నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను తిరుపతిలో 2012వ సంవత్సరం డిసెంబరు 27, 28, 29 తేదీలలో నిర్వహించారు.

దీని ఖర్చు 25కోట్లుగా ప్రతపాదించారు. డిసెంబరు 27,28, 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. ఈ సభను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సభలను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని శ్రీవేంకటేశ్వర ప్రాంగణములో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ.యస్.ఎల్.నరసింహన్, సభాధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. ఈ ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు కొన్ని ఉపవేదికలను ఏర్పటుచేసి తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు సమావేశానికి కేంద్ర మంత్రి చిరంజీవి అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథిగా తమిళనాడు గవర్నరు కొణిజేటి రోశయ్య, ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‍రెడ్డి హాజరయ్యారు.

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు

వివాదం

తెలుగు భాషోద్యమ సమాఖ్య, సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను ప్రభుత్వం అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు వివాదంనాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు చిత్రమాలికనాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు ఇవి కూడా చూడండినాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు మూలాలునాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలుకొణిజేటి రోశయ్యచిరంజీవితమిళనాడుతిరుపతినల్లారి కిరణ్ కుమార్ రెడ్డిప్రణబ్ ముఖర్జీ

🔥 Trending searches on Wiki తెలుగు:

సమాచార హక్కుదశదిశలుఆరుద్ర నక్షత్రముసింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిస్వాతి నక్షత్రముటైఫాయిడ్సర్పిదాసోజు శ్రవణ్వృషణంబ్రెజిల్డెక్కన్ చార్జర్స్బైండ్లఅమెజాన్ (కంపెనీ)భారతీయ రిజర్వ్ బ్యాంక్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగ్రామ పంచాయతీఫ్లిప్‌కార్ట్అభినవ్ గోమఠంసూర్యకుమార్ యాదవ్పరిపూర్ణానంద స్వామిటమాటోయూట్యూబ్నారా చంద్రబాబునాయుడుసమ్మక్క సారక్క జాతరమకరరాశితాజ్ మహల్ఆంధ్రప్రదేశ్ద్వారకా తిరుమలఅనుష్క శర్మమేషరాశితెలుగు వికీపీడియాసూర్యుడు (జ్యోతిషం)ఆదిత్య హృదయంగరుడ పురాణంరాజస్తాన్ రాయల్స్ఊపిరితిత్తులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్లెజెండ్ (సినిమా)ఛత్రపతి శివాజీతెలుగు సినిమాలు 2023గద్వాల విజయలక్ష్మిఎల్లమ్మసజ్జా తేజనామనక్షత్రముఆయాసంఆలీ (నటుడు)శిద్దా రాఘవరావుపరకాల ప్రభాకర్వాసుకి (నటి)జొన్నశ్రీలీల (నటి)బాల్కన్లుఎస్. శంకర్సంక్రాంతివందేమాతరం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుక్రిస్టమస్కర్బూజమెరుపుటంగుటూరి ప్రకాశంశాసనసభ సభ్యుడుసరోజినీ నాయుడుట్రినిడాడ్ అండ్ టొబాగోకాలేయంపులివెందుల శాసనసభ నియోజకవర్గంహలో గురు ప్రేమకోసమేఅనపర్తిద్వాదశ జ్యోతిర్లింగాలుకామినేని శ్రీనివాసరావుమృగశిర నక్షత్రమువిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంపచ్చకామెర్లు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిషిర్డీ సాయిబాబానరసింహ శతకముకందుకూరి వీరేశలింగం పంతులువరిబీజంరష్మికా మందన్న🡆 More