సంభోగం

సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది.

దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

సంభోగం
ఒక స్త్రీ పురుషుల జంట మధ్య జరుగుతున్న సంభోగం

కార్యం

స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ గర్భం ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా పిల్లలు కలిగి వారి కుటుంబం, వంశం వృద్ధి చెందుతుంది. భారతదేశంలోని కట్టుబాట్ల ప్రకారం స్త్రీ పురుషులు భార్యా భర్తలుగా మారిన తర్వాత మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. భార్యా భర్తలు మొట్టమొదటిసారిగా సంభోగంలో పాల్గొన్న రాత్రిని శోభన రాత్రి అని అంటారు.

ఆరోగ్యపరంగా

మితంగా, జరిపే శృంగారం వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం, రోగనిరోధకశక్తిని పెంచడం, ప్రొస్ట్రేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడం లాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధ్రువీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాకపోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత, భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు..

వ్యాధులు

రతి క్రీడ ద్వారా సంక్రమించే వ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు. విచ్చలవిడిగా శృంగారకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల్లో, అపరిచితులతో కామకలాపం సాగించే వారికి, వేశ్యల దరిచేరే విటులకు, సెగవ్యాధి (గొనోరియా), సర్పి, సిఫిలిస్, మానవ పాపిల్లోమా వైరస్, ఎయిడ్స్ మొదలైన సుఖవ్యాధులు సంక్రమిస్తాయి.

మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు

సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను, అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.

  1. సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు.
  2. అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా, ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటిసారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆశిస్తే, నిరాశ పడతారు.
  3. ఫోర్ ప్లే (foreplay) మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీ అంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. ఉదాహరణకి స్త్రీ, పురుషాంగాన్ని తన చేతితో పట్టుకుని పైకి కిందకి నిమురుతూ, నోటితో చీకుతూ పురుషున్ని ఉత్తేజపరచాలి. అలానే పురుషుడు కూడా స్త్రీ యొక్క శరీరమంతా ముద్దాడటం, పిర్రలను నొక్కడం, పంగ చాపి యోనిని చేతితో రుద్దడం, వ్రేళ్ళను దూర్చటం, నాలుకతో నాకడం, వక్షోజాలను చేతితో నొక్కడం, నోటితో చీకడం వంటివి చేయడం వలన స్త్రీ ఉత్తేజపరచబడుతుంది. ఇలా చేయటం వలన అంగాలు సంభోగానికి సిద్దముగా తయారవుతాయి, కనుక భాగస్వాములు ఇద్దరు హాయిగా రతిక్రీడ చేసుకొనవచ్చు. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
  4. నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.
  5. అవాస్తవం - భాగస్వామిని సంతోషపెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి.
  6. భావప్రాప్తి - భావప్రాప్తి ఎంతో సంతోషాన్ని కలిగించేదే. కాని అది లేకుండా కూడా మీరు ఆనందించవచ్చు. భావప్రాప్తి ఆశించకండి. అది వస్తే మంచిదే. రాకుంటే మీ చర్యలు ఎలా సాగుతుంటే ఆ అనుభవంలో ఆనందించండి.

అప్రాకృతిక సంభోగం

లైంగిక భంగిమలు

సర్వ సాధారణ, అత్యంత తేలికగా సాధించగలిగే పద్ధతిలో, పురుషుడు స్త్రీని పూర్తిగా ఆక్రమించి, ఆమె పై పడుకుని తొడలను పూర్తిగా వేరు చేసి, ఆమె యోనిలోనికి లింగాన్ని పూర్తిగా చొప్పించి, పైకి కిందికి ఊగుతూ రతిక్రీడ జరుపుతాడు.

