కరణం మల్లేశ్వరి: వెయిట్ లిఫ్టర్

కరణం మల్లేశ్వరి భారతీయ క్రీడాకారిణి.

శ్రీకాకుళానికి చెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి. ఆమె 2000 సిడ్నీ ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో ఈమె వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించింది.

కరణం మల్లేశ్వరి
కరణం మల్లేశ్వరి: బాల్యం, విద్య, ఉద్యోగం, క్రీడా జీవితం
కరణం మల్లేశ్వరి
జననం
కరణం మల్లేశ్వరి

(1975-06-01) 1975 జూన్ 1 (వయసు 48)/ 1975, జూన్ 1
వృత్తిక్రీడాకారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కరణం మల్లేశ్వరి: బాల్యం, విద్య, ఉద్యోగం, క్రీడా జీవితం India ఒలింపిక్ వెయిట్ లిప్టింగ్
Medal record
మహిళ వెయిట్‌ లిఫ్టింగ్‌
ప్రాతినిధ్యం వహించిన దేశము కరణం మల్లేశ్వరి: బాల్యం, విద్య, ఉద్యోగం, క్రీడా జీవితం భారతదేశం
ఒలంపిక్స్ గేమ్స్
కాంస్యం 2000 సిడ్నీ – 69 కేజీలు
ఏషియన్ గేమ్స్
రజతం 1998 బ్యాంకాక్ – 63 కేజీలు

బీబీసీ శతవసంతాల ఏడాది సందర్భంగా 2022 మార్చి మాసంలో కరణం మల్లీశ్వరికి ‘బీబీసీ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ (జీవన సాఫల్యం)’ అవార్డు ప్రకటించారు.

బాల్యం

ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామములో పుట్టిన మల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

విద్య, ఉద్యోగం

ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ)గా కరణం మల్లీశ్వరి నియమిస్తూ 22 జూన్ 2021న ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్‌ హఖ్‌.ఆమె ప్రస్తుతం హరియాణాలోని భారత ఆహార గిడ్డంగుల శాఖ(ఎఫ్.సి.ఐ) లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

క్రీడా జీవితం

మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు . అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకున్నారు . చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు . చైనా దేశం లోని గ్యాంగ్ ఝూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చారు. ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటీల్లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడంతో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు . 1995 చైనాలో జరిగిన పోటీల్లో వరుసగా 105,110, 113, కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ - లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొటారు .

సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది,, మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీలో bantamweightwrestler ఖషబా జాదవ్, 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)

వివాహం, సంతానం

మల్లీశ్వరి 1997లో హరియాణాకు చెందిన వెయిట్‌ లిఫ్టర్‌ రాజేష్‌ త్యాగిని వివాహం చేసుకుంది.

పతకాలు, పురస్కారాలు

  • 2000 - ఒలింపిక్ క్రీడలు - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
  • 1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు - బంగారు పతకం
  • 1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీలు
  • 1995 - ఘుంగ్‌జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు
  • భారత ప్రభుత్వం అర్జున అవార్డు
  • 1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
  • 1999- పద్మశ్రీ పురస్కారం

ఒక సందర్భంలో ఆమె ఇలా అంది -

    భారత దేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతుంటారు. అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుస్తాయి.

ఇవి కూడా చూడండి

  • అచింత షూలి - 2022 కామన్‌వెల్త్ పోటీల్లో పురుషుల వెయిట్ లిఫ్టింగులో స్వర్ణపతక విజేత

బయటి లింకులు

మూలాలు

Tags:

కరణం మల్లేశ్వరి బాల్యంకరణం మల్లేశ్వరి విద్య, ఉద్యోగంకరణం మల్లేశ్వరి క్రీడా జీవితంకరణం మల్లేశ్వరి వివాహం, సంతానంకరణం మల్లేశ్వరి పతకాలు, పురస్కారాలుకరణం మల్లేశ్వరి ఇవి కూడా చూడండికరణం మల్లేశ్వరి బయటి లింకులుకరణం మల్లేశ్వరి మూలాలుకరణం మల్లేశ్వరిఒలింపిక్ క్రీడలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇంగువతమిళ అక్షరమాలశ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం (కాణిపాకం)ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితామంగళసూత్రంప్రియాంకా అరుళ్ మోహన్సర్పినీతా అంబానీజోల పాటలుఉత్తర ఫల్గుణి నక్షత్రముఅల్యూమినియంసత్య సాయి బాబాసంక్రాంతిఉత్తరాషాఢ నక్షత్రముకరోనా వైరస్ 2019ఆతుకూరి మొల్లకె. అన్నామలైబాల్యవివాహాలుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాశివ ధనుస్సు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఫిదాగజము (పొడవు)క్రోధిశ్రీకాళహస్తిమగధీర (సినిమా)అర్జునుడువినుకొండపరకాల ప్రభాకర్భారత పార్లమెంట్అభినవ్ గోమఠంకె. చిన్నమ్మశక్తిపీఠాలుప్రజాస్వామ్యంనువ్వు నేనుఅవకాడోలోక్‌సభ నియోజకవర్గాల జాబితాలావణ్య త్రిపాఠిఉగాదిసంస్కృతంభారతదేశంలో సెక్యులరిజంసీ.ఎం.రమేష్బాలకాండఏప్రిల్పన్ను (ఆర్థిక వ్యవస్థ)పాల కూరజూనియర్ ఎన్.టి.ఆర్సీతాదేవినానార్థాలుపాములపర్తి వెంకట నరసింహారావుఅదితిరావు హైదరీచంద్రయాన్-3తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసంతోషం (2002 సినిమా)తమన్నా భాటియాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావసంత వెంకట కృష్ణ ప్రసాద్పాండవ వనవాసంహిందూధర్మంలెజెండ్ (సినిమా)ఎంసెట్పరిపూర్ణానంద స్వామికలబందశ్రీ కృష్ణదేవ రాయలుఊర్వశివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగూగుల్శతభిష నక్షత్రముఇజ్రాయిల్మఖ నక్షత్రమువరంగల్సామెతలుగోత్రాలు జాబితానువ్వులుమహాభారతంసురేఖా వాణినక్షత్రం (జ్యోతిషం)పొడుపు కథలుకాలేయం🡆 More