మాగంటి గోపీనాథ్

మాగంటి గోపీనాథ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మాగంటి గోపీనాథ్
మాగంటి గోపీనాథ్


తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 - 2018, 2018- ప్రస్తుతం
ముందు పి.విష్ణువర్ధన్ రెడ్డి
నియోజకవర్గం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 02 జూన్ 1963
హైదర్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి
జీవిత భాగస్వామి సునీత
సంతానం మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు)

జననం, విద్య

గోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని హైదర్‌గూడలో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం

గోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.


గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

హోదాలు

  1. 1987 - 1989: హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్‌
  2. 1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు

మూలాలు

Tags:

మాగంటి గోపీనాథ్ జననం, విద్యమాగంటి గోపీనాథ్ వ్యక్తిగత జీవితంమాగంటి గోపీనాథ్ రాజకీయ విశేషాలుమాగంటి గోపీనాథ్ హోదాలుమాగంటి గోపీనాథ్ మూలాలుమాగంటి గోపీనాథ్జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంతెలంగాణభారత్ రాష్ట్ర సమితిరాజకీయవేత్త

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాత్మా గాంధీరాజ్‌కుమార్ఆర్టికల్ 370భారత పార్లమెంట్జార్ఖండ్భారతదేశ ప్రధానమంత్రిజోకర్రష్యాచతుర్యుగాలుదువ్వాడ శ్రీనివాస్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఝాన్సీ లక్ష్మీబాయిప్రకటనబంగారు బుల్లోడుజూనియర్ ఎన్.టి.ఆర్తెలుగు సినిమాలు 2024దొమ్మరాజు గుకేష్మారేడుగంటా శ్రీనివాసరావుచంద్రుడు జ్యోతిషంజాతీయములుసలేశ్వరంవిభీషణుడుభారత జాతీయ క్రికెట్ జట్టుతెలంగాణ శాసనసభనామవాచకం (తెలుగు వ్యాకరణం)దేవుడుక్రిక్‌బజ్శోభితా ధూళిపాళ్లవై.యస్. రాజశేఖరరెడ్డిభారతదేశ జిల్లాల జాబితాయువరాజ్ సింగ్రాజశేఖర్ (నటుడు)విశాఖ నక్షత్రముమేషరాశిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకాజల్ అగర్వాల్సిరికిం జెప్పడు (పద్యం)రకుల్ ప్రీత్ సింగ్భారత ప్రభుత్వంఆవువడదెబ్బభారత రాజ్యాంగ పీఠికభారత జాతీయపతాకంసింహరాశిమానవ శరీరముహార్దిక్ పాండ్యారాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్విజయనగర సామ్రాజ్యంమరణానంతర కర్మలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.తెలుగు కవులు - బిరుదులుప్రశాంత్ నీల్ఆర్టికల్ 370 రద్దుభీమా (2024 సినిమా)హస్తప్రయోగంయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతిక్కననరసింహావతారంతహశీల్దార్అండాశయమునామినేషన్యోనితెలంగాణా సాయుధ పోరాటంపర్యాయపదందాశరథి కృష్ణమాచార్యభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుభీమసేనుడుజే.సీ. ప్రభాకర రెడ్డిపరిపూర్ణానంద స్వామిభగవద్గీతఇజ్రాయిల్విజయశాంతిభారతీయ తపాలా వ్యవస్థవీరేంద్ర సెహ్వాగ్మృగశిర నక్షత్రముకొమురం భీమ్బాలకాండ🡆 More