బంగారు పతకం

బంగారు పతకం, అనేది ఏదైనా పోటీలో ప్రధమ స్థానం సాధించినప్పుడు గెలిచిన వ్యక్తి లేదా జట్టుకు గౌరవసూచకంగా ఒక గుర్తుగా ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థ ద్వారా బహుమతిగా బంగారంతో చేసిన, లేదా కప్పబడిన గుండ్రని బిళ్ల లేదా చక్రం ఆకారంతో ఇవ్వబడిన బహుమతిని బంగారు పతకం అని అంటారు.దీనిని ఏ రంగంలోనైనా అసాధారణరీతిలో అత్యధిక విజయాలు సాధించినందుకు ప్రభుత్వం, లేదా సంస్థ గుర్తించి, గౌరవ సూచికంగా ఒక బహుమతిగా ఇస్తుంటారు.

దీని తయారీలో పూర్తిగా బంగారం,లేదా మిశ్రమం,పూత ద్వారా కొంత బంగారాన్ని ఉపయోగించటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. మరికొందరు అవార్డు ప్రతిష్ట మాత్రమే అందిస్తారు. అనేక సంస్థలు ఇప్పుడు వివిధ విద్యా సంస్థలతో సహా అసాధారణంగా బంగారు పతకాలను ప్రదానం చేస్తున్నాయి.నోబెల్ బహుమతి పతకాలలో 24 క్యారెట్ల బంగారంతో 18 క్యారెట్ల ఆకుపచ్చ బంగారం పూత ఉంటుంది.1980 కి ముందు నోబెల్ బహుమతి పతకాలలో 23 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడ్డాయి

బంగారు పతకం
బంగారు పతకం ప్రతి రూపం

సైనికులకు ప్రధానం చేసే బంగారు పతకాలు

ప్రస్తుత సైనిక పురష్కారాలకు ముందు మెడల్ ఆఫ్ అనర్, విశేషమైన లేదా ముఖ్యమైన సైనికుడు,జాతీయ గుర్తింపు పొందిన సైనికుడు అనే అర్థాలు వచ్చేట్లు ప్రత్యేకంగా సృష్టించబడిన పతకాలు ఇచ్చే పద్ధతి ఉండేది.యునైటెడ్ స్టేట్స్లో, ప్రతిభకలిగిన అటువంటి భాధ్యులు కమాండింగు అధికారికి బంగారు పతకం,అతని ఇతర అధికారులుకు వెండి పతకాలు అందించవలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడిని కోరుతూ ఒక తీర్మానం చేస్తుంది.దాని ప్రకారం కమాండింగ్ అధికారికి బంగారు పతకం, అతని అధికారులు వెండి పతకాలు అందుకుంటారు.18 వ శతాబ్దం నుంచే రాయల్ డేనిష్ అకాడమీ వారు కళల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి బంగారు పతకం బహుకరించడం ప్రారంభమైంది. చాలా వరకు బంగారు పతకాలు అచ్చమైన బంగారంతో తయారు చేస్తే, కొన్ని బంగారు పూత పూసినవి ఉంటాయి. బంగారు పూత పూసిన వాటికి ఉదాహరణలు ఒలంపిక్ పతకాలు, లోరెంట్జ్ పతకం, అమెరికా కాంగ్రెషన్ గోల్డ్ మెడల్, నోబెల్ పతకంలాంటివి. నోబెల్ పతకం 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడి 23 క్యారెట్ల బంగారంతో పూత వేయబడి ఉంటుంది.1980 కు ముందు ఈ పతకాలన్నీ 23 క్యారట్ల బంగారంతో తయారు చేసేవారు.

బంగారు పతకాలు పొందిన భారతీయులు

మూలాలు

వెలుపలి లంకెలు

de:Medaille#Sportmedaillen

Tags:

బంగారు పతకం సైనికులకు ప్రధానం చేసే బంగారు పతకాలుబంగారు పతకం బంగారు పతకాలు పొందిన భారతీయులుబంగారు పతకం మూలాలుబంగారు పతకం వెలుపలి లంకెలుబంగారు పతకంప్రభుత్వం

🔥 Trending searches on Wiki తెలుగు:

జాంబవంతుడుపమేలా సత్పతిఆరుద్ర నక్షత్రముగుంటూరుపల్లెల్లో కులవృత్తులుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాబౌద్ధ మతంచెమటకాయలుఆంధ్రజ్యోతిజయలలిత (నటి)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅమెజాన్ ప్రైమ్ వీడియోభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుయనమల రామకృష్ణుడుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకూరయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీసూర్యుడుపరశురాముడుమమితా బైజురామసహాయం సురేందర్ రెడ్డిమూలా నక్షత్రంసుమతీ శతకముభారతీయ రైల్వేలుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రములలితా సహస్రనామ స్తోత్రంఇండియన్ ప్రీమియర్ లీగ్పర్యావరణంప్రకృతి - వికృతిచిరంజీవి నటించిన సినిమాల జాబితాపెళ్ళి చూపులు (2016 సినిమా)2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునిఖిల్ సిద్ధార్థఆర్టికల్ 370 రద్దుమాయదారి మోసగాడుతెలుగు సినిమాల జాబితాకాజల్ అగర్వాల్వేయి స్తంభాల గుడిభారత రాజ్యాంగంఅశోకుడుగంగా నదిసురేఖా వాణిఉత్పలమాలతెలంగాణా బీసీ కులాల జాబితా2019 భారత సార్వత్రిక ఎన్నికలుజ్యోతీరావ్ ఫులేతమన్నా భాటియాఆంధ్ర విశ్వవిద్యాలయంవిశ్వనాథ సత్యనారాయణతిథిపోకిరియతిలక్ష్మిహను మాన్సప్తర్షులుబ్రహ్మంగారి కాలజ్ఞానంఇన్‌స్టాగ్రామ్తాజ్ మహల్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితామామిడిబర్రెలక్కతాటిఆయాసంఇంటి పేర్లుపాట్ కమ్మిన్స్జోల పాటలుమానవ శరీరముబాదామిఉత్తరాషాఢ నక్షత్రముఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుసూర్య నమస్కారాలుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపాండవులుఉపమాలంకారంరోహిణి నక్షత్రం🡆 More