సోలాపూర్

సోలాపూర్ (सोलापूर) మహారాష్ట్రలో ఒక జిల్లా, అదే జిల్లాకు కేంద్రమైన పట్టణం.

  ?సోలాపూర్
మహారాష్ట్ర • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°41′N 75°55′E / 17.68°N 75.92°E / 17.68; 75.92
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
14,886 కి.మీ² (5,748 చ.మై)
• 457 మీ (1,499 అడుగులు)
జిల్లా (లు) సోలాపూర్ జిల్లా జిల్లా
జనాభా
జనసాంద్రత
8,73,037 (2001 నాటికి)
• 59/కి.మీ² (153/చ.మై)
మేయర్ అరుణ వకసె
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
• వాహనం

• 41300X
• +0217
• MH-13

ఇది కర్ణాటక రాష్ట్రం సరిహద్దులలో ఉంది. ఇక్కడ మరాఠి, కన్నడ, తెలుగు భాషలు మాట్లాడుతారు. దేశం ఉత్తర, దక్షిణ రైలు మార్గంలో ఇది ఒక ముఖ్యమైన స్టేషను. ఇది ప్రత్తి మిల్లులకు, మరమగ్గాలకు పస్రసిద్ధి చెందిన పట్టణం. సోలాపూర్ దుప్పట్లు, ఛద్దర్‌లు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సిద్ధేశ్వర మందిరం ఉంది. అక్కడ మకర సంక్రాంతికి పెద్దయెత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ జిల్లాలో అక్కల్ కోటలో అక్కల్‌కోట మహారాజు ఆశ్రమం ఉంది. జనవరిలో ఇక్కడ జరిగే "గడ్డ తిరుణాలకు" చాలామంది యాత్రికులు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వస్తారు.

ఇవి కూడా చూడండి

వెలుపలి లింకులు

Tags:

కన్నడతెలుగుదుప్పటిప్రత్తిమకర సంక్రాంతిమరాఠిమహారాష్ట్ర

🔥 Trending searches on Wiki తెలుగు:

లలితా సహస్రనామ స్తోత్రంకాకతీయులుస్వాతి నక్షత్రముసచిన్ టెండుల్కర్కాకతీయుల శాసనాలుమకరరాశిసౌందర్యవేయి స్తంభాల గుడిదక్షిణ భారతదేశంముంతాజ్ మహల్సీతాదేవిపూర్వాభాద్ర నక్షత్రముకె. అన్నామలైఅంతర్జాతీయ మహిళా దినోత్సవంజవాహర్ లాల్ నెహ్రూభూమిఅశ్వగంధఫ్లిప్‌కార్ట్చైనాశతభిష నక్షత్రముస్త్రీపాల కూరతీహార్ జైలుకడియం శ్రీహరిసిద్ధార్థ్పెరుగుభీమా (2024 సినిమా)రావుల శ్రీధర్ రెడ్డిసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)భారత జాతీయ ఎస్టీ కమిషన్మాగంటి గోపీనాథ్హార్దిక్ పాండ్యాసంక్రాంతివంగవీటి రంగాఆల్బర్ట్ ఐన్‌స్టీన్మరణానంతర కర్మలుగజము (పొడవు)నందమూరి తారక రామారావుత్రినాథ వ్రతకల్పంశ్రీశ్రీభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకోట శ్రీనివాసరావువందే భారత్ ఎక్స్‌ప్రెస్తెలుగు వికీపీడియారామప్ప దేవాలయంకామాక్షి భాస్కర్లతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థజ్యోతీరావ్ ఫులేఆతుకూరి మొల్లరెల్లి (కులం)సెక్స్ (అయోమయ నివృత్తి)వనపర్తివృషణంఓం భీమ్ బుష్ఇండోనేషియానితిన్బుడి ముత్యాల నాయుడుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారవితేజYమ్యూనిక్ ఒప్పందంమమితా బైజుభారతీయ సంస్కృతికన్యాశుల్కం (నాటకం)సూర్య (నటుడు)పరిటాల రవిభారత ఎన్నికల కమిషనురాబర్ట్ ఓపెన్‌హైమర్అండాశయమురాజస్తాన్ రాయల్స్తులారాశిబౌద్ధ మతంనోటి పుండుఝాన్సీ లక్ష్మీబాయిరైలుశ్రీశైలం (శ్రీశైలం మండలం)ఇండియన్ ప్రీమియర్ లీగ్ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్🡆 More