ఈ పద్ధతిలో పురుషుడు, పురుషుడిని, స్త్రీ పూర్తిగా ఆక్రమించి, ఆతని పై పడుకుని, తన యోనిలోనికి పురుషాంగాన్ని చొప్పించుకొని, కిందికి పైకి ఊగుతూ జంటగా సంభోగిస్తారు. స్త్రీ, ఆమె యోనిలోకి పురుషాంగాన్ని చొప్పించి ఊగుతుండగా, పురుషుడు ఆమె నడుము లేదా పిర్రలను రెండు చేతులతో పట్టుకుని సహాయముగా ఆమె యోనిలోకి పురుషాంగాన్ని పెడుతూ తీస్తూ సంభోగిస్తాడు. అప్పుడప్పుడు పురుషుడు, స్త్రీ ఊగుతూ సంభోగిస్తుండగా ఆమె వక్షోజాలను చేతితో నొక్కడం, నోటితో చీకడం, పిర్రలను నొక్కడం వంటివి చేస్తూ స్త్రీని ఉత్తేజపరుస్తాడు

వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిర్రలు వెడల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది. ఇంకో విధానంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించుకుంటుంది. లేదా చేతులను ఏదో ఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ (doggy position) అని వ్యవహరిస్తారు.

సంభోగం 

పురుషుని ఒడిలో స్త్రీ కూర్చుని జరిపే సంభోగ భంగిమ. పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగ ధారణ చేసి తను ఊగుతూ సంభోగించడం.

పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిలి పై కాలు కాస్త ఎడంగా వుంచి వుండగా తను ఆమె వెనుక చేరి గరిటె లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోనికి పోనిచ్చి, సంభోగిస్తాడు.

స్త్రీ పురుషులిరువురూ పరస్పర వ్యతిరేక దిశలో ఒకరి ఒకరు పరుండి సాగించే సంభోగం. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు. 

స్త్రీ మొగవాడి అంగాన్ని నోటిలోకి తీసుకుని కృత్రిమ సంభోగం కావిస్తుంది. స్త్రీ జననేంద్రియంలోనికి పురుషుడు తన నాలుకతో రాపిడి కలిగించి ఉత్తేజ పరుస్తాడు. నాలిక యోనిలోనికి చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు.

మేజా భంగిమ: ఎత్తైన మేజా మీద పంగచాపి కూర్చున్న ఆమె లోనికి నించుని పురుషాంగాన్ని యోనిలోనికి చొప్పించి సంభోగించడం.

స్వలింగ సంపర్కం

ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమోసెక్సువల్స్) అంటారు. అనగా ఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక సంభోగం సలపడం. మనస్తత్వశాస్త్రం ప్రకారం స్వలింగ సంపర్కం అనేది ఒక మానసిక రోగము. వైద్యులు స్వలింగ సంపర్కాన్ని జన్యుపరమైన లోపముగా చెబుతారు. ఇది కొన్ని దేశాలలో చట్టబద్దంగా పరిగణిస్తారు. భారతదేశంలో ఇదొక సాంఘిక అనైతిక చర్యగా ఇది వరకు భావించినా ఇప్పుడు చట్టబద్దం కావించబడింది. అయితే స్వలింగ సంపర్కుల మధ్య వివాహ సంబంధానికి గుర్తింపు, ఆమోదం లభించదు.

లింగ ప్రవృతి

ఒక వ్యక్తి రతి విషయంలో ఆకర్షింపబడే రీతినిబట్టి వారి రతిప్రవృతి నిర్దారణౌతుంది. వారు ఎన్నుకునే లైంగిక భాగస్వాములను బట్టి వివిధ రతి ప్రవృత్తులను మనం గమనించవచ్చు.

