జీవనం మూలములుసాంస్కృతిక పునరుజ్జీవనం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు అక్షరాలుఅవశేషావయవముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్సప్త చిరంజీవులువంగవీటి రంగానవధాన్యాలుఅంగచూషణసుభాష్ చంద్రబోస్కాకతీయులుగురజాడ అప్పారావుఆంధ్ర విశ్వవిద్యాలయంరాజమండ్రిశిల్పా షిండేమంగళవారం (2023 సినిమా)పసుపు గణపతి పూజగౌతమ బుద్ధుడుప్రేమలుకలబందఆదిత్య హృదయంభారతదేశంలో సెక్యులరిజంఆస్ట్రేలియాలుటీషియంఆతుకూరి మొల్లదేవులపల్లి కృష్ణశాస్త్రిజాతిరత్నాలు (2021 సినిమా)ఆయాసంమాగంటి గోపీనాథ్శివ కార్తీకేయన్భారతదేశ చరిత్రత్రినాథ వ్రతకల్పంఈనాడుమహామృత్యుంజయ మంత్రంకుండలేశ్వరస్వామి దేవాలయంకోయంబత్తూరుహిందూధర్మంవాసుకి (నటి)వన్ ఇండియానీతా అంబానీఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసంజు శాంసన్మృణాల్ ఠాకూర్రచిన్ రవీంద్రఅల్లూరి సీతారామరాజుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంచందనా దీప్తి (ఐపీఎస్‌)మధుమేహంశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)కనకదుర్గ ఆలయందత్తాత్రేయకానుగకేంద్రపాలిత ప్రాంతంపర్యాయపదంలగ్నంసామజవరగమనచర్మముచతుర్వేదాలుపింఛనుపావని గంగిరెడ్డిదానం నాగేందర్శ్రీ కృష్ణుడుసమాచార హక్కుభారత ఆర్ధిక వ్యవస్థరేబిస్తెలుగు సినిమాలు 2024శాసన మండలివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుపిఠాపురంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిగజము (పొడవు)విష్ణువుమహేంద్రసింగ్ ధోనిఆటలమ్మబాల్కన్లుపోక్సో చట్టంఎంసెట్🡆 More