హిందూ కాలగణన

హిందూ కాలగణన (Hindu calendar) కాలక్రమాన అనేక మార్పులు చెందింది.

ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంది. ఇది సుమారుగా సా.శ.. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం అనే భాగంగా పరిగణింపబడుతుంది. ఆర్యభట్టుడు (సా.శ.. 499), వరాహమిహిరుడు (6వ శతాబ్దం), భాస్కరాచార్యుడు (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు. సంవత్సరాలు గణన చెయ్యడం కోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఆచరణలో ఉన్నాయి. కలి శకం, (క్రీస్తుశకం+3101) శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర భగవత్పాదుల శకం, శ్రీకృష్ణదేవరాయల శకం మొదలైనవి.

  • దక్షిణ భారత కాలగణన పద్ధతి - శాలివాహన శకం
  • ఉత్తర భారత కాలగణన పద్ధతి - విక్రమార్క శకం
హిందూ కాలగణన
1871-72 కాలంనాటి ఒక హిందూ కాలెండర్ ముఖచిత్రం

భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకొంది. పంచాంగాలలో సంవత్సర కాలగణనం కలిశకం, శాలివాహనశకం లలో చేస్తారు.

రెండు సూర్యోదయాలమధ్య కాలం ఒక రోజు.

మూలాలు

Tags:

ఆర్యభట్టుజ్యోతిషంభాస్కరాచార్యుడువరాహమిహిరుడుసూర్య సిద్ధాంతం

🔥 Trending searches on Wiki తెలుగు:

కన్యకా పరమేశ్వరికృత్తిక నక్షత్రముపచ్చకామెర్లుశ్రీనాథుడురమ్యకృష్ణప్రియ భవాని శంకర్తన్నీరు హరీశ్ రావుకాలుష్యంరాశి (నటి)సామెతల జాబితాతెలంగాణ చరిత్రభారత రాజ్యాంగంజగదీప్ ధన్కర్శ్రేయాస్ అయ్యర్వడ్డీఓం భీమ్ బుష్త్యాగరాజుభారతీయ జనతా పార్టీ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీలీల (నటి)శ్రీకాంత్ (నటుడు)మెదక్ లోక్‌సభ నియోజకవర్గంఖుషిభారత రాజ్యాంగ సవరణల జాబితాకడియం శ్రీహరిAశుక్రుడుగుంటూరు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుశతభిష నక్షత్రముసవర్ణదీర్ఘ సంధిశ్రీలలిత (గాయని)నందమూరి తారక రామారావుచార్మినార్సలేశ్వరంఅక్షయ తృతీయభోపాల్ దుర్ఘటనతీన్మార్ మల్లన్నరేణూ దేశాయ్వసంత వెంకట కృష్ణ ప్రసాద్లోక్‌సభషిర్డీ సాయిబాబాఆపిల్ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్దగ్గుబాటి వెంకటేష్మధుమేహంగర్భాశయముపరిటాల రవివిశాల్ కృష్ణఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఆవేశం (1994 సినిమా)భూమన కరుణాకర్ రెడ్డిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముచిరంజీవిసాక్షి (దినపత్రిక)ఛత్రపతి శివాజీభూమా అఖిల ప్రియగుంటూరు కారంమలబద్దకంమహేంద్రసింగ్ ధోనినిర్వహణపెరుగుపెమ్మసాని నాయకులుగురువు (జ్యోతిషం)తెలుగు పదాలుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంభారతీయ శిక్షాస్మృతిదాశరథి కృష్ణమాచార్యఖండంస్వలింగ సంపర్కంవాసుకి (నటి)కుతుబ్ మీనార్యోనిపసుపు గణపతి పూజవిశ్వనాథ సత్యనారాయణపల్లెల్లో కులవృత్తులు🡆 More