జంతు రతి

ఇతర విషయాలు

  • రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
  • ఆరోగ్యకరమైన రతి జీవితకాలమును పెంచుతుంది, స్త్రీ పురుషుల మధ్య ప్రేమను పెంచుతుంది.
  • కామశక్తి, కామకోరిక పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు‌‌. ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.
  • రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.
  • స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో, నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల పురుషాంగం గట్టిపడుతుంది, యోనిలోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
  • పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే వీర్యం స్కలించగలిగి, అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
  • స్త్రీ కోరుకున్నప్పుడు మాత్రమే రతి చేయడం ఉత్తమం, శ్రేయస్కరం.
  • స్వలింగ సంపర్కం, వ్యభిచారం ప్రాణాంతకమైన AIDS / ఎయిడ్స్ వ్యాధికి కారణాలు.
  • బహిష్టు అనారోగ్య సమయల్లోను రతి చేయుట ఆరోగ్యానికి హానికరము.
  • మద్యపానం, ధూమపానం, గుట్కాలు, అధిక హస్త ప్రయోగం, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి.
  • గర్భం ధరించిన భార్యతో కూడా ఎటువంటి కండోం ధరించకుండా సంభోగించవచ్చు.
  • సగటు మహిళ యొక్క సంతానోత్పత్తి 12 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్య ఉంటుంది కనుక యుక్తవయస్సులో రుతుక్రమం మొదలైనప్పుడు నుండి రుతువిరతి అయ్యే సమయం వరకు సంతానోత్పత్తి ఉంటుంది. రుతువిరతి అయిన మహిళలు గర్భం పొందలేరు.
  • పురుషుడు యుక్తవయస్సు నుండి జీవించినంత కాలం అతని వృషణాలు వీర్యాన్ని తయారు చేస్తూనే ఉంటాయి. కనుక అతను సంతానోత్పత్తి ఉన్న ఏటువంటి వయస్సు మహిళతో అయినా రతిక్రీడలో పాల్గొనవచ్చు. ఉదాహరణకు 55 ఏళ్ళ పురుషుడు 25-30 వయస్సు ఉన్న మహిళతో యోని సంభోగం చేసి సంతానం పొందవచ్చు.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

సూచికలు

బయటి లింకులు

Tags:

సంభోగం కార్యంసంభోగం ఆరోగ్యపరంగాసంభోగం వ్యాధులుసంభోగం మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలుసంభోగం అప్రాకృతిక సంభోగం లైంగిక భంగిమలుసంభోగం స్వలింగ సంపర్కంసంభోగం లింగ ప్రవృతిసంభోగం జంతు రతిసంభోగం ఇతర విషయాలుసంభోగం చిత్రమాలికసంభోగం ఇవి కూడా చూడండిసంభోగం మూలాలుసంభోగం సూచికలుసంభోగం బయటి లింకులుసంభోగంపురుషుడుసృష్టి కార్యంస్త్రీ

🔥 Trending searches on Wiki తెలుగు:

మహానటి (2018 సినిమా)బుధుడు (జ్యోతిషం)రుక్మిణీ కళ్యాణంగౌడక్లోమముధనిష్ఠ నక్షత్రమురావణుడుపూర్వాభాద్ర నక్షత్రముచంద్రుడు జ్యోతిషంశ్రీఆంజనేయంగురువు (జ్యోతిషం)కాళోజీ నారాయణరావునీరుగోల్కొండగ్రామ పంచాయతీపౌష్టిక ఆహారంకామాక్షి భాస్కర్లనామనక్షత్రమునిన్నే ఇష్టపడ్డానుపి.గన్నవరం శాసనసభ నియోజకవర్గంబైబిల్పది ఆజ్ఞలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డియోగాభీమా నదిఆరుద్ర నక్షత్రముగోవిందుడు అందరివాడేలేసత్యనారాయణ వ్రతంమలావిలోక్‌సభ నియోజకవర్గాల జాబితానందమూరి హరికృష్ణ2023మకరరాశిపెరిక క్షత్రియులుటబుశిలాశాసనం (సినిమా)షణ్ముఖుడుజాతిరత్నాలు (2021 సినిమా)తమన్నా భాటియాభారతీయ స్టేట్ బ్యాంకుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాదానిమ్మఆరణి శ్రీనివాసులుఅవయవ దానంతెలుగు కవులు - బిరుదులుదుక్కిపాటి మధుసూదనరావుసమంతబ్రాహ్మణ గోత్రాల జాబితాగరుడ పురాణంజీలకర్రగద్దర్డిస్నీ+ హాట్‌స్టార్తంత్ర దర్శనముమెక్సికోఅక్టోబర్ 18విశాఖ నక్షత్రముఅనుష్క శెట్టి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఎస్త‌ర్ నోరోన్హాతోట త్రిమూర్తులుఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్భారత జాతీయ కాంగ్రెస్చంద్ర గ్రహణంగ్లోబల్ వార్మింగ్వేంకటేశ్వరుడుఅరవింద్ కేజ్రివాల్తిరుమలభారతదేశంలో ప్రతిపాదిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలువేయి స్తంభాల గుడికనకదుర్గ ఆలయంఈస్టర్స్వాతి నక్షత్రముభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలుగు సినిమాలు 2024ఇతిహాసములుఓపెన్‌హైమర్🡆 More