హిందుస్తానీ భాష

హిందుస్తానీ : ( Hindustani Language) భారత దేశంలో మెజారిటీ ప్రజల భాష హిందుస్తానీ .

అది లిపుల్ని బట్టి హిందీ ఉర్దూ భాషలుగా చీలింది. హిందీ , సంస్కృతము, పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు కలిసి ఉర్దూ భాష ఇండియా లోనే పుట్టింది. హిందీ ఉర్దూ ప్రజలిద్దరికీ వాడుక భాష మటుకు ఒకటే హిందుస్తానీ.

హిందుస్తానీ భాష
హిందుస్తానీ భాష - లిపులు
హిందుస్తానీ భాష
1842లో హిందూస్తానీలో ప్రచురించబడిన కొత్త నిబంధన శీర్షిక పేజీ
హిందుస్తానీ భాష
హిందూస్థానీ భాషలో ప్రచురించబడిన న్యూటెస్టామెంట్ మొదటి అధ్యాయం

హిందీ సినిమాలలో ఈ హిందుస్తానీ భాషే రాజ్యమేలుతోంది. హిందీ, ఉర్దూ ఒకటే భాష. కొందరు పండితులు వారి వారి మతాల ప్రత్యేకగుర్తింపు కోసం హిందుస్తానీకి సంస్కృతపదాలు ఎక్కువ కలిపితే హిందీ గానూ, ఫారశీ పదాలు ఎక్కువగా కలిపితే ఉర్దూ గానూ మారుతుంది. ఈ రెండు భాషలకూ సొంత లిపులు లేవు. అరువుతెచ్చుకున్న దేవనాగరి పర్షియన్ లిపుల్లో వ్రాస్తారు. ఈ రెంటినీ ఇంగ్లీషు లిపిలో రాస్తే ఒకే భాషగా తేల్తాయి. ఉర్దూ అంటేనే సంతలో జనం మాట్లాడే సామాన్య భాష. పార్లమెంటులో అధికారభాషను ప్రకటించే విషయంలో జరిగిన ఓటింగ్ లో హిందీ ఉర్దూ భాషలకు సమానంగా ఓట్లొచ్చాయి, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు వేసిన ఒక్క అనుకూల ఓటుతో హిందీ భాష ఆమోదం పొందింది. వాస్తవానికి సాధారణ ప్రజలు మాట్లాడేది హిందుస్తానీ భాషే. ఫార్శీ లిపిలో రాస్తే ఉర్దూ, దేవనాగరి లిపిలో రాస్తే హిందీ అవుతాయి.

ఇవీ చూడండి

మూలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

హిందుస్తానీ భాష ఇవీ చూడండిహిందుస్తానీ భాష మూలాలుహిందుస్తానీ భాష ఇవి కూడా చూడండిహిందుస్తానీ భాష బయటి లింకులుహిందుస్తానీ భాషఅరబిక్ఉర్దూ భాషటర్కీపర్షియన్సంస్కృతముహిందీ

🔥 Trending searches on Wiki తెలుగు:

శాసన మండలిఅయ్యప్పదీపావళిభీమసేనుడుకందుకూరి వీరేశలింగం పంతులుఅవకాడోరాజమహల్గిరిజనులుకాన్సర్శాసనసభ సభ్యుడురామప్ప దేవాలయంవిరాట్ కోహ్లిథామస్ జెఫర్సన్శ్రీలీల (నటి)కమల్ హాసన్సిరికిం జెప్పడు (పద్యం)రిషబ్ పంత్ఛత్రపతి శివాజీఆంధ్రజ్యోతిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపవన్ కళ్యాణ్విరాట పర్వము ప్రథమాశ్వాసముగాయత్రీ మంత్రంకె.బాపయ్యవంగవీటి రాధాకృష్ణఅనూరాధ నక్షత్రంమెదడు వాపురేవతి నక్షత్రంయాదవఅనాసరోజా సెల్వమణిఆంధ్రప్రదేశ్ మండలాలులక్ష్మిఛందస్సుకొండా విశ్వేశ్వర్ రెడ్డితెలుగు కథతెలంగాణ ఉద్యమంభగవద్గీతమహామృత్యుంజయ మంత్రంపెళ్ళి చూపులు (2016 సినిమా)భారత జాతీయపతాకంఅమెరికా రాజ్యాంగంవిద్యార్థితాజ్ మహల్ఫ్లిప్‌కార్ట్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఅలంకారంఅశ్వత్థామబలి చక్రవర్తితామర పువ్వుమహాత్మా గాంధీపోలవరం ప్రాజెక్టుభానుప్రియద్రౌపది ముర్మువినుకొండతోడికోడళ్ళు (1994 సినిమా)రాజమండ్రిమెరుపుగుంటకలగరఏప్రిల్ 25సాయి సుదర్శన్నరసింహ శతకముబమ్మెర పోతనవాట్స్‌యాప్జవహర్ నవోదయ విద్యాలయంతెలుగు సినిమాలు 2022శ్రీశైలం (శ్రీశైలం మండలం)రోహిణి నక్షత్రంమట్టిలో మాణిక్యంనరసింహ (సినిమా)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుహర్భజన్ సింగ్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుశ్రీ చక్రంఏడు చేపల కథ🡆 More