సెగవ్యాధి

సెగవ్యాధి లేదా గనేరియా (Gonorrhea లేదా gonorrhoea) ఒక విధమైన అంటు వ్యాధి.

ఇది నిసీరియా గొనోరియా (Neisseria gonorrhoeae) అనే బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక సామాన్యమైన సుఖ వ్యాధి (sexually transmitted infection). అమెరికాలో దీనిది క్లమీడియా తర్వాత రెండవ స్థానం,. సంభోగం లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు ముంచుకొస్తాయి. అంతేకాదు.. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో పెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి.

సెగవ్యాధి
SpecialtyDermatology, urology, గైనకాలజీ Edit this on Wikidata

స్త్రీ పురుష జననేంద్రియ అవయవాలే కాకుండా పురీషనాళము, గొంతు, కన్ను మొదలైన అవయవాలకు కూడా ఇది సోకవచ్చును. స్త్రీలలో ఇది గర్భాశయ గ్రీవం మొదట చేరుతుంది. అక్కడ నుండి సంభోగము ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. ప్రసవ కాలంలో తల్లినుండి పుట్టబోయే పిల్లలకు ఇది వ్యాపించవచ్చును. పిల్లలలో కంటి పొరకు సోకి సరైన సమయంలో వైద్యం చేయని పక్షంలో అంధత్వం సంక్రమించవచ్చును. ఈ వ్యాధి నిరోధన లక్ష్యంతోనే చాలా దేశాలలో పుట్టిన బిడ్డలకు ఎరిత్రోమైసిన్ (erythromycin) లేదా సిల్వర్ నైట్రేట్ (silver nitrate) కంటి చుక్కలు వేస్తారు.


రక్షణ

తొడుగు ఉపయోగించి సంభోగం లో పాల్గొనడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చును.

మూలాలు

Tags:

అంటు వ్యాధినిసీరియా గొనోరియాబాక్టీరియాసంభోగంసుఖ వ్యాధి

🔥 Trending searches on Wiki తెలుగు:

అలంకారంరైతుశ్రవణ కుమారుడునువ్వు లేక నేను లేనుసవర్ణదీర్ఘ సంధికేతువు జ్యోతిషంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళికల్వకుంట్ల చంద్రశేఖరరావుగంగా నదిపోలవరం ప్రాజెక్టుఅనిఖా సురేంద్రన్అమెరికా సంయుక్త రాష్ట్రాలుతెలుగు సంవత్సరాలుసుభాష్ చంద్రబోస్మదర్ థెరీసాఅక్కినేని నాగార్జునరతన్ టాటాస్టాక్ మార్కెట్రోజా సెల్వమణినామనక్షత్రముకె. అన్నామలైతెలంగాణ ఉద్యమందశావతారములువినాయకుడునితిన్యాదవఉగాదిఫ్యామిలీ స్టార్కృష్ణా నదిఉత్పలమాలతొట్టెంపూడి గోపీచంద్జనసేన పార్టీనువ్వు నాకు నచ్చావ్పూర్వ ఫల్గుణి నక్షత్రముజై శ్రీరామ్ (2013 సినిమా)2019 భారత సార్వత్రిక ఎన్నికలుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలలితా సహస్ర నామములు- 1-100భారత జాతీయ చిహ్నంస్వామి రంగనాథానందభగవద్గీతనాగ్ అశ్విన్పొంగూరు నారాయణవినుకొండగుంటూరు కారంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావ్యవసాయంరజాకార్రౌద్రం రణం రుధిరంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాఇండియన్ ప్రీమియర్ లీగ్న్యుమోనియాసిద్ధు జొన్నలగడ్డరైలుగుణింతంథామస్ జెఫర్సన్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంగోత్రాలు జాబితాసాలార్ ‌జంగ్ మ్యూజియంవిడాకులురత్నం (2024 సినిమా)శామ్ పిట్రోడాతెలంగాణ జిల్లాల జాబితావిరాట్ కోహ్లికల్వకుంట్ల కవితపామునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంరఘురామ కృష్ణంరాజుసామెతల జాబితావిజయవాడబి.ఆర్. అంబేద్కర్పూర్వాభాద్ర నక్షత్రముశ్రవణ నక్షత్రముఇందిరా గాంధీసామజవరగమనL🡆 More